ప్రొఫైల్లు - ఫైరుఫాక్సు మీ బూక్మర్క్స్ , పాస్స్వోర్డ్స్ మరియు ఇతర వినియోగదారు సమాచారాన్ని ఎక్కడ స్టోర్ చేస్తుంది

మీరు ఫైర్ ఫాక్సు లో చేసే మార్పులన్నీ, మీ హోమ్ పేజీ , మీరు ఏ టూల్బార్లు ఉపయోగించాలి, సేవ్ చేసిన మీ పాస్వర్డ్లు మరియు బుక్మార్క్లు అన్ని , ఒక ప్రత్యేక ప్రొఫైల్ ఫోల్డర్లో, దాన్నిప్రొఫైల్ అంటారు. మీ ప్రొఫైల్ ఫోల్డర్ ఫైర్ఫాక్స్ కార్యక్రమం నుంచి ఒక ప్రత్యేక స్థానంలో నిల్వ చేయబడుతుంది కాబట్టి, ఎప్పుడైనా ఫైర్ఫాక్స్ తప్పు జరిగితే, మీ సమాచారం ఇప్పటికీ అక్కడ ఉంటుంది. మీరు మీ సెట్టింగులను కోల్పోకుండా ఫైర్ఫాక్స్ అన్ఇన్స్టాల్ చేయవచ్చు అని కూడా అర్థం మరియు మీరు మీ సమాచారాన్ని క్లియర్ లేదా ఒక సమస్యను పరిష్కరించటానికి ఫైర్ఫాక్స్ పునఃస్థాపించనవసరం లేదు.

ఈ సమాచారం సూచన కోసం ఇక్కడ ఉంది. మీరు మరొక వ్యాసం నుండి దర్శకత్వం చేసినప్పుడు తప్ప మీరు ఈ దశలను అనుసరించనవసరం లేదు.

నేను నా ప్రొఫైల్ ఎలా కనుగొనగలను?

 1. ఫైరుఫాక్సు విండో ఎగువన, బటన్ మీద క్లిక్ చేయండి ఫైర్ఫాక్సు, కి వెళ్ళండి సహాయం మెనుమెనూబార్ మీద, క్లిక్ సహాయం మెనుఫైరుఫాక్సు విండో ఎగువన, మెనూ మీద క్లిక్ చేయండి సహాయం మరియు ఎంచుకోండి ట్రబుల్షూటింగ్ సమాచారం. ట్రబుల్షూటింగ్ ఇన్ఫర్మేషన్ టాబ్ తెరుచుకుంటుంది.మెను బటన్ క్లిక్ చేయండి New Fx Menu, సహాయం మీద క్లిక్ చేయండి Help-29 మరియు ఎంచుకోండి ట్రబుల్షూటింగ్ సమాచారం. ట్రబుల్షూటింగ్ ఇన్ఫర్మేషన్ టాబ్ తెరుస్తుందికుంటుంది.

 2. అప్లికేషన్ బేసిక్స్ కింద విభాగం, క్లిక్ ఫోల్డర్లో చూపించుశోధినిలో చూపించుఓపెన్ డైరెక్టరీ. మీ ప్రొఫైల్కు ఒక విండో ఫైళ్లుఫోల్డర్ తెరవబడుతుంది.
 3. గమనిక: మీరు ఫైరుఫాక్సు తెరవడానికి లేదా ఉపయోగించడానికి పోతే, సూచనలను అనుసరించండి ఫైర్ఫాక్స్ తెరవకుండానే మీ ప్రొఫైల్ ను కనుగొనడం.

ఫైర్ఫాక్స్ తెరవకుండానే మీ ప్రొఫైల్ వెతకడం

 1. కీ బోర్డ్ లో Windows Key+R నొక్కండి.ఒక రన్ డైలాగ్ తెరుచుకుంటుంది.
 2. టైప్ చేయండి:
  %APPDATA%\Mozilla\Firefox\Profiles\
 3. నొక్కండి OK. ప్రొఫైల్ ఫోల్డర్లున్న ఒక విండో కలిగి తెరుచుకుంటుంది.
 4. మీరు తెరవాలనుకున్న ప్రొఫైల్ ఫోల్డర్ పై డబుల్ క్లిక్ చెయ్యండి. మీకు ఒక ప్రొఫైల్ మాత్రమే ఉంటే, దాని ఫోల్డర్ పేరు "డీఫాల్ట్" గా ఉంటుంది.
 1. ప్రారంభ స్క్రీన్ నుండి డెస్క్టాప్టైల్ క్లిక్ చేయండి. డెస్క్టాప్ వీక్షణ తెరవబడుతుంది.
 2. డెస్క్టాప్ నుండి, క్రింద కుడి చేతి మూలలో హోవర్ చేసి ఛార్మ్స్ ను అక్సెస్ చేయండి
 3. Search ఛార్మ్ ఎంచుకోండి. శోధన సైడ్బార్ తెరవబడుతుంది.
 4. శోధన బాక్స్లో
  %APPDATA%\Mozilla\Firefox\Profiles\
  ఎంటర్ నొక్కక్కుండా టైప్ చేయండి. ప్రొఫైళ్ళు జాబితా కనిపిస్తుంది.
 5. మీరు తెరవాలనుకుంటున్న ప్రొఫైల్ ఫోల్డర్ మీద క్లిక్ చేయండి (అది ఒక విండోలో తెరుచుకుంటుంది). మీకు ఒక ప్రొఫైల్ మాత్రమే ఉంటే, దాని ఫోల్డర్ పేరు "డీఫాల్ట్"గా ఉంటుంది.

 1. విండోస్ Start బటన్ పై క్లిక్ చేయండి. స్టార్ట్ మెనూ తెరుచుకుంటుంది.
 2. ప్రారంభ మెను దిగువన శోధన బాక్స్లో
  %APPDATA%\Mozilla\Firefox\Profiles\
  ఎంటర్ నొక్కక్కుండా టైప్ చేయండి. ప్రొఫైళ్ళు జాబితా కనిపిస్తుంది.
 3. మీరు తెరవాలనుకుంటున్న ప్రొఫైల్ ఫోల్డర్ మీద క్లిక్ చేయండి (అది ఒక విండోలో తెరుచుకుంటుంది). మీకు ఒక ప్రొఫైల్ మాత్రమే ఉంటే, దాని ఫోల్డర్ పేరు "డీఫాల్ట్"గా ఉంటుంది.

  ab167bec686b081a25849c98d6bf9ea7-1258940859-69-1.png
ప్రత్యామ్నాయంగా, మీరు Windows Key నొక్కడం ద్వారా మీ ప్రొఫైల్ వివరాలను పొందవచ్చు ఆపై టైప్ చేయడం ప్రారంభించండి: %APPDATA%\Mozilla\Firefox\Profiles\
 1. విండోస్ లో Start బటన్ పై క్లిక్ చేయండి, మరియు ఎంచుకోండి Run….

  win-run.png

నొక్కండి:
%APPDATA%\Mozilla\Firefox\Profiles\
తరువాత క్లిక్ OK చేయండి.
ప్రొఫైల్ ఫొల్డర్ లు ఉన్న విండో తెరుచుకుంటుంది.
win-rundialog.png

 1. మీరు తెరవాలనుకుంటున్న ప్రొఫైల్ ఫోల్డర్ పై డబుల్ క్లిక్ చేయండి. మీకు ఒక ప్రొఫైల్ మాత్రమే ఉంటే, దాని ఫోల్డర్ కు "డీఫాల్ట్" పేరులో ఉంటుంది.
 1. మీ Mac యూజర్ ఖాతా కోసం లైబ్రరీ ఫోల్డర్ తెరవండి:
  • (OS X 10.6 or previous) డాక్ లో ఫైండర్ చిహ్నం నొక్కండి. మీ హోమ్ ఫోల్డర్ ఎంచుకోబడుతుంది, ( సాధారణంగా మీ Mac యూజర్ ఖాతా పేరు). విండో కుడి వైపున, దీన్ని తెరిచేందుకు లైబ్రరీ ఫోల్డర్ ను క్లిక్ చేయండి.
  • (OS X 10.7 or above) డాక్ లో ఫైండర్ చిహ్నం నొక్కండి. మెనూ బార్ లో, నొక్కండి Go మెనూని, option లేదా alt కీ ను కిందకు పట్టుకోని మరియూ ఎంచుకోండి Library. మీ లైబ్రరీ ఫోల్డర్ కలిగున్న ఒక విండో తెరుచుకుంటుంది.
 2. "అప్లికేషన్ మద్దతు" ఫోల్డర్ తెరువండి, అప్పుడు "ఫైర్ఫాక్స్" ఫోల్డర్ తెరిచి, ఆపై "ప్రొఫైల్స్" ఫోల్డర్ తెరవండి.
 3. మీ ప్రొఫైల్ ఫోల్డర్ ఈ ఫోల్డర్ లోపల ఉంది. మీకు ఒక ప్రొఫైల్ మాత్రమే ఉంటే, దాని ఫోల్డర్ కు "డీఫాల్ట్" పేరులో ఉంటుంది.
 1. (యుబంటు) స్క్రీన్ కుడి వైపు పైభాగంలో Places మెను క్లిక్ చేసి Home Folder ఎంచుకోండి. ఒక ఫైలు బ్రౌజర్ విండో కనిపిస్తుంది.
 2. View మెను క్లిక్ చేసి ఇప్పటికే తనిఖీ చేయలేదంటే Show Hidden Files ఎంచుకోండి.
 3. ఫోల్డర్ మార్క్ చేసిన .mozilla రెండు సార్లు క్లిక్ చేయండి. మీకు ఒక ప్రొఫైల్ మాత్రమే ఉంటే, దాని ఫోల్డర్ కు "డీఫాల్ట్" పేరులో ఉంటుంది.
 4. ఫోల్డర్ మార్క్ చేసిన firefox రెండు సార్లు క్లిక్ చేయండి. మీ ప్రొఫైల్ ఫోల్డర్ ఈ ఫోల్డర్ లోపల ఉంది. మీకు ఒక ప్రొఫైల్ మాత్రమే ఉంటే, దాని ఫోల్డర్ కు "డీఫాల్ట్" పేరులో ఉంటుంది.

నా ప్రొఫైల్ లో ఏం సమాచారాన్ని నిల్వ చేయబడుతుంది?

గమనిక:కోలుకోవడానికి ఉపయోగకరంగా ఉన్న ముఖ్య సమాచారం మాత్రమే వివరించబడింది.
 • వెతికే ఇంజిన్లు: The search.json ఫైల్ మరియూ searchplugins ఫోల్డర్ ఫైర్ ఫాక్సులో అందుబాటులో ఉన్న శోధనా ఇంజిన్లు నిల్వ ఉంటాయి శోధన బార్.
 • వెతికే యంత్రములు: search.json.mozlz4 ఫైలు ఫైర్ఫాక్స్ శోధన బార్ లో అందుబాటులో వినియోగదారు ఇన్స్టాల్ చేసిన శోధన ఇంజిన్లు నిల్వ ఉంచుకుంటుంది.
 • వ్యక్తిగత నిఘంటువు: persdict.dat ఫైలు ఫైర్ ఫాక్సు యొక్క నిఘంటువుకు మీరు జోడించిన ఏవైనా కస్టమ్ పదాలు నిల్వ చేస్తుంది. మరింత సమాచారం కోసం, చూడండి నేను ఫైర్ఫాక్స్ అక్షర క్రమం తనిఖీను ఎలా ఉపయోగించగలను?.
 • చరిత్రలో స్వయం పూర్తిచేయి: formhistory.sqlite ఫైలు మీరు ఫైర్ఫాక్స్ శోధన బార్ లో శోధించినది మరియు ఏ సమాచారం మీకు వెబ్సైట్లలో ఫారమ్లను నమోదు చేసిన దాన్ని గుర్తు పెట్టుకుంటుంది. మరింత సమాచారం కోసం, చూడండి ఫైర్ఫాక్స్ స్వయంచాలకంగా మీ సమాచారాన్ని ఫారమ్స్ లో నింపడాన్ని నియంత్రించండి.
 • కుకీలు: కుకీ మీరు సందర్శించిన ఒక వెబ్సైట్ ద్వారా మీ కంప్యూటర్లో నిల్వ చేయబడిన ఒక బిట్ సమాచారం. సాధారణంగా ఇది మీ లాగిన్ స్థితి లేదా సైట్ ప్రాధాన్యతల వంటిది. కుకీలు అన్ని cookies.sqlite ఫైల్ లో నిల్వ చేయబడతాయి.
 • DOM స్టోరేజ్: DOM నిల్వ ఒక పెద్ద, మరింత సురక్షితమైన, మరియు సులభంగా వాడేందుకు కుక్కీల్లో సమాచారాన్ని నిల్వ ఉంచడానికి ప్రత్యామ్నాయంగా రూపొందించబడింది. వెబ్సైట్లు కోసం సమాచారం webappsstore.sqlite గురించి:* ఫైల్ లో నిల్వ చేయబడుతుంది.
 • భద్రత సర్టిఫికేట్ సెట్టింగులు:cert8.db ఫైలు అన్ని మీ భద్రతా సర్టిఫికెట్ సెట్టింగులు మరియు మీరు ఫైర్ ఫాక్సులోకి దిగుమతి చేయబడిన SSL సర్టిఫికెట్లను నిల్వ ఉంచుతుంది.
 • భద్రత పరికరం సెట్టింగులు: secmod.db ఫైలు భద్రత మాడ్యూల్ యొక్క డేటాబేస్.
 • డౌన్లోడ్ చర్యలు : mimeTypes.rdf ఒక ఫైలు యొక్క నిర్దిష్ట రకం వచ్చినప్పుడు ఫైర్ఫాక్స్ ఏమి చేయాలో మీ ప్రాధాన్యతలను నిల్వ ఉంచుతుంది. ఉదాహరణకు, ఈ సెట్టింగులు మీరు క్లిక్ చేసినప్పుడు ఆక్రోబాట్ రీడర్ తో ఒక PDF ఫైలు తెరవడానికి ఫైర్ఫాక్స్ కు చెబుతుంది. మరింత సమాచారం కోసం, మీరు క్లిక్ లేదా ఒక ఫైల్ డౌన్లోడ్ చేసినప్పుడు ఫైర్ఫాక్స్ ఏమి చేస్తుందో మార్చండి చూడండి.
 • ప్లగిన్ MIME రకం: pluginreg.dat ఫైలు మీ ఇన్స్టాల్ చేసిన ప్లగిన్లకు సంబంధించిన ఇంటర్నెట్ మీడియా రకాలు ను నిల్వ చేస్తుంది. మరింత సమాచారం కోసం, ప్లగ్ఇన్లు ఉపయోగించి ఆడియో, వీడియో, గేమ్స్ మరియు ఎక్కువ ప్లే చేయండిచూడండి.
 • స్టోర్ చేయబడిన సెషన్: sessionstore.jsఫైలు తెరిచిన టాబ్లు మరియు విండోలను స్టోర్ చేస్తుంది. మరింత సమాచారం కోసం, మునుపటి సెషన్ను పునరుద్ధరించు - ఫైర్ఫాక్స్ మీ ఇటీవలి టాబ్లు మరియు విండోలను చూపించిన్నప్పుడు ఆకృతీకరించుము చూడండి.
 • టూల్ బార్ అనుకూలీకరణ: localstore.rdf ఫైలు టూల్ బార్ మరియూ విండో యొక్క పరిమాణం / స్థానం సెట్టింగ్ లను నిల్వ ఉంచుతుంది. మరింత సమాచారం కోసం, చూడండి ఫైర్ఫాక్స్ నియంత్రణలు, బటన్లు టూల్బార్లను అనుకూలీకరించడం.
 • సభ్యుని ప్రాధాన్యతలు: prefs.js ఫైలు అనుకూలీకరించిన యూజర్ ప్రాధాన్యత సెట్టింగులను, అనగామీరు ఫైర్ ఫాక్సు డైలాగ్ల లో చేసే మార్పులను ఎంపికలుప్రాధాన్యతలు నిల్వ ఉంచుతుంది. ఐచ్ఛిక user.js ఫైలు, ఒకటి ఉంటే, ఏ మార్పు ప్రాధాన్యతలను భర్తీ చేస్తుంది.
 • సభ్యుల శైలులు: అవి ఉనికిలో ఉంటే, \chrome\userChrome.css మరియూ \chrome\userContent.css ఫైళ్లు వినియోగదారు నిర్వచించిన మార్పులు, ఫైర్ఫాక్స్ ఎలా కనిపిస్తుందని గాని, లేదా ఎలా కొన్ని వెబ్సైట్లు లేదా HTML అంశాలు చూడబడతాయి లేదా చట్టం వంటివి స్టోర్ చేయబడతాయి.

ప్రొఫైల్స్ తో పనిచేయుట

ఈ వ్యాసం ఉపయోగపడిందా?

దయచేసి వేచివుండండి…

These fine people helped write this article:

Illustration of hands

ఔత్సాహికులవ్వండి

Grow and share your expertise with others. Answer questions and improve our knowledge base.

ఇంకా తెలుసుకోండి