ఆడియో, వీడియో, గేమ్స్ మరియు ఎక్కువ ప్లే చేయడానికి ప్లగిన్లు ఉపయోగించడం

ఈ వ్యాసం చాలా కాలంగా నిర్వహించబడలేదు, కాబట్టి దాని కంటెంట్ పాతది అయ్యుండవచ్చు.

ప్లగిన్లు అనేవి ఫైర్ఫాక్స్ ఆడ్-ఆన్స్, ఫైర్ఫాక్స్ ప్రాసెస్ చేయలేని ఇంటర్నెట్ కంటెంట్ నిర్వహించవచ్చు. ఈ వ్యాసం ఉపయోగించడానికి మరియు ఫైర్ఫాక్స్ లో ప్లగిన్లు ఎలా నిర్వహించోలో వివరిస్తుంది.

ప్లగిన్లు ఏమిటి?

ఒక ప్లగిన్ అనేది ఫైర్ఫాక్స్ ప్రాసెస్ చేయలేని ఇంటర్నెట్ సారాంశ నిర్వహించే సాఫ్ట్వేర్ యొక్క భాగం. ఇవి సాధారణంగా వీడియో, ఆడియో, ఆన్లైన్ గేమ్స్, ప్రదర్శనలు, మరియు మరిన్ని పేటెంట్ ఫార్మాట్లలో ఉన్నాయి. ప్లగిన్లు రూపొందించి ఇతర కంపెనీలు పంపిణీ చేస్తారు.

ప్రాచుర్యం ప్లగిన్లు

ఫైర్ఫాక్సులో ప్లగిన్లు ఎలా ఇన్స్టాల్ చేయాలో, ఉపయోగించడం, మరియు ప్లగిన్లు ట్రబుల్షూట్ సూచనలను కోసం, క్రింద శీర్షికలను చూడండి:

ముఖ్యమైనది: ఫైర్ఫాక్సు యొక్క కొత్త 64-బిట్ వెర్షన్ విండోస్ ప్రస్తుతం గుర్తిస్తుంది మరియు అడోబ్ ఫ్లాష్ ప్లగిన్ కు మాత్రమే మద్దతు అందిస్తుంది. వివరాల కోసంఈ మొజిల్లా బ్లాగ్ పోస్ట్ చూడండి.
ముఖ్యమైనది: కొత్త విండోస్ 64 బిట్ ఫైర్ఫాక్సు యొక్క వెర్షన్ ప్రస్తుతం గుర్తిస్తుంది మరియు అడోబ్ ఫ్లాష్ మరియు మైక్రోసాఫ్ట్ సిల్వర్ ప్లగిన్లు మాత్రమే మద్దతు ఇస్తుంది.

ప్లగిన్లు అప్డేట్ చేయడం ఎలా

ప్లగిన్లు మూడవ పార్టీలు వ్రాసిన కోడ్ ఉపయోగించి, కాబట్టి మీ ప్లగిన్లు నవీనమైనవిగా ఉంచడం ముఖ్యం. మీరు ఇన్స్టాల్ చేసిన ఒక ప్లగిన్ లో ఒక భద్రతా బలహీనత మీ గోప్యతను రాజీ కారణం.

ఇన్స్టాల్ చేసిన ప్లగిన్ లు పాతవి అయితే తనిఖీ చేస్కోడానికి మొజిల్లా యొక్క ప్లగిన్ చెక్ మరియు నవీకరణల పేజీ చూడండి.

ప్లగిన్లు నిర్వహించడం

మీరు ఇన్స్టాల్ చేసిన ప్లగిన్లు చూడటానికి:

  1. ఫైర్ఫాక్సు విండో ఎగువన, బటన్ ఫైర్ఫాక్సు నొక్కండి మెనూ బార్ లో, మెనూ ని టూల్స్ నొక్కండి ఫైర్ఫాక్సు విండో ఎగువన, మెనూ ని టూల్స్ నొక్కండి , మరియు ఆ తరువాత నొక్కండి ఆడ్-ఆన్స్. ఆడ్-ఆన్స్ మేనేజర్ టాబ్ తెరుచుకుంటుంది. మెనూ బటన్ నొక్కండి New Fx Menu మరియు ఎంచుకోండి ఆడ్-ఆన్స్. ఆడ్-ఆన్స్ మేనేజర్ టాబ్ తెరుచుకుంటుంది.

  2. ఆడ్-ఆన్స్ మేనేజర్ టాబ్ లో, ఎంచుకోండి Plugins పెనెల్.

ఒక ప్లగ్ఇన్ ఆపివేయడానికి, జాబితాలోని ఒక ప్లగ్ఇన్ ఎంచుకోండి, అప్పుడు ఆపివేయండి ని క్లిక్ చేయండి. ఒక ప్లగ్ఇన్ ఆపివేయడం వల్ల నిరర్ధంగా అది అన్ఇన్స్టాల్ లేకుండా ఆపివేస్తుంది. దీన్ని మళ్లీ ప్రారంభించడానికి, దయచేసి ఎనేబుల్ క్లిక్ చేయండి.

ఒక ప్లగ్ఇన్ ఆపివేయడానికి, జాబితాలోని ఒక ప్లగ్ఇన్ ఎంచుకోండి, అప్పుడు ఎప్పుడూ సక్రియం ఎంచుకోండి. ఒక ప్లగ్ఇన్ ఆపివేయడం వల్ల నిరర్ధంగా అది అన్ఇన్స్టాల్ లేకుండా ఆపివేస్తుంది. దీన్ని మళ్లీ ప్రారంభించడానికి, దయచేసి ఎల్లప్పుడూ సక్రియం ఎంచుకోండి.

ప్లగిన్లు అన్ఇన్స్టాల్ చేయడం

ట్రబుల్షూటింగ్

మీకు ఫైర్ఫాక్సుతో సమస్యలు ఉంటే, వారు ఒక ప్లగ్ఇన్ లేదా ప్లగిన్లను కలయిక వల్ల సంభవించి ఉండవచ్చు. ప్లగ్ఇన్ సమస్యలు ఎలా నిర్ధారించాలో సహాయం కోసం, ఫ్లాష్ లేదా జావా వంటి ప్లగిన్లు సాధారణ ఫైర్ఫాక్స్ సమస్యలు పరిష్కరించడానికి సమస్యలను పరిష్కరించండి ని చూడండి.

These fine people helped write this article:

Illustration of hands

ఔత్సాహికులవ్వండి

Grow and share your expertise with others. Answer questions and improve our knowledge base.

ఇంకా తెలుసుకోండి