ఫైర్‌ఫాక్స్ రిఫ్రెష్ - పొడగింతలను అమరికలను రీసెట్ చెయ్యడం

ఈ ఫీచర్ డెస్క్టాప్ లేదా ల్యాప్టాప్ కంప్యూటర్స్ ఫైర్ఫాక్స్ అందుబాటులో ఉంది.

మీకు ఫైర్‌ఫాక్స్‌తో సమస్యలు ఉంటే, దానిని రిఫ్రెష్ చేయడం వల్ల ఉపయోగం ఉంటుంది. ఇష్టాంశాలు, సంకేతపదాలు, తెరిచివున్న ట్యాబులు వంటి మీ ముఖ్యమైన సమాచారాన్ని భద్రపరిచి ఉంచుతూనే రిఫ్రెష్ సౌలభ్యం ఫైర్‌ఫాక్స్‌ని అప్రమేయ స్థితికి పునరుద్ధరించి చాలా సమస్యలను పరిష్కరిస్తుంది.
ముఖ్యము: ఫైర్‌ఫాక్స్ దాని మొదటి స్థితికి మరలుతుంది కనుక మీ స్వంత ఆకృతీకరణలు, అనుకూలీకరణలు, పొడగింతలు, పొడగింతల డేటా మరియు about:config [[Configuration Editor for Firefox|అభిరుచుల ఆకృతీకరణలు] తొలగించబడుతాయి.

ఫైర్‌ఫాక్స్‌ని రిఫ్రెష్ చేసుకోవడం

 1. ఫైరుఫాక్సు విండో ఎగువన, క్లిక్ సహాయం మెను నుండి ఎంచుకోండి ట్రబుల్షూటింగ్ సమాచారం.ఫైరుఫాక్సు విండో ఎగువన,క్లిక్ ఫైర్ఫాక్సు బటన్, కి వెళ్ళండి సహాయం ఉప మెను మరియు ఎంపిక ట్రబుల్షూటింగ్ సమాచారం.మెనూబార్ లో, క్లిక్ సహాయం మెను నుండి ఎంచుకోండి ట్రబుల్షూటింగ్ సమాచారం.
  Reset Firefox 1 - WinXP Troubleshooting info - win Troubleshooting info - mac Troubleshooting info - lin
  మీ చిరునామా బార్ లోషూటింగ్ సమాచారాన్ని పేజీ తీసుకురావటానికి: మీరు about:support Help మెను, టైపు ఆక్సెస్ చెయ్యలేకపోతే ఉంటే.
 2. షూటింగ్ ఇన్ఫర్మేషన్ పేజీ యొక్క కుడి ఎగువ మూలలో ఫైర్ఫాక్స్ రీసెట్ బటన్ క్లిక్ చేయండి.
  Reset Firefox 2 - WinXP Reset Firefox - Win - 1 Reset Firefox - Mac - 1 Reset Firefox - Lin - 1
 3. కొనసాగించడానికి, తెరుచుకునే నిర్ధారణ విండోలో ఫైర్ఫాక్స్ రీసెట్ క్లిక్.కొనసాగించడానికి, డౌన్ మునిగినిర్ధారణ షీట్ లో Reset Firefox కోసం.
 4. ఫైరుఫాక్సు మూసివేస్తామని మరియు రీసెట్. అది పూర్తి లో ఉన్నప్పుడు, ఒక విండో దిగుమతి సమాచారం జాబితా చేస్తుంది. క్లిక్ Finish మరియు ఫైరుఫాక్సు తెరవబడుతుంది.ఫైరుఫాక్సు మూసివేస్తామని మరియు రీసెట్. అది పూర్తి లో ఉన్నప్పుడు, ఒక విండో దిగుమతి సమాచారం జాబితా చేస్తుంది. క్లిక్ Done మరియు ఫైరుఫాక్సు తెరవబడుతుంది.
 1. మెను బటన్ క్లిక్ చేయండి New Fx Menu and then click help Help-29 .
 2. నుండి Helpమెను ఎంచుకోండి Troubleshooting Information.
  మీ చిరునామా బార్ లో షూటింగ్ సమాచారాన్ని పేజీ తీసుకురావటానికి: మీరు 'మద్దతు గురించి' Help మెను, టైపు ఆక్సెస్ చెయ్యలేకపోతే ఉంటే.
 3. షూటింగ్ ఇన్ఫర్మేషన్ పేజీ యొక్క కుడి ఎగువ మూలలో బటన్ Reset Firefox… క్లిక్.
  Reset 29 Win Reset 29 Mac Reset 29 Lin
 4. కొనసాగించడానికి, క్లిక్ తెరుచుకునే నిర్ధారణ విండోలో Reset Firefox.
 5. ఫైరుఫాక్సు మూసివేస్తామని మరియు రీసెట్. అది పూర్తి లో ఉన్నప్పుడు, ఒక విండో దిగుమతి సమాచారం జాబితా చేస్తుంది.Finishక్లిక్ చేసి ఫైరుఫాక్సు తెరవబడుతుంది.ి.

రిఫ్రెష్ సౌలభ్యం ఏమి చేస్తుంది?

మీ ఫైర్‌ఫాక్స్ అమరికలు, వ్యక్తిగత సమాచారం అంతా ప్రొఫైలు సంచయంలో నిల్వ ఉంటాయి. ఈ రిఫ్రెష్ సౌలభ్యం మీ ముఖ్యమైన డేటా భద్రపరుస్తూ కొత్త ప్రొఫైలు సంచయాన్ని తయారుచేస్తుంది.

సాధారణంగా ఫైర్‌ఫాక్స్ ప్రొఫైలు సంచయంలో ఉండే పొడగింతలు, అలంకారాలు తొలగించబడతాయి. వేరే చోట్ల నిల్వ ఉన్న పొడగింతలు, ప్లగిన్లు, తొలగించబడవు కానీ వాటికి మీరు మార్చుకున్న అభిరుచులు (మీరు అచేతనించిన ప్లగిన్లు వంటివి) పునరుద్ధరించబడతాయి.

ఫైర్‌ఫాక్స్ ఈ అంశాలను భద్రపరుస్తుంది:

 • ఇష్టాంశాలు
 • విహరణ, దింపుకోలు చరిత్ర
 • సంకేతపదాలు
 • తెరచివున్న విండోలు, ట్యాబులు
 • కుకీలు
 • వెబ్ ఫారాల ఆటోఫిల్ సమాచారం
 • వ్యక్తిగత నిఘంటువు

ఈ అంశాలు, అమరికలు తొలగించబడతాయి:

చేర్చుకున్న శోధన యంత్రాలు DOM నిల్వ

 • ప్లగిన్ అమరికలు

వాడుకరి శైలులు (chrome subfolder containing userChrome and/or userContent CSS files, if previously created.)

గమనిక: మీ పాత ఫైర్‌ఫాక్స్ ప్రొఫైలు మీ డెస్కుటాపు మీద "పాత ఫైర్‌ఫాక్స్ డేటా" అనే సంచయంలో ఉంచబడుతుంది. ఒకవేళ రీసెట్ రిఫ్రెష్ మీ సమస్యను పరిష్కరించలేకపోతే మీరు భద్రంకాని కొంత సమాచారాన్ని సృష్టించబడిన కొత్త ప్రొఫైలు లోనికి ఫైళ్లు కాపీచేసుకోవడం ద్వారా పునరుద్ధరించుకోవచ్చు. మీకు ఇక ఈ సంచయం అవసరం లేకపోతే దానిని తొలగించివేయండి, ఎందుకంటే దానిలో సున్నితమైన సమాచారం ఉంటుంది.

ఈ వ్యాసం, తతిమా ఫైర్‌ఫాక్స్ తోడ్పాటు లానే, మీకు దాదాపు ఔత్సాహికుల ద్వారానే అందించబదుతుంది, వీరివల్లే మొజిల్లా స్వతంత్ర్యంగా, స్వేచ్ఛాయుతంగా ఉండగలుగుతుంది. స్వేచ్ఛగా విహరిస్తూ ఉండండి!

// These fine people helped write this article:వీవెన్, UMK DIKSHIT, sandeep, supriya, Dinesh, Jayesh Katta Ramalingaiah, చిలాబు, anilkumar1. You can help too - find out how.

ఈ వ్యాసం ఉపయోగపడిందా? దయచేసి వేచివుండండి…

మొజిల్లా తోడ్పాటులో స్వచ్ఛందంగా తోడ్పడండి