ఫైర్‌ఫాక్స్ రిఫ్రెష్ - పొడగింతలను అమరికలను రీసెట్ చెయ్యడం
రివిజన్ సమాచారం
- రివిజన్ id: 164837
- సృష్టించబడింది:
- సృష్టికర్త: వీవెన్
- వ్యాఖ్య: Translation update
- పరిశీలించినవి: అవును
- పరిశీలించినవి:
- సమీక్షించినవారు: veeven
- ఆమోదించబడిందా? అవును
- ప్రస్తుత రివిజనా? కాదు
- స్థానికీకరణ కోసం సిద్ధంగా ఉన్నది: కాదు
రివిజన్ మూలం
రివిజన్ కంటెంట్
ఈ ఫీచర్ డెస్క్టాప్ లేదా ల్యాప్టాప్ కంప్యూటర్స్ ఫైర్ఫాక్స్ అందుబాటులో ఉంది.
ఈ ఫీచర్ ఫైరుఫాక్సు యొక్క తాజా వెర్షన్ లో అభివృద్ధి చెయ్యబడింది. మెరుగైన వెర్షన్ ఉపయోగించడానికి కొత్త వెర్షన్ కు ఫైర్ఫాక్స్ అప్డేట్ చేయండి .
గమనిక: పొడగింతలు, పొడగింతల డేటా తొలగించబడుతుంది.
ఫైర్‌ఫాక్స్‌ని రిఫ్రెష్ చేసుకోవడం
- ఫైరుఫాక్సు విండో ఎగువన, క్లిక్ మెను నుండి ఎంచుకోండి .ఫైరుఫాక్సు విండో ఎగువన,క్లిక్ బటన్, కి వెళ్ళండి ఉప మెను మరియు ఎంపిక .మెనూబార్ లో, క్లిక్
మెను నుండి ఎంచుకోండి .
- మీ చిరునామా బార్ లోషూటింగ్ సమాచారాన్ని పేజీ తీసుకురావటానికి: మీరు about:supportమెను, టైపు ఆక్సెస్ చెయ్యలేకపోతే ఉంటే.
- షూటింగ్ ఇన్ఫర్మేషన్ పేజీ యొక్క కుడి ఎగువ మూలలో
- కొనసాగించడానికి, తెరుచుకునే నిర్ధారణ విండోలో క్లిక్.కొనసాగించడానికి, డౌన్ మునిగినిర్ధారణ షీట్ లో కోసం.
- ఫైరుఫాక్సు మూసివేస్తామని మరియు రీసెట్. అది పూర్తి లో ఉన్నప్పుడు, ఒక విండో దిగుమతి సమాచారం జాబితా చేస్తుంది. క్లిక్ మరియు ఫైరుఫాక్సు తెరవబడుతుంది.ఫైరుఫాక్సు మూసివేస్తామని మరియు రీసెట్. అది పూర్తి లో ఉన్నప్పుడు, ఒక విండో దిగుమతి సమాచారం జాబితా చేస్తుంది. క్లిక్ మరియు ఫైరుఫాక్సు తెరవబడుతుంది.
- మెను బటన్ క్లిక్ చేయండి
and then click help
.
- నుండి
- మీ చిరునామా బార్ లో షూటింగ్ సమాచారాన్ని పేజీ తీసుకురావటానికి: మీరు 'మద్దతు గురించి'మెను, టైపు ఆక్సెస్ చెయ్యలేకపోతే ఉంటే.
మెను ఎంచుకోండి .
- షూటింగ్ ఇన్ఫర్మేషన్ పేజీ యొక్క కుడి ఎగువ మూలలో బటన్
- కొనసాగించడానికి, క్లిక్ తెరుచుకునే నిర్ధారణ విండోలో .
- ఫైరుఫాక్సు మూసివేస్తామని మరియు రీసెట్. అది పూర్తి లో ఉన్నప్పుడు, ఒక విండో దిగుమతి సమాచారం జాబితా చేస్తుంది. క్లిక్ చేసి ఫైరుఫాక్సు తెరవబడుతుంది.ి.
రిఫ్రెష్ సౌలభ్యం ఏమి చేస్తుంది?
మీ ఫైర్‌ఫాక్స్ అమరికలు, వ్యక్తిగత సమాచారం అంతా ప్రొఫైలు సంచయంలో నిల్వ ఉంటాయి. ఈ రిఫ్రెష్ సౌలభ్యం మీ ముఖ్యమైన డేటా భద్రపరుస్తూ కొత్త ప్రొఫైలు సంచయాన్ని తయారుచేస్తుంది.
సాధారణంగా ఫైర్‌ఫాక్స్ ప్రొఫైలు సంచయంలో ఉండే పొడగింతలు, అలంకారాలు తొలగించబడతాయి. వేరే చోట్ల నిల్వ ఉన్న పొడగింతలు, ప్లగిన్లు, తొలగించబడవు కానీ వాటికి మీరు మార్చుకున్న అభిరుచులు (మీరు అచేతనించిన ప్లగిన్లు వంటివి) పునరుద్ధరించబడతాయి.
ఫైర్‌ఫాక్స్ ఈ అంశాలను భద్రపరుస్తుంది:
- ఇష్టాంశాలు
- విహరణ, దింపుకోలు చరిత్ర
- సంకేతపదాలు
- తెరచివున్న విండోలు, ట్యాబులు
- కుకీలు
- వెబ్ ఫారాల ఆటోఫిల్ సమాచారం
- వ్యక్తిగత నిఘంటువు
ఈ అంశాలు, అమరికలు తొలగించబడతాయి:
- పొడగింతలు, అలంకారాలు, వెబ్సైట్ల అనుమతులు, మార్చుకున్న అభిరుచులు, చేర్చుకున్న శోధన యంత్రాలు, DOM నిల్వ, భద్రతా సర్టిఫికెటు, పరికర అమరికలుభద్రతా సర్టిఫికెటు మరియు పరికర అమరికలు, దింపుకోలు చర్యలు, ప్లగిన్ అమరికలు, పనిముట్ల పట్టీకి మార్పులు, సామాజిక ఫీచర్లు, వాడుకరి శైలులు తొలగించబడతాయి.
గమనిక: మీ పాత ఫైర్‌ఫాక్స్ ప్రొఫైలు మీ డెస్కుటాపు మీద "పాత ఫైర్‌ఫాక్స్ డేటా" అనే సంచయంలో ఉంచబడుతుంది. ఒకవేళ రీసెట్ రిఫ్రెష్ మీ సమస్యను పరిష్కరించలేకపోతే మీరు భద్రంకాని కొంత సమాచారాన్ని సృష్టించబడిన కొత్త ప్రొఫైలు లోనికి ఫైళ్లు కాపీచేసుకోవడం ద్వారా పునరుద్ధరించుకోవచ్చు. మీకు ఇక ఈ సంచయం అవసరం లేకపోతే దానిని తొలగించివేయండి, ఎందుకంటే దానిలో సున్నితమైన సమాచారం ఉంటుంది.
ఈ వ్యాసం, తతిమా ఫైర్‌ఫాక్స్ తోడ్పాటు లానే, మీకు దాదాపు ఔత్సాహికుల ద్వారానే అందించబదుతుంది, వీరివల్లే మొజిల్లా స్వతంత్ర్యంగా, స్వేచ్ఛాయుతంగా ఉండగలుగుతుంది. స్వేచ్ఛగా విహరిస్తూ ఉండండి!