కుకీలు - వెబ్ సైట్లు మీ కంప్యూటర్లో నిల్వ ఉంచే సమాచారం
రివిజన్ సమాచారం
- రివిజన్ id: 118528
- సృష్టించబడింది:
- సృష్టికర్త: Dinesh
- వ్యాఖ్య: Whole document into telugu
- పరిశీలించినవి: అవును
- పరిశీలించినవి:
- సమీక్షించినవారు: DineshMv
- ఆమోదించబడిందా? అవును
- ప్రస్తుత రివిజనా? కాదు
- స్థానికీకరణ కోసం సిద్ధంగా ఉన్నది: కాదు
రివిజన్ మూలం
రివిజన్ కంటెంట్
ఈ వ్యాసం "కుకీలు" అంటే ఎమిటో, వాటిని ఎలా ఉపయోగించాలో, మరియు ఎలా ఫైర్ ఫాక్సు లో వాటిని నిర్వహించాలో వివరిస్తుంది.
కుకీ అంటే ఏమిటి?
కుక్కీ కుక్కీ అనేది మీరు సందర్శించే వెబ్సైట్ ద్వారా మీ కంప్యూటర్లో నిల్వ చేయబడ్డ సమాచారం.
కొన్ని బ్రౌజర్ల్లో, ప్రతి కుకీ ఒక చిన్న ఫైల్ కానీ ఫైర్ ఫాక్సులో , అన్ని కుక్కీలను ఒక ఫైల్ లో, ఫైర్ఫాక్స్ ఫోల్డర్ లో profile నిల్వ చేయబడతాయి.
కుకీలు తరచుగా ఒక వెబ్ సైట్ లో మీ సెట్టింగ్లను నిల్వ చేస్తాయి, మీ ప్రాధాన్య భాష లేదా స్థావరము వంటివి. మీరు సైట్ కు తిరిగి వచ్చినప్పుడు, ఫైర్ఫాక్స్ సైట్ చెందిన కుకీలను తిరిగి పంపుతుంది. ఇది మీ అవసరాలకు సరిపోయే అనుకూలీకరించిన సమాచారాన్ని ప్రస్తుత సైట్లో అనుమతిస్తుంది.
కుకీలు వ్యక్తిగతంగా గుర్తించగలిగే సమాచారంతో సహా సమాచారాన్ని విస్తృతంగా నిల్వ చేయవచ్చు (మీ పేరు, ఇంటి చిరునామా, ఇ-మెయిల్ చిరునామా, లేదా టెలిఫోన్ నంబర్ వంటివి). అయితే, మీరు అందింస్తే మాత్రమే ఈ సమాచారం నిల్వ చేయవచ్చు - వెబ్సైట్లు మీరు వారికి ఇవ్వని సమాచారాన్ని ప్రాప్తి పొందలేదు, మరియు వారు మీ కంప్యూటర్లో ఇతర ఫైళ్లు యాక్సెస్ చేయలేరు.
అప్రమేయంగా, నిల్వ మరియు కుకీలను పంపే కార్యకలాపాలు మీరు చూడలేరు. అయితే, మీరు ఆమోదించడానికి లేదా కుకీ నిల్వ అభ్యర్థనలు కాదనడం, మీరు ఫైర్ ఫాక్సు మూసివేసినప్పుడు స్వయంచాలకంగా నిల్వ ఉన్న కుకీలను తొలగించడం, మరియు మరింత అనుమతించడానికి మీ ఫైర్ ఫాక్సుసెట్టింగులు మార్చవచ్చు.
కుకీ సెట్టింగ్లు
ఫైర్ ఫాక్సులో కుక్కీ సెట్టింగులు ఎంపికలుప్రాధాన్యతలు విండోస్ ప్రైవసి పానల్ లో నిర్వహించబడతాయి. ఈ సెట్టింగుల సమాచారం కోసం ప్రైవసీ, బ్రౌజింగ్ చరిత్ర మరియు ట్రాక్ చేయకూడదు సెట్టింగులు కోసం చూడండి.
కొన్ని లక్ష్యాలకు ఈ సెట్టింగ్లను ఎలా ఉపయోగించాలో సూచనలను కోసం, చూడండి:
- మీ అభిరుచుల జాడతెలుసుకోడానికి వెబ్సైట్లు ఉపయోగించే కుకీలను చేతనం, అచేతనం చెయ్యడం:ఫైర్ ఫాక్సులో కుకీ నిల్వ ఎలా ఆఫ్ లేదా ఆన్ చెయ్యాలో చూడండి.
మీ కంప్యూటర్లో వెబ్సైట్లు నిల్వ చేసిన సమాచారం తొలగించడానికి కుకీలను తొలగించు: ఇప్పటికే వెబ్సైట్ల ద్వారా నిల్వ చేసిన కుకీలను ఎలా తొలగించాలి.
- ఫైర్ ఫాకుస్ లో లాగిన్ స్థితి లేదా సైట్ ప్రాధాన్యతలను నిల్వ చేయకుండా వెబ్సైట్లు బ్లాక్ చేయుట: కొన్ని వెబ్సైట్లు ఎలా కుకీలను నిల్వ ఉంచడం నుండి నిరోధించాలి.
- ప్రకటనదారులు కొన్ని రకాల ట్రాకింగ్ ను ఆపడానికి ఫైర్ ఫాక్సులో మూడవ-పార్టీ కుక్కీలు డిసేబుల్ చేయుట: మీరు ప్రస్తుతం సందర్శించిన వెబ్సైట్ తప్ప ఇతర వెబ్సైట్లు కుకీలను నిల్వ చేయడంను నిరోధించేందుకు చూడండి.
కుకీలను ట్రబుల్షూటింగ్
మీ ఫైర్ ఫాక్సులో కుకీలకు సంబందించి ఒక సమస్య ఎదురైతే, చూడండి
- వెబ్ సైట్లు చెప్పటానికి కుక్కీలు బ్లాక్ చేయబడ్డాయి - వాటిని అనుమతించు
- ఒక యూజర్ పేరు మరియు పాస్వర్డ్ అవసరమున్న వెబ్సైట్లు లాగిన్ సమస్యలను పరిష్కరించండి