Compare Revisions

ఆండ్రాయిడ్‌లో ఫైర్‌ఫాక్స్‌ను అప్రమేయ విహారిణి చేసుకోవడం

Revision 128111:

Revision 128111 by jayeshkr on

Revision 165094:

Revision 165094 by veeven on

Keywords:

Search results summary:

ఈ వ్యాసం మీ Android పరికరంలో లింకులు అప్రమేయంగా Firefox లో ఓపెన్ చేయడానికి ఎలా వివరిస్తుంది.
ఈ వ్యాసం మీ Android పరికరంలో లింకులు అప్రమేయంగా Firefox లో ఓపెన్ చేయడానికి ఎలా వివరిస్తుంది.

Content:

ఈ వ్యాసం మీ యాండ్రాయిడ్ పరికరంలో లింకులు ఫైర్ఫాక్స్ లో ఓపెన్ చేయడానికి ఎలా వివరిస్తుంది. __TOC__ = దశ 1: లింకులు తెరుచుకునే ప్రస్తుత బ్రౌజర్ క్లియర్ = #సెట్టింగులు అప్లికేషన్ తెరిచి నొక్కండి {button Apps}. (యాండ్రాయిడ్ యొక్క కొన్ని వెర్షన్లలో న ఈ బటన్ "అప్లికేషన్స్" లేబుల్ మరియు మీరు నొక్కండి కలిగి ఉండవచ్చు {button Manage applications} తదుపరి దశలో ముందు.) # నొక్కండి {button All} టాబ్.<br/><br/>[[Image:Android ICS Manage Apps - Cropped just showing stock]] # లింకులు తెరుచుకునే ప్రస్తుత బ్రౌజర్ నొక్కండి. ఈ సాధారణంగా ఇది "బ్రౌజర్" లేదా "ఇంటర్నెట్" అని పిలుస్తారు డిఫాల్ట్ బ్రౌజర్. # అప్రమేయంగా లింకులు తెరవకుండా ఈ బ్రౌజర్ నిరోధించడానికి {button Clear defaults} నొక్కండి. "క్లియర్ అప్రమేయం" రామచందర్ తెలిపిన వివరాలిలా, అప్పుడు గాని మీరు మరొక బ్రౌజర్ ను ఇన్స్టాల్ చేయలేదు లేదా మీరు Opera వంటి మరొక బ్రౌజర్ ఇన్స్టాల్ మరియు ఇది ఢీఫాల్ట్ బ్రౌజర్ గా సెట్. మీరు మరొక బ్రౌజర్ ఇన్స్టాల్ ఉంటే, మునుపటి దశకు తిరిగి వెళ్ళి డిఫాల్ట్ బ్రౌజర్ పునరావృతం [[Image:Android ICS Clear defaults - Cropped]] = దశ 2: లింకులు ప్రారంభ కోసం డిఫాల్ట్ బ్రౌజర్ ఫైర్ఫాక్స్ సెట్ = # మెయిల్ అనువర్తనం వంటి ఒక యాండ్రాయిడ్ అనువర్తనం ఒక లింక్ను తెరవండి. # {button Firefox} నొక్కి, ఆపై {button Always}. [[Image:Android ICS Complete Action using Firefox Always just showing stock and ff]] [[Template:ShareArticle|link=http://mzl.la/12Ig0pm]]
మీ లంకెలను అప్రమేయంగా ఫైర్‌ఫాక్స్‌లో తెరవాలనుకుంటున్నారా? ఎలానో మేము చూపిస్తాము. {note}'''మీ ఆండ్రాయిడ్ వెర్షను నెంబరును చూడండి''': ఈ సూచనలు మీ ఆండ్రాయిడ్ వెర్షనుపై ఆధారపడివుంటాయి. వెర్షనును మీ ఫోను లోని Settings మెనూలో ''About'' తెరవడం ద్వారా తెలుసుకోవచ్చు. (ప్రత్యేక సూచనల కోసం మీ ఫోను తయారీదారు వెబ్‌సైటులో చూడండి).{/note} __TOC__ =ఆండ్రాయిడ్ 6 (మార్ష్‌మెలో), ఆ పైన= #మీ ఫోనులో Settings ప్రతీకాన్ని తాకండి. #'''Apps'''‌ను తట్టండి . # పళ్ళచక్రం ప్రతీకాన్ని తట్టండి (మామూలుగా తెరలో కుడివైపు పైన ఉంటుంది). #{menu Default Apps}‌ను తట్టండి. #ఎంచుకోదగ్గ జాబితాను చూడడానికి {menu Browser app} తట్టండి. #ఆ జాబితాలో ఫైర్‌ఫాక్స్‌ను తట్టండి. అంతే! =పాత ఆండ్రాయిడ్ వెర్షనులు= == అంచె 1: ప్రస్తుతం లంకెలను తెరిచే విహారిణి అమరికను తుడిచివేయండి == # Settings తెరిచి {button Apps} మీద తాకండి. (కొన్ని ఆండ్రాయిడ్ వెర్షన్లలో ఈ బొత్తం "Application" అనే పేరుతో ఉండొచ్చు, తరువాతి అంచెకు ముందు మీరు {button Manage applications} నొక్కవలసిరావచ్చు.) # {button All} అనే ట్యాబుపై తట్టండి. #;[[Image:Android ICS Manage Apps - Cropped just showing stock]] # ప్రస్తుతం లంకెలను తెరిచే విహారిణిపై నొక్కండి. ఇది మాములుగా అప్రమేయ విహారిణి "Browser" లేదా "Internet" అనే పేరుతో ఉండవచ్చు. # ఈ విహారిణి లంకెలు తెరవకుండా ఉండటానికి {button Clear defaults}పై తాకండి. ఒక వేల "Clear defaults" అచేతనమై ఉంటే, మీరు మరో విహారిణిని స్థాపించుకోలేదు లేదా మీరు ఒపెరా వంటి మరో విహారిణిని స్థాపించుకొని దాన్ని అప్రమేయ విహారిణిగా అమర్చుకొని ఉండవచ్చు. మీరు వేరే విహారిణి స్థాపించుకొని ఉంటే, వెనక్కివెళ్ళి మునుపటి అంచెని అప్రమేయ విహారిణికి చెయ్యండి. #;[[Image:Android ICS Clear defaults - Cropped]] == అంచె 2: లంకెలు తెరవడానికి అప్రమేయ విహారిణిగా ఫైర్‌ఫాక్స్‌ను అమర్చండి == # ఏదైనా ఆండ్రాయిడ్ అనువర్తనంలో ఒక లంకెను తెరవండి. # {button Firefox}పై తాకి, ఆ తర్వాత {button Always}‌ను తాకండి. #;[[Image:Fennec_Default]]

Back to History