Compare Revisions
మీ అభిరుచుల జాడతెలుసుకోడానికి వెబ్‌సైట్లు ఉపయోగించే కుకీలను చేతనం, అచేతనం చెయ్యడం
Revision 127330:
Revision 127330 by DineshMv on
Revision 165338:
Revision 165338 by veeven on
Keywords:
అనుమతించు అంగీకరించు
అనుమతించు అంగీకరించు
Search results summary:
వెబ్ సైట్స్ మీ ప్రాధాన్యతలను మరియు మీ కంప్యూటర్లో "కుకీస్"లో ఉన్నలాగిన్ స్థితి వంటి విషయాలు స్టోర్ చేసుకుంటాయి.ఈ వ్యాసం ఫైరుఫాక్సులో కుక్కీలను ఎలా ఎనేబుల్ మరియు డిసేబుల్ చేయాలో వివరిస్తుంది
వెబ్ సైట్స్ మీ ప్రాధాన్యతలను మరియు మీ కంప్యూటర్లో "కుకీస్"లో ఉన్నలాగిన్ స్థితి వంటి విషయాలు స్టోర్ చేసుకుంటాయి.ఈ వ్యాసం ఫైరుఫాక్సులో కుక్కీలను ఎలా ఎనేబుల్ మరియు డిసేబుల్ చేయాలో వివరిస్తుంది
Content:
[[Cookies - Information that websites store on your computer|కుకీలు]]
మీరు సందర్శించే సైట్ ల నుండి మీ కంప్యూటర్లో నిల్వ ఉంచబడతాయి మరియూ సైట్ ప్రాధాన్యతలు లేదా లాగిన్ స్థితి వంటి సమాచారాన్ని కలిగి ఉంటాయి. ఈ వ్యాసం ఫైరుఫాక్సులో కుక్కీలను ఎలా ఎనేబుల్ మరియు డిసేబుల్ చేయాలో వివరిస్తుంది.
__TOC__
= నేను కుకీ సెట్టింగ్లు ఎలా మార్చగలను? =
{note}'''గమనిక: కుకీలు ఫైర్ ఫాక్సు లో అప్రమేయంగా ప్రారంభించబడతాయి.'''{/note}
మీ సెట్టింగులను తనిఖీ లేదా మార్చడానికి:
# [[T:optionspreferences]]
# [[T:customhistory]]
# "'సైట్ల నుండి కుక్కీలు అంగీకరించు"' కుక్కీలను ప్రారంభించడానికి టిక్ మార్క్ చేయండి,మరియు వాటిని ఆపివేయడానికి ఎంపికను తొలగించండి.
#;[[Image:PrivacyCookies]]
#* మీరు కుకీలను తో సమస్యలు పరిష్కరించడంలో ఉంటే, '''మూడవ పక్ష కుక్కీలను అంగీకరించు''' కూడా '''నెవర్'''కు సెట్ చేయబడలేదని నిర్ధారించుకోండి. మరింత సమాచారం కోసం, చూడండి [[Disable third-party cookies in Firefox to stop some types of tracking by advertisers|ప్రకటనదారులు కొన్ని రకాల ట్రాకింగ్ ను ఆపడానికి ఫైర్ ఫాక్సు లో మూడవ-పార్టీ కుక్కీలు డిసేబుల్ చేయండి]].
# కుకీలను భద్రపర్చడానికి ఎంతకాలం అనుమతించాలో ఎంచుకోండి:
#* అప్పటి :
'''కాలం పూర్తయ్యే''వరకు ఉంచండి: గడువు తేదీ మించిన తర్వాత ప్రతి కుకీ తొలగించబడుతుంది, కుకీ పంపిన సైట్ ద్వారా సెట్ చేయబడుతుంది.
'''నేను ఫైర్ ఫాక్సును మూసివేస్తాను''': ఫైర్ఫాక్స్ మూసి ఉన్నప్పుడు మీ కంప్యూటర్లో నిల్వ చేయబడిన కుకీలు తొలగించబడుతుంది.{for not fx44}
'''ప్రతిసారీ నన్ను అడగండి''':ఒక వెబ్సైట్ ఒక కుకీని పంపడానికి ప్రయత్నించినప్పుడూ ఒక హెచ్చరికను ప్రతిసారీ ప్రదర్శిస్తుంది, మరియు మీరు నిల్వ కావలో లేదో అడుగుతుంది.{/for}
# [[T:closeOptionsPreferences]]
= వెబ్ సైట్లు కుకీ తప్పిదాలను నివేదిస్తుంది =
ఒక వెబ్సైట్ మీకు కుకీలను అంగీకరించలేరని మాట్లాడుతూ లోపం సందేశం ఇస్తుంటే, చూడండి [[Websites say cookies are blocked - Unblock them|వెబ్ సైట్లు కుక్కీలు బ్లాక్ చేయబడ్డాయి - వాటిని అన్ బ్లాక్ చేయండని చెబుతాయి]].
[[Cookies - Information that websites store on your computer|కుకీలు]]
అనేవి మీరు సందర్శించే వెబ్‌సైట్లు మీ కంప్యూటర్లో నిల్వ ఉంచే సైటు అభిరుచులు లేదా ప్రవేశ స్థితి వంటి సమాచారం. ఫైర్‌ఫాక్స్‌లో కుకీలను ఎలా చేతనం లేదా అచేతనం చేసుకోవాలో ఈ వ్యాసం వివరిస్తుంది.
__TOC__
= నేను కుకీ అమరికలను ఎలా మార్చుకోగలను? =
{note}'''గమనిక: ఫైర్‌ఫాక్స్‌లో కుకీలు అప్రమేయంగానే చేతనమై ఉంటాయి.'''{/note}
మీ అమరికలను చూడటానికి లేదా మార్చుకోడానికి:
{for not fx60}
# [[T:optionspreferences]]
# [[T:customhistory]]
# కుకీలను చేతనించడానికి {for not fx56}'''సైట్ల నుండి కుకీలను అనుమతించు'''{/for}{for fx56}'''వెబ్‌సైట్ల నుండి కుకీలను అనుమతించు'''{/for} టిక్కు చేయండి, అచేతనం చేయడానికి టిక్కు తీసివేయండి.
#;{for not fx56}[[Image:PrivacyCookies]]{/for}{for =fx56}[[Image:Fx56CustomHistory-cookies]]{/for}{for fx57}[[Image:Fx57CustomHistory]]{/for}
#* మీరు కుకీలతో సమస్యలను పరిష్కరించుకోడానికి చూస్తున్నట్లయితే, '''మూడవ-పక్ష కుకీలను అనుమతించు''' అనేది '''ఎప్పటికీవద్దు''' అని లేకుండా చూసుకోండి. మరింత సమాచారానికి, [[Disable third-party cookies in Firefox to stop some types of tracking by advertisers]] చూడండి.
# కుకీలను ఎంతకాలం భద్రపరచివుంచాలో ఎంచుకోండి:
#* ఎంతవరకు ఉంచాలి:
'''కాలంచెల్లేంతవరకు'': ప్రతీ కుకీ దాన్ని పంపిన సైటు నిర్ణయించిన గడువు తేదీ దాటిన తర్వాత తొలగించబడుతుంది.
'''నేను ఫైర్‌ఫాక్సును మూసివేసినప్పుడు''': మీరు ఫైర్‌ఫాక్స్‌ను మూసివేసినప్పుడు మీ కంప్యూటర్లో నిల్వ చేయబడిన కుకీలు తొలగించబడతాయి.
# [[T:closeOptionsPreferences]]
{/for}
{for fx60}
# [[T:optionspreferences]]
# {menu అంతరంగికత & భద్రత} ప్యానెలును ఎంచుకొని '''కుకీలు, సైటు డేటా''' విభాగానికి వెళ్ళండి.
# కుకీలను చేతనం చేసుకోడానికి '''వెబ్‌సైట్ల నుండి కుకీలను సైటు డేటాను అనుమతించు (సిఫారసుచేయబడింది)''' ఎంచుకోండి. కుకీలను అచేతనం చేయడానికి, '''కుకీలను, సైటు డేటాను నిరోధించు (కొన్ని వెబ్‌సైట్లు పనిచేయకపోవచ్చు)''' ఎంచుకోండి.
#;[[Image:Fx60Settings-CookiesAndSiteData]]
#* మీరు కుకీలతో సమస్యలను పరిష్కరించుకోడానికి చూస్తున్నట్లయితే, '''మూడవ-పక్ష కుకీలను అనుమతించు''' అనేది '''ఎప్పటికీవద్దు''' అని లేకుండా చూసుకోండి. మరింత సమాచారానికి, [[Disable third-party cookies in Firefox to stop some types of tracking by advertisers]] చూడండి.
# కుకీలను ఎంతకాలం భద్రపరచివుంచాలో ఎంచుకోండి:
#* ఎంతవరకు ఉంచాలి:
'''కాలంచెల్లేంతవరకు'': ప్రతీ కుకీ దాన్ని పంపిన సైటు నిర్ణయించిన గడువు తేదీ దాటిన తర్వాత తొలగించబడుతుంది.
'''నేను ఫైర్‌ఫాక్సును మూసివేసినప్పుడు''': మీరు ఫైర్‌ఫాక్స్‌ను మూసివేసినప్పుడు మీ కంప్యూటర్లో నిల్వ చేయబడిన కుకీలు తొలగించబడతాయి.
# [[T:closeOptionsPreferences]]
{/for}
= వెబ్‌సైట్లు కుకీ దోషాలను చూపిస్తే =
ఏదైనా వెబ్‌సైటు మీరు కుకీలను అంగీకరించడం లేదని దోష సందేశం చూపిస్తూంటే, [[Websites say cookies are blocked - Unblock them]] చూడండి.