కీబోర్డ్ షార్టుకట్లు - సాధారణ ఫైర్‌ఫాక్స్ పనులను త్వరగా చేయండి
రివిజన్ సమాచారం
- రివిజన్ id: 61432
- సృష్టించబడింది:
- సృష్టికర్త: Satya Krishna Kumar Meka
- వ్యాఖ్య: keyboard shortcuts
- పరిశీలించినవి: అవును
- పరిశీలించినవి:
- సమీక్షించినవారు: dyvik1001
- ఆమోదించబడిందా? అవును
- ప్రస్తుత రివిజనా? కాదు
- స్థానికీకరణ కోసం సిద్ధంగా ఉన్నది: కాదు
రివిజన్ మూలం
రివిజన్ కంటెంట్
ఇవి మొజిల్లా ఫైరుఫాక్సు లో కీబోర్డ్ సత్వరమార్గాల జాబితా. If you have enabled Emacs-style text editing shortcuts in GNOME, they will also work in Firefox. When an Emacs text editing shortcut conflicts with the default shortcuts (as occurs with Ctrl+K), the Emacs shortcut will take preference if focus is inside a text box (which would include the location bar and search bar). In such cases you should use the alternate keyboard shortcut if one is listed below.
గమనిక:కీబోర్డ్ సత్వరమార్గాలు పొడిగింపుకు ఇది Customizable Shortcuts ఉపయోగించి నిర్దేశించవచ్చు.
విషయాల పట్టిక
పేజీకి సంబంధించిన లింకులు
ఆదేశం | సత్వరమార్గం |
---|---|
వెనక్కి వెళ్ళు | Alt + ← Backspacecommand + ← command + [ DeleteAlt + ← Ctrl + [ |
ముందుకి వెళ్ళు | Alt + → Shift + Backspacecommand + → command + ] Shift + DeleteAlt + → Ctrl + ] |
హోమ్ | Alt + Homeoption + home |
ఫైలు తెరువు | Ctrl + Ocommand + O |
రీలోడ్ | F5 Ctrl + Rcommand + R |
రీలోడ్ (కాష్ ను భర్తీ చేయి ) | Ctrl + F5 Ctrl + Shift + Rcommand + shift + R |
ఆగుము | Esc command + . |
ప్రస్తుత పేజీ
ఆదేశం | స్వతరమార్గం |
---|---|
పేజి క్రిందకు వెళ్ళు | End command + ↓ |
పేజి పైకి వెళ్ళు | Home command + ↑ |
తదుపరి ఫ్రేమ్ కు తరలించు | F6 |
మునుపటి ఫ్రేమ్ కు తరలించు | Shift + F6 |
ముద్రించు | Ctrl + Pcommand + P |
పేజి ను ఈ పేరు/విధంగా కాపాడు | Ctrl + Scommand + S |
పెద్దగ కనబడుటకు | Ctrl + +command + + |
చిన్నగా కనబడుటకు | Ctrl + -command + - |
జూమ్ రీసెట్ | Ctrl + 0command + 0 |
ఎడిటింగ్
ఆదేశం | స్వతరమార్గం |
---|---|
కాపీ | Ctrl + Ccommand + C |
కత్తిరించు | Ctrl + Xcommand + X |
తొలగించు | Deldelete |
అతికించు | Ctrl + Vcommand + V |
అతికించు (సాదా మూల గ్రంధంలా) | Ctrl + Shift + Vcommand + shift + V |
మల్లి చేయి అదే పనిని/పునరావృత్తం | Ctrl + Ycommand + shift + ZCtrl + Shift + Z |
అన్ని ఎంచుకొను | Ctrl + Acommand + A |
దిద్దుబాటు రద్దుచెయ్యి | Ctrl + Zcommand + Z |
శోధన
ఆదేశం | స్వతరమార్గం | |
---|---|---|
కనుగొను | Ctrl + Fcommand + F | |
మళ్లీ కనుగొను | F3 Ctrl + Gcommand + G | |
మునుపటిది కనుగొను | Shift + F3 Ctrl + Shift + Gcommand + shift + G | |
కేవలం లింక్-మూల గ్రంధంలో తొందరగా కనుగొను | ' | |
తొందరగా కనుగొను | / | |
తొందరగా కనుగునే కడ్డీనీ మూసివేయు | Esc | - శోధన లేదా తొందరగా కనుగునే కడ్డీ మీద దృష్టి పెట్టు |
అన్వేషించు కడ్డీ | Ctrl + Kcommand + K Ctrl + ECtrl + J | |
అన్వేషిచు కడ్డీ ఎంచుకొనుటకు లేదా నిర్వహించడానికి | Alt + ↑ Alt + ↓ F4option + ↑ option + ↓ | - అన్వేషించు కడ్డీ మీద దృష్తి పడడం కొరకు |
విండోస్ మరియు టాబ్స్
ఇది కూడా చుడండిఒకే విండోలో వెబ్సైట్లను మా నిర్వహించడానికి టాబ్లను ఉపయోగించు.
ఈ సత్వరమార్గాలు ప్రస్తుతం కొన్ని ఎంచుకున్న ట్యాబ్ లో అవసరం "దృష్టి లో."ప్రస్తుతం, దీన్ని ఏకైక మార్గం పక్కనున్న వస్తువు మరియు ప్రస్తుత టాబ్ "టాబ్ లోకి" ను ఎంచుకోవాలి Alt + Dcommand + Lఉదాహరణకు చిరునామా కడ్డీ కోసం ఇవి రొండు సార్లు నొక్కండిShift + Tab.
ఆదేశం | స్వత్రమార్గం | |
---|---|---|
ట్యాబు మూసివేయు | Ctrl + W Ctrl + F4command + W | - అప్ టాబ్స్ కు తప్ప |
విండో మూసివేయు | Ctrl + Shift + W Alt + F4command + shift + W | |
ఎడమ దృష్టి లో టాబ్ తరలించు | Ctrl + ← Ctrl + ↑command + ← command + ↑Ctrl + Shift + Page Up | |
దృష్టి కుడి లో టాబ్ తరలించు | Ctrl + → Ctrl + ↓command + → command + ↓Ctrl + Shift + Page Down | |
ప్రారంభించడానికి దృష్టి లో టాబ్ తరలించడానికి | Ctrl + Homecommand + home | |
చివర దృష్టి లో టాబ్ తరలించడానికి | Ctrl + Endcommand + end | |
కొత్త ట్యాబు | Ctrl + Tcommand + T | |
కొత్త విండో | Ctrl + Ncommand + N | |
New ప్రైవేటు విండో | Ctrl + Shift + Pcommand + shift + P | |
తరువాతి ట్యాబు | Ctrl + Tab Ctrl + Page Downcontrol + tab control + page down command + option + → | |
చిరునామా ను వేరొక ట్యాబు లో తెరువు | Alt + Enteroption + return | - లొకేషన్ బార్ నుండి లేదా శోధన బార్ నుండి |
మునుపటి ట్యాబు | Ctrl + Shift + Tab Ctrl + Page Upcontrol + shift + tab control + page up command + option + ← | |
మూసివేయు ట్యాబు ను రద్దుచేయి | Ctrl + Shift + Tcommand + shift + T | |
విండో దిద్దుబాటు రద్దుచెయ్యి | Ctrl + Shift + Ncommand + shift + N | |
ట్యాబు 1 నుండి 8 వరకు ఎంచుకోండి | Ctrl + 1to8command + 1to8Alt + 1to8 | |
గత టాబ్ ను ఎంచుకోండి | Ctrl + 9command + 9Alt + 9 | |
టాబ్ సమూహాలను చూడుటకు | Ctrl + Shift + Ecommand + shift + E | |
టాబ్ మూసివెయ్యి సమూహాలు | Esc | |
తరువాతి టాబ్ సమూహం | Ctrl + `control + ` | - కొన్ని లేఅవుట్ కు మాత్రమే వర్తిస్తుంది |
మునుపటి టాబ్ సమూహం | Ctrl + Shift + `control + shift + ` | - కొన్ని లేఅవుట్ కు మాత్రమే వర్తిస్తుంది |
చరిత్ర
ఆదేశం | స్వతరమార్గం |
---|---|
చరిత్ర సైడ్ కడ్డీ | Ctrl + Hcommand + shift + H |
Library window (History) | Ctrl + Shift + H |
ఇటీవల చరిత్రను తొలగించు | Ctrl + Shift + Delcommand + shift + delete |
బూక్మార్క్స్
ఆదేశం | స్వతరమార్గం |
---|---|
అన్ని టాబ్స్ బుక్ మార్క్ చేయి | Ctrl + Shift + Dcommand + shift + D |
ఈ పేజిను బుక్ మార్క్ చేయి | Ctrl + Dcommand + D |
బూక్మార్క్స్ పక్కన ఉండే కడ్డీ | Ctrl + B Ctrl + Icommand + BCtrl + B |
లైబ్రరీ విండో (బూక్మార్క్స్) | Ctrl + Shift + Bcommand + shift + BCtrl + Shift + O |
సాధనాలు
ఆదేశం | స్వతరమార్గం |
---|---|
డౌన్లోడ్ చేసినవి | Ctrl + JCtrl + Shift + Ycommand + J |
ఆడ్-ఆన్స్ | Ctrl + Shift + Acommand + shift + A |
అభివృద్ధి చేసిన వారి సాధనాలు వైకల్పికగా చేయి | F12 Ctrl + Shift + Icommand + alt + I |
వెబ్ కన్సోల్ | Ctrl + Shift + Kcommand + alt + K |
పరీక్షించువాడు | Ctrl + Shift + Ccommand + alt + C |
యంత్రంలో లోపాలను సవరించువాడు | Ctrl + Shift + Scommand + alt + S |
శైలి సంపాదకుడు | Shift + F7 |
రేఖ సూచన చిత్రం తెలుసుకొనువాడు | Shift + F5 |
నెట్వర్క్ | Ctrl + Shift + Qcommand + alt + Q |
అభివ్ర్ద్ది చేసినవారి సాధన కడ్డీ | Shift + F2 |
ప్రతిస్పందించే డిజైన్ వీక్షణ | Ctrl + Shift + Mcommand + alt + M |
రాయడానికి కొరకు | Shift + F4 |
పేజి ఆధారం | Ctrl + Ucommand + U |
Error Consoleబ్రౌజరు కన్సోల్ | Ctrl + Shift + Jcommand + shift + J |
పేజి సమాచారం | command + ICtrl + I |
ఎదురుగా చేయి వ్యక్తిగత బ్రౌసింగ్ | Ctrl + Shift + Pcommand + shift + P |
ఇటీవలి చరిత్రను చెరిపివేయు | Ctrl + Shift + Delcommand + shift + delete |
PDF దర్శిని
ఆదేశం | స్వతరమార్గం |
---|---|
తర్వాత పేజి | n or j or → |
మునుపటి పేజి | p or k or ← |
పెద్దగా కనబడు | Ctrl + +command + + |
దూరంగా/చిన్నగా కనబడు | Ctrl + -command + - |
స్వయంచాలక జూమ్ | Ctrl + 0command + 0 |
పత్రం తిప్పండి | r |
ఎడమవైపు తిప్పు | Shift + r |
వివిధ విషయాలు
ఆదేశం | స్వతరమార్గం | |
---|---|---|
.com చిరునామా పూర్తి చేయు | Ctrl + Entercommand + return | |
.net చిరునామా పూర్తి చేయు | Shift + Entershift + return | |
.org చిరునామా పూర్తి చేయు | Ctrl + Shift + Entercommand + shift + return | |
స్వీయసంపూర్తిగా ఎంచుకున్న దానిని తొలగించు | Delshift + delete | |
తెర మొత్తం కనిపించు వైకల్పికగా | command+Shift+FF11 | |
మెనూ కడ్డీ కనిపించు వైకల్పికగా (when hidden) | Alt F10Alt (KDE) F10 (GNOME) | |
ఆడ్-ఆన్ కడ్డీ చూపించు/దాచు | Ctrl + /command + / | |
కింద గీత గీయబడిన బ్రౌసింగ్ | F7 | |
లొకేషన్ కడ్డీ ఎంచుకోనుడకు | F6 Alt + D Ctrl + Lcommand + L | |
GIF అనిమేషన్ ఆపు | Esc | - పేజి మొత్తం లోడ్ అయిన తరువాత |
మీడియా స్వతరమార్గాలు
ఇది కూడా చూడండి Audio and video files in Firefox.
ఆదేశం | స్వతరమార్గం |
---|---|
టోగుల్ నాటకం / విరామం | Space bar |
ధ్వని తగ్గించడానికి | ↓ |
ధ్వని పెంచుటకు | ↑ |
ధ్వనిని ఆపు | Ctrl + ↓command + ↓ |
ధ్వని తీసివేయు | Ctrl + ↑command + ↑ |
15 క్షణాల తిరిగి కోరుటకు | ← |
10% ద్వారా తిరిగి కోరుకోనుటకు | Ctrl + ←command + ← |
15 క్షణాలు ముందుకు కోరుటకు | → |
10% ద్వారా ముందుకు ఆశిస్తాయి | Ctrl + →command + → |
ప్రారంభం వెళ్ళమని కోరుటకు | Home |
చివరకు వెళ్ళమని కోరుటకు | End |