హోమ్ పేజీను ఎలా సెట్ చేయాలి

మీరు ఫైర్‌ఫాక్సును మొదలుపెట్టినప్పుడు లేదా ముంగిలి బొత్తము Home Button Home Button 57 నొక్కినపుడు అప్రమేయంగా ఏ వెబ్ పేజీనైనా ఎలా తెరవాలో మేము మీకు చూపిస్తాము.

ముంగిలి పేజీ అమర్చడం లేదా మార్చడం

 1. మీరు ముంగిలి పేజీగా ఉపయోగించుకోవాలనుకుంటున్న వెబ్ పేజీని ఒక ట్యాబ్‌లో తెరవండి.
 2. ఆ ట్యాబ్‌ను మీ టూల్‌బార్‌లోని ముంగిలి బొత్తము Home Button పైకి లాగి వదలండి.
  Home Page 29 - WinXP Home Page 29 - Win8 Home Page 29 - Mac Home Page 29 - Linux
 3. ఈ పేజీని మీ ముంగిలి పేజీగా అమర్చుకోవడానికి Yesపై నొక్కండి.
 1. మీరు ముంగిలి పేజీగా ఉపయోగించుకోవాలనుకుంటున్న వెబ్ పేజీని తెరవండి.
 2. ఆ ట్యాబ్‌ను మీ టూల్‌బార్‌లోని ముంగిలి బొత్తము Home Button పైకి లాగి వదలండి (అది అప్రమేయంగా ఎడమవైపు ఉంటుంది).
  Dragging Home Page 57 set homepage 57 Dragging Home Page 57 - Linux
 3. ఈ పేజీని మీ ముంగిలి పేజీగా అమర్చుకోవడానికి Yesపై నొక్కండి.

మీ ముంగిలి పేజీని ఫైర్‌ఫాక్స్ ఎంపికలుఅభిరుచులు ద్వారా అమర్చుకోవడం

 1. మెనూ బొత్తం New Fx Menu Fx57Menu మీద నొక్కి ఎంపికలుఅభిరుచులు ఎంచుకోండి.
 2. General ప్యానెల్‌ను ఎంచుకోండి.

Fx52GeneralPanel-HomePage Fx56GeneralPanel-HomePage Fx57GeneralPanel-HomePage

 • "When Firefox starts"కి అప్రమేయ Startup అమరిక మీ ముంగిలి పేజీని చూపిస్తుంది. మీరు డ్రాప్-డౌన్ మెను నుండి కూడా ఫైర్‌ఫాక్స్ ఒక ఖాళీ పేజీని లేదా ఇంతకుముందు మీ సెషన్ లోని మీ విండోలు, ట్యాబులను చూపించేట్లు కూడా ఎంచుకోవచ్చు.
 • మీరు అనేక పేజీలను మీ ముంగిలి పేజీగా అమర్చుకోవచ్చు. ప్రతి పేజీని ఒక వేరే ట్యాబులో తెరచి, Home PageHome pageHome page క్రింద ఉన్న Use Current Pages నొక్కండి.
 1. మెనూ బొత్తం New Fx Menu Fx57Menu మీద నొక్కి ఎంపికలుఅభిరుచులు ఎంచుకోండి.
 2. Home ప్యానెల్‌పై నొక్కండి.
 3. "Homepage and new windows" పక్కనున్న మెనుపై నొక్కి, ఫైర్‌ఫాక్స్ ముంగిలి పేజీ చూపించే, మీ స్వంత URLs చేర్చే లేదా ఒక ఖాళీ పేజీని చూపించే ఎంపికను ఎంచుకోండి.

అప్రమేయ ముంగిలి పేజీను పునరుద్ధరించుట

"మీ ముంగిలి పేజీ అనుకూలీకరణలను రద్దుచేయాలంటే, అది ఇలా చేయాలి:"

 1. మెనూ బొత్తం New Fx Menu Fx57Menu మీద నొక్కి ఎంపికలుఅభిరుచులు ఎంచుకోండి.
 2. General ప్యానెల్‌ను ఎంచుకోండి.
 3. Home PageHome page క్రిందనున్న "Startup" విభాగంలో

Home page క్రింద, Restore to Default నొక్కండి.

 1. "about:preferences" పేజీని మూసివేయండి. మీ మార్పులు ఆటోమేటిక్‌గా భద్రమవుతాయి.

సమస్యలు ఉన్నాయా?

మావద్ద సమాధానాలు ఉన్నాయి:

మీ ముంగిలి పేజీ హైజాక్ అయినా లేదా స్వయంచాలకంగా మార్చబడి ఉంటే, మీ ఫైర్ఫాక్స్ శోధన లేదా హోమ్ పేజీ బాధ్యతను తీసుకున్నారు ఒక టూల్బార్ తొలగించు చూడండి.

 • మీరు బయటివారి టూల్‌బార్ తొలగించి మీ ముంగిలి పేజీని పునరుద్ధరించినప్పటికీ ఒక పేజీ పదేపదే తెరచుకుంటూ ఉంటే, Wrong home page opens when I start Firefox - How to fix చూడండి.
 • మీ ముంగిలి పేజీని ఒక పొడిగింపు నియంత్రిస్తుంది. మరింత సమాచారం కోసం An extension changed my home page చూడండి.
// These fine people helped write this article:Satya Krishna Kumar Meka, Dinesh, చిలాబు. You can help too - find out how.

ఈ వ్యాసం ఉపయోగపడిందా? దయచేసి వేచివుండండి…

మొజిల్లా తోడ్పాటులో స్వచ్ఛందంగా తోడ్పడండి