వెబ్ సైట్లు లోడ్ అవ్విట లేదు - ట్రబుల్షూట్ చేసి మరియు లోపాలను పరిష్కారించుము

ఒక వెబ్సైట్ లోడు చేయడంలో ఇబ్బంది కలిగి ఉన్నారా? చింతించకండి - మేము మీకు సహాయం చేయడానికి ఇక్కడ ఉన్నారు. ఈ వ్యాసం మీరు వెబ్ సర్ఫింగ్ తిరిగి పొందడానికి సమస్యను పరిష్కరించడానికి మీకు చూపిస్తుంది.

గమనిక: మీరు కవచం చిహ్నం చూడండి Mixed Content Shield చిరునామా బార్ లో మరియు మీరు ఆ వెబ్సైట్ తో సమస్య, చూడండి ఎలా రక్షణ లేని కంటెంట్ నా సురక్షితను భంగం కలిగిస్తుంది?

మొదట, సమస్య ఎందువలనో గుర్తించండి

ఒక చిన్న డిటెక్టివ్ పనితో, మనము సమస్యకు కారణం తగ్గించవచ్చు.

 1. ఒక కొత్త టాబ్ తెరచి మరియు మీరు గూగుల్ .com లేదా మొజిల్లా .org వంటి మరొక వెబ్సైట్ లోడ్ చేయడాన్ని తనిఖీ చేయండి.
 2. ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్సఫారిగూగుల్ క్రోం వంటి వేరొక బ్రౌజర్ ప్రారంభించి, మరియు మీకు సమస్యలున్న సైట్ తెరవడానికి ప్రయత్నించండి.

సమస్య కొన్ని వెబ్సైట్లతో మాత్రమే జరుగుతుంది

మీరు ఈ లోపం సందేశాలలో ఏదైనా చూస్తే, అది కేవలం ఫైర్ఫాక్సు యొక్క కాష్ తో సమస్య ఉండవచ్చు:

 • కనెక్షన్ కు అంతరాయం ఏర్పడింది
 • కనెక్షన్ రీసెట్ చెయ్యబడింది
 • కనెక్షన్ సమయం ముగిసింది

ఫైర్ఫాక్సు యొక్క కుకీలు మరియు కాష్ క్లియర్ చెయ్యండి

ఈ దశలను అనుసరించండి మరియు మీకు సమస్య ఉన్న వెబ్సైట్ రీలోడ్ చేయండి.

 1. ఫైరుఫాక్సు విండో ఎగువన, బటన్ ఫైర్ఫాక్సు పై క్లిక్ చేయండి, చరిత్ర మెనూకి వెళ్ళండి మరియు ఇటీవలి చరిత్ర క్లియర్ చేయండి...ఎంచుకోండి.మెను బార్ న, టూల్స్ మెను, మరియు ఎంచుకోండి ఇటీవలి చరిత్ర క్లియర్ చేయండి....ఫైరుఫాక్సు విండో ఎగువన, టూల్స్ మెను క్లిక్ చేసి, మరియు ఎంచుకోండి ఇటీవలి చరిత్ర క్లియర్ చేయండి....
 2. సమయ పరిధి క్లియర్: లో డ్రాప్ డౌన్,అంతా ఎంచుకోండి.
 3. క్లియర్ చేయగల వస్తువుల జాబితాను ప్రదర్శించడానికి తదుపరి వివరాలు బాణం పై క్లిక్ చేయండి.
 4. కుకీలు మరియు కాష్ రెండు ఎంచుకోండి.
 5. క్లిక్ ఇప్పుడే క్లియర్ చేయండి.
 1. ఫైరుఫాక్సు విండో ఎగువన, బటన్ ఫైర్ఫాక్సు పై క్లిక్ చేయండి, చరిత్ర మెనూకి వెళ్ళండి మరియు ఇటీవలి చరిత్ర క్లియర్ చేయండి...ఎంచుకోండి.మెను బార్ న, టూల్స్ మెను, మరియు ఎంచుకోండి ఇటీవలి చరిత్ర క్లియర్ చేయండి....ఫైరుఫాక్సు విండో ఎగువన, చరిత్ర మెను క్లిక్ చేసి, మరియు ఎంచుకోండి ఇటీవలి చరిత్ర క్లియర్ చేయండి....
 2. సమయ పరిధి క్లియర్: లో డ్రాప్ డౌన్,అంతా ఎంచుకోండి.
 3. క్లియర్ చేయగల వస్తువుల జాబితాను ప్రదర్శించడానికి తదుపరి వివరాలు బాణం పై క్లిక్ చేయండి.
 4. కుకీలు మరియు కాష్ రెండు ఎంచుకోండి.
 5. క్లిక్ ఇప్పుడే క్లియర్ చేయండి.
 1. మెను బటన్ క్లిక్ చేయండి New Fx Menu , ఎంచుకోండి చరిత్ర మరియు ఎంచుకోండి {ఇటీవలి చరిత్రను క్లియర్ చేయండి...}.
 2. సమయ పరిధి క్లియర్: లో డ్రాప్ డౌన్,అంతా ఎంచుకోండి.
 3. క్లియర్ చేయగల వస్తువుల జాబితాను ప్రదర్శించడానికి తదుపరి వివరాలు బాణం పై క్లిక్ చేయండి.
 4. కుకీలు మరియు కాష్ రెండు ఎంచుకోండి.
 5. క్లిక్ ఇప్పుడే క్లియర్ చేయండి.

ఫైర్ఫాక్సు యొక్క కుకీలు మరియు కాష్ క్లియర్ చేయడం పని చేయకపోతే, అది బహుశా వెబ్సైట్ లోనే సమస్య ఉందని అర్ధం. ఆ సందర్భంలో మీరు కేవలం అది పరిష్కరించబడే వరకు వేచి ఉండాలి. ట్విట్టర్ లేదా ఫేస్బుక్ వంటి పెద్ద సైట్లలో ఇది కొన్ని నిమిషాలు మాత్రమే ఉండవచ్చు.

మీరు పైన లోపం సందేశాలు చూడకపోతే, మీరు చూసే దిగువ పేర్కొన్న నిర్దిష్ట సమస్యలు మ్యాచ్ అవుతాయేమో తనిఖీ చేసి చూడండి

వెబ్సైట్ లోడ్ అవుతుంది కానీ సరిగా పనిచేయదు

వెబ్సైట్ సరిగా కనిపించడం లేదంటే లేదా మార్గం అది కోరుకున్న విధంగా పని చేయలేదంటే, మీరు ఈ క్రింది వ్యాసాలు తనిఖీ చేయాలి:

సమస్య కేవలం సురక్షిత (HTTPS) వెబ్ సైట్ లో మాత్రమే జరుగుతుంది

లొకేషన్ బార్లో వెబ్ చిరునామాలో చూడండి. అది https://తో ("s" గమనించండి)? అలా అయితే, మీరు ఈ కింది దోష సందేశాలు ఒకటి చూడటాన్ని , తనిఖీ చేయండి:

సమస్య ఫైర్ఫాక్సులో మాత్రమే జరుగుతుంది

మరొక వెబ్ బ్రౌజర్ బాగా పనిచేస్తుందంటే, కింది పరిష్కారాలలో ఒకటి పరిష్కరం అయ్యుండాలి:

మీరు కింది దోష సందేశాలు చూసినట్లయితే, ఫైర్ఫాక్సు ఒక ప్రాక్సీ సర్వర్ ద్వారా ఇంటర్నెట్ యాక్సెస్ చేయడానికి ప్రయత్నిస్తున్నది:

 • ప్రాక్సీ సర్వర్ కనెక్షన్లు తిరస్కరిస్తుంది
 • ప్రాక్సీ సర్వర్ ను కనపడుటలేదు

మీ ప్రాక్సీ సెట్టింగ్లను తనిఖీ చేయడానికి:

 1. ఫైర్ఫాక్స్ విండోకి ఎగువన,ఫైర్ఫాక్స్ మెనూ బటన్ ను క్లిక్ చేసి ఎంచుకోండి ఎంపికలు ఫైరుఫాక్సు విండోకి ఎగువన, టూల్స్ మెనూ ని క్లిక్ చేసిన తరువాత ఎంచుకోండి ఎంపికలుమెనూ బార్ మీద, క్లిక్ చేసి ఫైర్ఫాక్స్ మెనూ చంచుకోండి ప్రాధాన్యతలు...ఫైరుఫాక్సు విండోకి ఎగువన,క్లిక్ చేసిEdit మెనూ ఎంచుకోండి ప్రాధాన్యతలు

  మెనూ బటన్ మీద New Fx Menu క్లిక్ చేసి మరియు ఎంచుకోండి ఎంపికలు ప్రాధాన్యతలు

 2. అధునాతన ప్యానెల్ ఎంచుకోండి.
 3. నెట్వర్క్ టాబ్ ఎంచుకోండి.
 4. కనెక్షన్ విభాగంలో, క్లిక్ సెట్టింగ్లు ... చేయండి.
 5. మీ ప్రాక్సీ సెట్టింగ్లను మార్చండి:
 6. కనెక్షన్ సెట్టింగులు విండోను మూసివేయండి.
 7. అలాగే బటన్ నొక్కితే ఒప్షన్స్ విండో క్లోజ్ అయితుంది. క్లోజ్ బటన్ క్లిక్ చేస్తే ప్రేఫెరేన్సుస్ విండో క్లోజ్ అయితుంది. ప్రేఫెరేన్సుస్ విండో ముసివేయండి. } "about:preferences" పేజీని ముసివేయండి. మీరు చేసిన మార్పులు ఆటోమేటిక్ గా సేవ్ అవుతుంది.

సమస్య అన్ని వెబ్ బ్రౌజర్లలో జరుగుతుంది

బహుశా ఇది మీ ఇంటర్నెట్ కనెక్షన్ తో సమస్య అవ్వచ్చు. చూడండి కొన్ని సమస్య పరిష్కార సూచనలను కోసం ఫైర్ఫాక్స్ మరియు ఇతర బ్రౌజర్లలో వెబ్సైట్లు లోడ్ చేయదు.

ఇతర, తక్కువ సాధారణ సమస్యలు
లోపం లోడింగ్ వెబ్సైట్లు (mozillaZine KB) నుండి సమాచారాన్ని ఆధారంగా తీసుకోబడింది

ఈ వ్యాసం ఉపయోగపడిందా? దయచేసి వేచివుండండి…

DineshMv ఈ మంచి ప్రజలు ఈ వ్యాసం వ్రాయడంలో సహాయం చేశారు. మీరు కూడా సహాయం చేయవచ్చు - ఎలానో కనుగొనండి.