సర్వర్ కనుగొనబడుటలేదు - కనెక్షన్ సమస్యలు పరిష్కరించు

మీరు ఒక వెబ్ సైట్ కు కనెక్ట్ చేయడంలో సమస్య ఉంటే, మీరు సర్వర్ కనుగొనబడుటలేదు లోపం సందేశాలు చూడవచ్చు. ఈ వ్యాసం ఈ లోపం కలిగించే సమస్యలను వివరిస్తుంది.

మరొక బ్రౌజర్ ప్రయత్నించండి

ప్రారంభించడానికి, ఒక వెబ్సైట్ మరొక బ్రౌజర్ లో (అటువంటి ఇఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ సఫారిఎపిఫనీ లేదా క్రోమియం ) ప్రారంభించడానికి ప్రయత్నించండి.


బ్రౌజర్లు ఏవీ వెబ్సైట్లు లోడ్ చేయలేవు

ఫైర్ఫాక్స్ లేదా మీ ఇతర బ్రౌజర్ వెబ్సైట్లు లోడ్ చేయకుంటే, మీ సమస్య ఫైర్ఫాక్స్ లో కాదు, కాబట్టి మీరు వేరొక చోట సహాయం పొందాలి. ., ఉదాహరణకు, ఆపిల్ మద్దత్తు:, ఉదాహరణకు, Microsoft.com:

మీరు ఈ క్రిందివి తనిఖీ చేయాలి:మీరు ఈ క్రిందివి తనిఖీ చేయాలి:

  • మీ మోడెమ్ మరియు / లేదా రూటర్ రెండు ఆన్ లో ఉన్నాయి మరియు లోపాలు సూచిస్తూ లేదని నిర్ధారించుకోండి.
  • మీరు ఒక వైర్లెస్ కనెక్షన్ వాడుతుంటే, మీరు సరైన ప్రాప్యత పాయింట్ కనెక్ట్ చేయబడున్నారని నిర్ధారించుకోండి.
  • మీ ఇంటర్నెట్ భద్రతా సాఫ్ట్వేర్ (ఫైర్ వాల్స్, యాంటీవైరస్ ప్రోగ్రామ్ల, యాంటీ స్పైవేర్ ప్రోగ్రామ్లు సహా, మరియు మరిన్ని) ఇంటర్నెట్ కనెక్షన్లను నిరోధించలేదని నిర్ధారించుకోండి. ఈ కార్యక్రమాలు ఆకృతీకరించుటకు సూచనల కోసం, ఫైర్వాల్స్ వ్యాసం చూడండి.
  • మీరు ప్రాక్సీ సర్వర్ ఉపయోగిస్తే, ప్రాక్సీ సర్వర్ ఇంటర్నెట్ కు కనెక్ట్ చేయబడిందని నిర్ధారించుకోండి. క్రింద [ఫైర్ఫాక్స్ కనెక్షన్ సెట్టింగ్లు చూడండి.

ఫైర్ఫాక్స్ వెబ్సైట్లు లోడ్ చేయదు కానీ ఇతర బ్రౌజర్లు చెయ్యవచ్చు

ఫైర్ఫాక్స్ వెబ్సైట్లు లోడ్ చేయదు, కానీ మీ ఇతర బ్రౌజర్లు చేస్తే, క్రింది సూచనలను అనుసరించండి.

ఫైర్ఫాక్స్ నవీకరించన తర్వాత వెబ్సైట్లు లోడ్ చేయడం సాధ్యపడలేదు

మీరు ఫైర్ఫాక్సు నవీకరణ ముందు వరకు వెబ్సైట్లని లోడ్ చేయడం సాధ్యపడితే, మీ ఇంటర్నెట్ భద్రతా సాఫ్ట్వేర్ (ఫైర్ వాల్స్, యాంటీవైరస్ ప్రోగ్రాంలు, యాంటీ స్పైవేర్ ప్రోగ్రామ్లు సహా, మరియు మరిన్ని) ఇంటర్నెట్ కి కనెక్ట్ చెయ్యక్కపోడానికి ఫైర్ఫాక్స్ నిరోధించడానికి అవకాశముంది. అవి ఒక "నిలిపివేయబడింది" స్థితిలో ఉన్నప్పుడు కూడా కొన్ని ఇంటర్నెట్ భద్రతా కార్యక్రమాలు ఇంటర్నెట్ యాక్సెస్ నిరోధించవచ్చు.

సాధారణంగా, మీరు ఫైర్ఫాక్సుని విశ్వసనీయ లేదా గుర్తింపు కార్యక్రమాల మీ ప్రోగ్రామ్ యొక్క జాబితా నుండి తొలగించి మళ్ళీ జోడించాలి. ఈ కార్యక్రమాలు ఆకృతీకరించుటకు సూచనల కోసం, ఫైర్వాల్స్ వ్యాసం చూడండి.

ఫైర్ఫాక్స్ కనెక్షన్ సెట్టింగ్లు

మీరు కనెక్షన్ సమస్యలు కలిగి ఉన్న ప్రాక్సీ సర్వర్ ద్వారా ఇంటర్నెట్ కి కనెక్ట్ చేసింటే మీరు వెబ్సైట్లను లోడు చేయలేరు. మీ ఫైర్ఫాక్సు ప్రాక్సీ సెట్టింగ్లను తనిఖీ చేయడానికి:

  1. మెనూ బొత్తం New Fx MenuFx57Menu మీద నొక్కి ఎంపికలుఅభిరుచులు ఎంచుకోండి.
  2. అధునాతన ప్యానెల్ ఎంచుకోండి.
  3. నెట్వర్క్ టాబ్ ఎంచుకోండి.
  4. కనెక్షన్ విభాగంలో, క్లిక్ సెట్టింగ్లు ... చేయండి.
  5. మీ ప్రాక్సీ సెట్టింగ్లను మార్చండి:
    • మీరు ప్రాక్సీ ద్వారా ఇంటర్నెట్ కు కనెక్ట్ చేయకపోతే (లేదా మీరు ఒక ప్రాక్సీ ద్వారా కనెక్ట్ చేయడాన్ని తెలియకపోతే), నో ప్రాక్సీ ఎంచుకోండి.

ఫైర్ఫాక్సు సెట్టీంగులు మరొక బ్రౌజర్ తో పోల్చండి (ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ వంటి- చూడండి ప్రాక్సీ సెట్టింగులకు మైక్రోసాఫ్ట్ గైడ్) (సఫారీ వంటి - చూడండి ప్రాక్సీ సెట్టింగులకు ఆపిల్ గైడ్).

  1. కనెక్షన్ సెట్టింగుల విండోను మూసివేయడానికి సరే నొక్కండి.
  2. "about:preferences" పేజీని మూసివేయండి. మీ మార్పులు ఆటోమేటిక్‌గా భద్రమవుతాయి.

డిఎన్ఎస్ పూర్వం

DNS పూర్వం ఇది ఒక టెక్నిక్ ఫైర్ఫాక్సు క్రొత్త వెబ్సైట్లు లోడ్ వేగవంతంకు ఉపయోగిస్తుంది. DNS పూర్వ డిసేబుల్ చేయడానికి:

  1. అడ్రస్ బార్ లో, about:config అని టైపు చేయండి, తర్వాత ప్రెస్ చేయండి EnterReturn.

    • about:config ఇది మీ వారెంటీని రద్దు చేయవచ్చు! హెచ్చరిక పేజీ కనిపించవచ్చు. about:config పేజీకి కొనసాగడానికి నేను జాగ్రత్తగా ఉంటా! నేను వాగ్దానం చేస్తున్నా! నొక్కండి.
  2. కుడి క్లిక్అది నొక్కే ముందు Ctrl నొక్కి ఉంచండి ప్రాధాన్యతల జాబితాలో, న్యూ ఎంచుకోండి, ఆపై బూలియన్ ఎంచుకోండి.
  3. ప్రాధాన్య పేరు ఎంచుకోండి విండోలో, network.dns.disablePrefetch నమోదు చేసి సరే నొక్కండి.
  4. ఎంచుకోండి true విలువ సెట్ చేయడానికి ప్రాంప్ట్ చేసినప్పుడు మరియు సరే నొక్కండి.

IPv6

ఫైర్ఫాక్స్ IPv6 అప్రమేయంగా, కొన్ని వ్యవస్థలు కనెక్షన్ సమస్యలు దారితేసే వాటికి మద్దతు ఇస్తుంది. ఫైర్ఫాక్స్ లో IPv6 డిసేబుల్ చేయడానికి:

  1. అడ్రస్ బార్ లో, about:config అని టైపు చేయండి, తర్వాత ప్రెస్ చేయండి EnterReturn.

    • about:config ఇది మీ వారెంటీని రద్దు చేయవచ్చు! హెచ్చరిక పేజీ కనిపించవచ్చు. about:config పేజీకి కొనసాగడానికి నేను జాగ్రత్తగా ఉంటా! నేను వాగ్దానం చేస్తున్నా! నొక్కండి.
  2. ఫిల్టర్ లో శోధన ను ఎంచుకోండి, network.dns.disableIPv6 టైప్ చేయండి.
  3. ప్రాధాన్యతల జాబితాలో, దాని విలువ false నుండి true కు మార్చడానికి, network.dns.disableIPv6 డబుల్ క్లిక్ చేయండి.

ఫైర్ఫాక్స్ కొన్ని వెబ్సైట్లు లోడ్ చెయ్యలేదు

మీరు ఫైర్ఫాక్స్ కొన్ని వెబ్సైట్లు లోడ్ చేయదు కానీ ఇతరులు కాదని కనుగొంటే, మొదట మీ ఫైర్ఫాక్సు కుకీలు మరియు కాష్ క్లియర్ చేయండి:

  1. ఫైరుఫాక్సు విండో ఎగువన, బటన్ ఫైర్ఫాక్సు పై క్లిక్ చేయండి, చరిత్ర మెనూకి వెళ్ళండి మరియు ఇటీవలి చరిత్ర క్లియర్ చేయండి...ఎంచుకోండి.మెను బార్ న, టూల్స్ మెను, మరియు ఎంచుకోండి ఇటీవలి చరిత్ర క్లియర్ చేయండి....ఫైరుఫాక్సు విండో ఎగువన, టూల్స్ మెను క్లిక్ చేసి, మరియు ఎంచుకోండి ఇటీవలి చరిత్ర క్లియర్ చేయండి....
  2. సమయ పరిధి క్లియర్: లో డ్రాప్ డౌన్,అంతా ఎంచుకోండి.
  3. క్లియర్ చేయగల వస్తువుల జాబితాను ప్రదర్శించడానికి తదుపరి వివరాలు బాణం పై క్లిక్ చేయండి.
  4. కుకీలు మరియు కాష్ రెండు ఎంచుకోండి.
  5. క్లిక్ ఇప్పుడే క్లియర్ చేయండి.
  1. ఫైరుఫాక్సు విండో ఎగువన, బటన్ ఫైర్ఫాక్సు పై క్లిక్ చేయండి, చరిత్ర మెనూకి వెళ్ళండి మరియు ఇటీవలి చరిత్ర క్లియర్ చేయండి...ఎంచుకోండి.మెను బార్ న, టూల్స్ మెను, మరియు ఎంచుకోండి ఇటీవలి చరిత్ర క్లియర్ చేయండి....ఫైరుఫాక్సు విండో ఎగువన, చరిత్ర మెను క్లిక్ చేసి, మరియు ఎంచుకోండి ఇటీవలి చరిత్ర క్లియర్ చేయండి....
  2. సమయ పరిధి క్లియర్: లో డ్రాప్ డౌన్,అంతా ఎంచుకోండి.
  3. క్లియర్ చేయగల వస్తువుల జాబితాను ప్రదర్శించడానికి తదుపరి వివరాలు బాణం పై క్లిక్ చేయండి.
  4. కుకీలు మరియు కాష్ రెండు ఎంచుకోండి.
  5. క్లిక్ ఇప్పుడే క్లియర్ చేయండి.
  1. మెను బటన్ క్లిక్ చేయండి New Fx Menu, ఎంచుకోండి చరిత్ర మరియు ఎంచుకోండి {ఇటీవలి చరిత్రను క్లియర్ చేయండి...}.
  2. సమయ పరిధి క్లియర్: లో డ్రాప్ డౌన్,అంతా ఎంచుకోండి.
  3. క్లియర్ చేయగల వస్తువుల జాబితాను ప్రదర్శించడానికి తదుపరి వివరాలు బాణం పై క్లిక్ చేయండి.
  4. కుకీలు మరియు కాష్ రెండు ఎంచుకోండి.
  5. క్లిక్ ఇప్పుడే క్లియర్ చేయండి.

మాల్వేర్ కోసం తనిఖీ చేయండి

మీరు కుక్కీలను మరియు కాష్ ను క్లియర్ చేయడం వల్ల ఫైర్ఫాక్సులో పని లేదని వెబ్సైట్లు లోడ్ చేయకుంటే, మీరు మాల్వేర్ కోసం మీ కంప్యూటర్ లో తనిఖీ చేయాలి. మాల్వేర్ కొన్ని రకాల ఫైర్ఫాక్స్ లక్ష్యంగా మరియు వివిధ సైట్లు లోడ్ నుండి నిరోధించవచ్చు:

  • మీకు యాంటీవైరస్ లేదా ఇంటర్నెట్ భద్రతా కార్యక్రమం ఉంటే, దాని డిటేక్షన్స్ డేటాబేస్ అప్డేట్ చేయండి మరియు మీ సిస్టమ్ కు పూర్తి స్కాన్ చేయండి.
  • మీకు ఇంకా సమస్యలు ఉంటే, నేను మాల్వేర్ వదిలించుకోవటం ఎలా? చూడండి.



వెబ్సైట్లు లోడ్ చేయడంలో లోపం (mozillaZine KB) సమాచారానికి ఆధారం

ఈ వ్యాసం ఉపయోగపడిందా?

దయచేసి వేచివుండండి…

These fine people helped write this article:

Illustration of hands

ఔత్సాహికులవ్వండి

Grow and share your expertise with others. Answer questions and improve our knowledge base.

ఇంకా తెలుసుకోండి