మొజిల్లా ఫైర్ ఫాక్స్ మెరుగుపరచడానికి ప్లగ్ఇన్ క్రాష్ నివేదికలను పంపు

ఈ లోపం (అడోబ్ ఫ్లాష్ వంటి) ఒక ప్లగ్ఇన్ క్రాష్ అయిందని అర్థం. కేవలం పేజీ రీలోడ్ చేయడం ద్వారా ప్లగ్ఇన్ పునఃప్రారంభించబడుతుంది మరియు మీ వీడియో (లేదా ఇతర కంటెంట్) మళ్ళీ చూపబడుతుంది. పేజీ లోడ్ ముందు మీరు అదంతా వివరించటానికి మరియు క్లిక్ చేయడం ద్వారా మొజిల్లా ఒక క్రాష్ నివేదికను పంపడంతో పాటు వ్యాఖ్యను కూడా జోడించవచ్చు Send crash report. ఈ క్రాష్ నివేదికలను మాకు ఫైరుఫాక్సు కు మెరుగుపరిచదానికి తోడ్పడుతుంది.

Plugin crash notification Fx21

ప్లగ్ఇన్ అంటే ఏంటి?

ప్లగ్ఇన్ అనేది ఇంటర్నెట్ కంటెంట్ ను ప్రదర్శించడానికి ఉపయోగించే ఒక చిన్న పరిమాణపు సాఫ్ట్వేర్.ఇది సాధారణంగా ప్రత్యేక ఫార్మాట్లలో తయారయిన వీడియో, ఆడియో, ఆన్లైన్ గేమ్స్ మరియు ప్రదర్శనలు కలిగి ఉండును.ప్లగిన్లు ఆ పేటెంట్ ఫార్మాట్లలో చేసే సంస్థలు రూపొందించి మరియు పంపిణీ చేస్తారు.అడోబీ ఫ్లాష్కొ,ఆపిల్ క్విక్ టైం మరియు మైక్రోసాఫ్ట్ సిల్వర్ లైట్కొన్ని సాధారణమైన ప్లగ్ఇన్లు.

క్రాష్ అంటే ఏమిటి?

సాఫ్ట్వేర్ యొక్క భాగాన్ని అమాంతం పని ఆపేలా ఒక క్రాష్ జరుగుతుంది.ప్లగిన్లు కొన్నిసార్లు వివిధ కారణాల వల్ల క్రాష్ అవుతాది మరియు దానితో పాటు ఫైరుఫాక్సు క్రాష్ అవ్వడానికి కారణం.ఫైరుఫాక్సు క్రాష్ గురించి మరింత సమాచారం కోసం, ఇది చూడండిఫైర్ఫాక్స్ క్రాష్ లు - ట్రబుల్షూటింగ్, నిరోధించడం మరియు క్రాష్ ఫిక్సింగ్ లో సహాయం పొందండి.కొన్ని ప్లగిన్లు ఫైరుఫాక్సు నుండి వేరుగా లోడ్ అవుతాయి తద్వారా ప్లగ్ఇన్ క్రాష్ అయినా ఫైరుఫాక్సు తెరుచుకునేలా చేస్తుంది.

క్రాష్ నివేదికలో ఏ విధమైన సమాచారం పంపబడుతుంది?

క్రాష్ నివేదికలోకేవలం సాంకేతిక సమాచారం/లోపలు పంపబడతాయి.ఇవి ఫైరుఫాక్సు ను అభివృద్ధి చేసిన వారు ఎక్కడ తప్పు చేసారో మరియు ఎలా పరీష్కరించాలో తెలుసుకుంటారు. ఈ నివేదికలలో వ్యక్తిగత సమాచారం కూడిఉండవు.ఒక నివేదిక లో పంపే సమాచారం లో ఇవి కూడా కలవు:

  • మీరు ఏ వెబ్ పేజి లో ఉన్నారు
  • మీరు ఏ వెర్షన్ ఫైరుఫాక్సు ఉపయోగిస్తునారు
  • మీది ఏ ఆపరేటింగ్ సిస్టమ్
  • ఉపయోగాబడుతున్న ప్లగ్ఇన్స్
  • ఉపయోగాబడుతున్న పొడిగింపులు
  • మరియు మరింత సాంకేతిక సంమచారం.

ఈ సమాచారం దీనికి సంభందించినది ఫైర్ఫాక్స్ గోప్యతా విధానం.

ప్లగ్ఇన్స్ క్రాష్ కాకుండా ఎలా నివారించాలి?

ప్లగిన్లు తో అనేక సమస్యలు ప్లగ్ఇన్ యొక్క తాజా వెర్షన్ నవీకరించడం ద్వారా పరిష్కరించవచ్చు. ఇన్స్టాల్ చేసిన ప్లగిన్ లు పాతవి అయితే తనిఖీ చేస్కోడానికి మొజిల్లా యొక్క ప్లగిన్ చెక్ మరియు నవీకరణల పేజీ చూడండి. క్రాష్ అయిన ప్లగ్ఇన్ పేరు దోష సందేశంలో చూడవచ్చు.

Plugin name crash notification Fx21

అడోబీ ఫ్లాష్ క్రాష్ గురిచి మరింత సమాచారం ఎక్కడ పొందగలను?

ఇది చూడండిఅడోబ్ ఫ్లాష్ ప్లగిన్ క్రాష్ అయ్యింది - మళ్ళీ జరగకుండా నిరోధించండి.

వంచుతో ఫ్లాష్ అభివృద్ధి చేయడం ఎలా?

బ్రేక్ పాయింట్స్ ఫైరుఫాక్సు గడ్డకడ్తే/హాంగ్ అయితే రక్షిస్తుంది.మీరు హాంగ్ రక్షణను పనిచేయకుండా ఉండడానికి ఈ విధంగా మార్పులు చేయండిdom.ipc.plugins.timeoutSecs ప్రాధాన్యత నుండి -1.వివరాలు కోసం మొజిల్లా డెవలపర్ నెట్వర్క్ డాక్యుమెంటేషన్ ను చూడండి .

 

ఈ వ్యాసం ఉపయోగపడిందా? దయచేసి వేచివుండండి…

Satya Krishna Kumar Meka, Dinesh ఈ మంచి ప్రజలు ఈ వ్యాసం వ్రాయడంలో సహాయం చేశారు. మీరు కూడా సహాయం చేయవచ్చు - ఎలానో కనుగొనండి.