ఫైరుఫాక్సు మొదలవటానికి చాలా సమయం తీసుకుంటుంది.

ఈ వ్యాసం దీర్ఘ ప్రారంభానికి కొన్ని కారణాలు మరియు దాన్ని మెరుగుపరచడానికి దశలను వివరిస్తుంది.

గమనిక:

రీసెట్ ఫైర్ఫాక్స్ ఫీచర్ అనేక సమస్యలు, మీ ముఖ్యమైన సమాచారాన్ని సేవ్ చేసేటప్పుడు ఫైరుఫాక్సుని ఫ్యాక్టరీ డిఫాల్ట్ స్థితికి పునరుద్ధరించడం ద్వార పరిష్కరించవచ్చు. సుదీర్ఘ ట్రబుల్షూటింగ్ ప్రక్రియకి ముందు దీన్ని పరిగణించండి.

రిఫ్రెష్ ఫైర్ఫాక్స్ ఫీచర్ అనేక సమస్యలు, మీ ముఖ్యమైన సమాచారాన్ని సేవ్ చేసేటప్పుడు ఫైరుఫాక్సుని ఫ్యాక్టరీ డిఫాల్ట్ స్థితికి పునరుద్ధరించడం ద్వార పరిష్కరించవచ్చు. సుదీర్ఘ ట్రబుల్షూటింగ్ ప్రక్రియకి ముందు దీన్ని పరిగణించండి.

హోమ్ పేజీ మార్చండి

ఒక వెబ్సైట్ లో ఇబ్బందులుంటే ఫైర్ఫాక్స్ ప్రారంభించడానికి కొంచం కాలం పట్టడానికి కారణమవుతుంది. డిఫాల్ట్ హోమ్ పేజీ లేదా ఒక ఖాళీ పేజీకి మీ ఫైర్ ఫాక్స్ హోమ్ పేజీగా మార్చడానికి ప్రయత్నించండి. సూచనల కోసం హొమ్ పేజీ ఎలా సెట్ చేయాలో How to set the home page]] చూడండి.

విండోస్ మరియు టాబ్లను ఎలా లోడ్ చేయాలో మార్చండి

మీరు చివరిసారి నుండి మీ విండోలు మరియు టాబ్ చూపించడానికి సెషన్‌ను పునరుద్ధరించు లక్షణాన్ని ఉపయోగించడానికి ఫైర్ఫాక్స్ సెట్ చేస్తే, మీరు చివరిసారిగా ఫైర్ ఫాక్స్ వాడినప్పుడు చాలా వెబ్సైట్లు తెరిచి ఉంటే మీ ఫైర్ ఫాక్స్ ప్రారంభించడానికి చాలా కాలం పడుతుంది. పరిశీలించండి టాబ్లు ఎంచుకునేవరకు లోడ్ చేయవద్దు General panel of the OptionsPreferences windowలో కాబట్టి మాత్రమే గతంలో ఎంచుకున్న ట్యాబ్ స్టార్ట్‌అప్‌లో లోడ్ అవుతుంది.

Startup-loadtabs

మీరు చివరిసారి నుండి మీ విండోలు మరియు టాబ్ చూపించడానికి సెషన్‌ను పునరుద్ధరించు లక్షణాన్ని ఉపయోగించడానికి ఫైర్ఫాక్స్ సెట్ చేస్తే, మీరు చివరిసారిగా ఫైర్ ఫాక్స్ వాడినప్పుడు చాలా వెబ్సైట్లు తెరిచి ఉంటే మీ ఫైర్ ఫాక్స్ ప్రారంభించడానికి చాలా కాలం పడుతుంది. పరిశీలించండి టాబ్లు ఎంచుకునేవరకు లోడ్ చేయవద్దు General panel of the OptionsPreferences windowలో కాబట్టి మాత్రమే గతంలో ఎంచుకున్న ట్యాబ్ స్టార్ట్‌అప్‌లో లోడ్ అవుతుంది. (ఇది డిఫాల్ట్ సెట్టింగ్ లా ఉండాలి).

Startup-loadtabs

మీరు చివరిసారి నుండి మీ విండోలు మరియు టాబ్ చూపించడానికి సెషన్‌ను పునరుద్ధరించు లక్షణాన్ని ఉపయోగించడానికి ఫైర్ఫాక్స్ సెట్ చేస్తే, మీరు చివరిసారిగా ఫైర్ ఫాక్స్ వాడినప్పుడు చాలా వెబ్సైట్లు తెరిచి ఉంటే మీ ఫైర్ ఫాక్స్ ప్రారంభించడానికి చాలా కాలం పడుతుంది. పరిశీలించండి టాబ్లు ఎంచుకునేవరకు లోడ్ చేయవద్దు Preferences|ఎంపికలు విండోలోని టాబ్స్ ప్యానెల్ లో కాబట్టి మాత్రమే గతంలో ఎంచుకున్న ట్యాబ్ స్టార్ట్‌అప్‌లో లోడ్ అవుతుంది. (ఇది డిఫాల్ట్ సెట్టింగ్ లా ఉండాలి).

మీ యాంటీవైరస్ సాఫ్ట్వేర్ తనిఖీ చేయండి

ఫైర్ఫాక్స్ సాధారణంగా ప్రారంభ సమయంలో అనేకమైన ఫైళ్ళను చదువుతుంది. కొన్ని యాంటీవైరస్ సాఫ్ట్వేర్ లు ప్రారంభ సమయంలో ఈ ఫైళ్ళను పూర్తిస్థాయి స్కాన్లు చేసి మరియు అనుమతిని స్కాన్లు పూర్తిఅయ్యె వరకు బ్లాక్ చేస్తుంది. ఒక వేల ఇన్స్టాల్ చేసిన తర్వాత, నవీకరించినప్పుడు, మరియు మీ యాంటీవైరస్ సాఫ్ట్వేర్ ఆకృతీకరించినప్పుడు సమస్య ప్రారంభమైతే, సహాయం కోసం సాఫ్ట్వేర్ ప్రొవైడర్ సంప్రదించండి.

ఎక్స్టెన్షన్లు లేదా థీమ్‌లను ట్రబుల్షూట్ చేయడం

ఫైర్ఫాక్స్ ప్రారంభమైనప్పుడు ఎక్స్టెన్షన్స్ ని లోడ్ చేసి మరియు అనేక పొడిగింపులకు ప్రారంభ పనులు జోడించవచ్చు. సమస్యను కలిగించే పొడిగింపును దశల వరీగా గుర్తించడానికి పొడిగింపులు ట్రబుల్షూట్, థీమ్స్ మరియు హార్డ్‌వేర్ త్వరణంలో ఫైర్ఫాక్స్ సమస్యలు పరిష్కరించడానికిచూడండి.

ఆప్టిమైజ్ విండోస్

విండోస్ వేగవంతం చేసి మరియు మీ కంప్యూటర్ బాగా పని చేస్తుంది.

ఇతర పరిష్కారాలు

మునుపటి సలహాలను గణనీయంగా ఫైర్ఫాక్స్ ప్రారంభ సమయం తగ్గించలేకపోతే, ఇతర చర్యలు కోసం ట్రబుల్షూట్ చేసి మరియు ఫైర్ ఫాక్సు సమస్యలను నిర్ధారించడానికి చూడండి మీరు సమస్యను పరిష్కరించవచ్చు.

 

// These fine people helped write this article:Dinesh. You can help too - find out how.

ఈ వ్యాసం ఉపయోగపడిందా? దయచేసి వేచివుండండి…

మొజిల్లా తోడ్పాటులో స్వచ్ఛందంగా తోడ్పడండి