Compare Revisions

ఫైర్‌ఫాక్స్‌లో వెబ్ పుష్ గమనింపులు

Revision 119547:

Revision 119547 by DineshMv on

Revision 165840:

Revision 165840 by veeven on

Keywords:

వెబ్ పుష్

Search results summary:

Web Push allows websites to notify users of new messages or updated content while Firefox is open.
ఫైర్‌ఫాక్స్ తెరిచివున్నప్పుడు కొత్త సందేశాలను లేదా తాజాకరించిన విషయాలను వాడుకరులకు చూపించడానికి వెబ్‌సైట్లను అనుమతిస్తుంది.

Content:

<!-- See also https://www.mozilla.org/en-US/firefox/push/ and https://bugzilla.mozilla.org/show_bug.cgi?id=1220250 --> ఫైర్ఫాక్సు తెరిచున్నప్పుడు, అనుమతులు మంజూరు చేసిన వెబ్సైట్లు మీ బ్రౌజర్కు ప్రకటనలను పంపవచ్చు మరియూ వాటిని స్క్రీన్ పైన ప్రదర్శించవచ్చు. యూజర్లు సులభంగా ప్రకటనలను అనుమతిస్తుంది లేదా ఆపివేయ్యవచ్చు మరియు ఈ ప్రకటనలను ఎలా కనిపించాలో నియంత్రించవచ్చు. __TOC__ = అప్గ్రేడ్ ప్రకటనలు = వెర్షన్ 44 తో ప్రారంభమై , ఫైర్ఫాక్స్ ఆ సైట్ లోడ్ లేదు ఉన్నప్పుడు ఆన్ స్క్రీన్ నోటిఫికేషన్లు చేయగలనని. పుష్ API ని ఉపయోగించి, ఒక [https://www.w3.org/TR/push-api/ W3C standard], ఫైర్ ఫాక్స్ ఒక పుష్ సందేశాన్ని అందుకుంటుంది మరియు ఏ సమయంలోనైనా (యూజర్ ద్వారా అనుమతి ఉంటే ) ప్రకటనలను చూపవచ్చు. సైట్లు కూడా మీరు ఒక ప్రకటనను చూపకుండా నేపథ్యంలో డేటా అప్డేట్ పుష్ ఉపయోగించవచ్చు. మీరు ఇప్పటికే ప్రకటనలను పంపడానికి ఒక సైట్ అనుమతి ఇచ్చింది , సైట్ కూడా పుష్ API ఉపయోగించడానికి చేయగలరు. మీరు ఈ సూచనలను అనుసరించడం ద్వారా మీరు ప్రకటనలను పంపడానికి ఒక సైట్ కోసం అనుమతి ఇవ్వాలని లేదో ఎంచుకోవచ్చు: # [[Control Center - manage site privacy and security controls|కంట్రోల్ సెంటర్ - సైట్ గోప్యత మరియు భద్రతా నియంత్రణలు నిర్వహించు]] తీసుకురావటానికి [[Image:Site Info button]] చిహ్నం పై క్లిక్ చేయండి. "అనుమతులు'' తురువాత ఉన్న మెనూను క్లిక్ చేయండి మరియూ ఒక నోటిఫికేషన్ను ఎంపికను ఎంచుకోండి: {menu Always Ask}, {menu Allow}, {menu Block}. = వెబ్ పుష్ ఏమిటి ? = వెబ్ పుష్ వెబ్సైట్లు సైట్ లోడ్ లేనప్పుడు మీరు సందేశాలను కూడా పంపడం అనుమతిస్తుంది ఒక ఐచ్ఛిక లక్షణం. సైట్లు నేపథ్యంలో నోటిఫికేషన్లు లేదా నవీకరణ సమాచారంతో మీకు అందించడానికి ఈ ఫీచర్ ను ఉపయోగించవచ్చు. ఉదాహరణకు, మీరు కొత్త ప్రమోషన్లు లేదా ఆఫర్లు మీకు తెలియజేస్తాము , మీ అభిమాన షాపింగ్ వెబ్సైట్ల నుండి ప్రకటనలను స్వీకరించవచ్చు. మీరు వివిధ వెబ్సైట్ల నుండి ప్రకటనలను స్వీకరించవచ్చు. ఒక కచేరీ సైట్ మీ ఇష్టమైన బ్యాండ్ యొక్క ప్రదర్శనల కోసం ప్రకటనలను అందించవచ్చు ; మీరు ఆ సైట్ మీకు తెలియజేస్తాము అనుమతిస్తాయి, మరియు ఒక వారం తరువాత మీరు మీ బ్యాండ్ పర్యటనలో ఒక ప్రకటనను పొందండి. మీరు మాత్రమే మీరు అనుమతి మంజూరు చేసిన సైట్ల నుండి సందేశాలను అందుకుంటారు. = ఇది ఎలా పని చేస్తుంది? = సైట్లు ఇన్స్టాల్ చేయవచ్చు [https://developer.mozilla.org/docs/Web/API/Service_Worker_API Service Worker], పుష్ సేవ చందా కార్యాచరణను పరిమిత సమితి తో నేపథ్య వెబ్ పేజీ. వెబ్సైట్ ఆ సందేశాన్ని ప్రాసెస్ మరియు మీ తెరపై ఒక నోటిఫికేషన్ ప్రదర్శిస్తుంది మీ బ్రౌజర్కు మొజిల్లా యొక్క వెబ్ పుష్ సేవ ద్వారా ఒక పుష్ సందేశాన్ని పంపవచ్చు. ;[[Image:push notification 44]] నోటిఫికేషన్ క్లిక్ చేస్తే దాన్ని తెరవడానికి లేదా ఎక్కించారు ఉంటే ఆ సైట్ యొక్క టాబ్ మారవచ్చు. = నేను ఒక వెబ్ సైట్ తో ఏ సమాచారాన్ని పంచుకుంటారు? = మంజూరు చేయబడిన అనుమతులు ఒక వెబ్సైట్ లోడ్ లేనప్పుడు మీరు సందేశాలను పుష్ పంపవచ్చు. ఒక కోటా సైట్లు మీరు పంపే ఒక స్క్రీన్పై నోటిఫికేషన్ లేకుండా పుష్ సందేశాలు సంఖ్యను పరిమితం చేస్తుంది. కోటా మించిన సైట్లు దాని పుష్ సందేశ డిసేబుల్ చేసి మరియు వినియోగదారు మళ్లీ చందా మళ్ళీ వెబ్సైట్ సందర్శించండి ఉండాలి. వెబ్ పుష్ నేరుగా వెబ్సైట్ల మీ IP చిరునామా నిర్ణయించుటకు అనుమతించదు. = ఏ సమాచారాన్ని వెబ్ పుష్ అందించడానికి ఫైర్ఫాక్స్ ఉపయోగిస్తుంది? = ఫైర్ఫాక్స్ కాలం అది తెరిచి ఉంది పుష్ సందేశాలు సాధించడంకోసం ఒక పుష్ సేవకు ఒక క్రియాశీల కనెక్షన్ నిర్వహిస్తుంది. ఫైర్ఫాక్స్ మూసి ఉన్నప్పుడు కనెక్షన్ ముగుస్తుంది. మా సర్వర్లో మేము మీరు ఆథరైజ్ చేసే ప్రతి సైట్ ఒక అనిశ్చితమైన గుర్తింపు తో పాటు, మీ బ్రౌజర్ కోసం ఒక యాదృచ్ఛిక గుర్తింపు నిల్వ . డెస్క్టాప్ కోసం ఫైర్ ఫాక్స్ న పుష్ సేవ మొజిల్లా నడుపుతోంది. Android కోసం ఫైర్ ఫాక్స్ Android కోసం నక్క కాల్పులు ప్రకటనలను బట్వాడా మొజిల్లా వెబ్ పుష్ సేవ మరియు Google యొక్క మేఘ సందేశం వేదిక యొక్క సంయోగాన్ని. రెండు సందర్భాలలో, పుష్ సందేశాలు శాతం ఎన్క్రిప్టెడ్ [https://tools.ietf.org/html/draft-ietf-webpush-protocol-02 IETF spec] మరియు ఫైర్ ఫాక్స్ యొక్క మీ నకలు మాత్రమే వాటిని అర్థమును . వారు పంపిణీ లేదా గడువు వరకు గుప్తీకరించిన సందేశాలను సర్వర్లో నిల్వ చేయబడతాయి. = నేను వెబ్ పుష్ అనుమతులు ఒక నిర్దిష్ట సైట్ నుండి ఎలా ఉపసంహరించుకోవచ్చు? = వెబ్ పుష్ ఎల్లప్పుడూ ఫైర్ ఫాక్స్ లో ఎంచుకోబడుతుంటాయి . ఒక సైట్ మీ అనుమతి లేకుండా సందేశాలను పుష్ పంపలేరు. మీరు సందేశాలను పుష్ పంపకుండా ఒక నిర్దిష్ట ప్రదేశం ఆపడానికి : # ఫైర్ఫాక్స్ మెను వెళ్ళండి [[Image:New Fx Menu]] మరియు ఎంచుకోండి {for win}{menu Options}{/for}{for mac,linux}{menu Preferences}{/for}. # ఎంచుకోండి {menu Content} నెట్స్కేప్ క్లిక్ {button Choose...} నోటిఫికేషన్లు బటన్. # సైట్ ఎంచుకోండి. # క్లిక్ {button Remove Site}. బదులుగా ఒక నిర్దిష్ట సైట్ ఎంచుకోవడం మీరు సందేశాలను పుష్ పంపకుండా అన్ని సైట్లు ఆపడానికి తప్ప పైన ఉన్న దశలను అనుసరించండి , క్లిక్ {button Remove All Sites}. వెబ్ సైట్లు మీరు సందేశాలను పంపడం సాధ్యం కాదు మరియు భవిష్యత్తులో వాటిని పంపడానికి మీ అనుమతి అడగాలి . = నా వెబ్సైట్ వెబ్ పుష్ జోడించాలి?= [https://developer.mozilla.org/docs/Web/API/Push_API Push API specification] ఒక సర్వీస్ వర్కర్ సృష్టించి పుష్ సందేశాలను పంపడానికి వివరిస్తుంది.
<!-- See also https://www.mozilla.org/en-US/firefox/push/ and https://bugzilla.mozilla.org/show_bug.cgi?id=1220250 --> కొత్త సందేశాలను లేదా తాజాకరించిన విషయాలను వాడుకరులకు చూపించడానికి వెబ్‌సైట్లను వెబ్ పుష్ అనుమతిస్తుంది. ఫైర్‌ఫాక్స్ తెరచిఉన్నపుడు అనుమతించిన వెబ్‌సైట్లు మీ విహారిణికి గమనింపులను పంపవచ్చు వాటిని తెర మీద చూపించవచ్చు. వాడుకరులు సులభంగా గమనింపులను అనుమతించవచ్చు లేదా ఆపివేయవచ్చు, ఈ గమనింపులను ఎలా కనిపించాలో నియంత్రించుకోవచ్చు. ;[[Image:Fx56AllowNotifications]] __TOC__ = నవీకరించిన గమనింపులు = వెర్షన్ 44 నుండి, సైటు తెరిచిలేకపోయినా ఫైర్‌ఫాక్స్ తెర మీద గమనింపులను చూపించగలదు. ఒక [https://www.w3.org/TR/push-api/ W3C ప్రమాణం] Push APIని ఉపయోగించి, ఫైర్‌ఫాక్స్ ఒక పుష్ సందేశాన్ని అందుకుంటుంది, ఏ సమయంలోనైనా (వాడుకరి అనుమతి ఉంటే) సందేశాలను చూపించగలదు. సైట్లు కూడా మీకు ఒక గమనింపును చూపించకుండా వెనుతలంలో సమాచారాన్ని తాజాపరచుటకు పుష్‌ని ఉపయోగించవచ్చు. మీరు ఇప్పటికే గమనింపులను పంపడానికి ఒక సైటుకు అనుమతి ఇచ్చిఉంటే, ఆ సైటు కూడా పుష్ APIని వాడుకోగలదు. ఒక నిర్దిష్ట సైటుకు అనుమతి ఇవ్వాలో వద్దో ఈ క్రింది సూచనల ద్వారా ఎంచుకోవచ్చు: #[[Control Center - manage site privacy and security controls|నియంత్రణా కేంద్రం]] చూడటానికి [[Image:Site Info button]] ప్రతీకంపై నొక్కండి. #ప్రాంప్టులోని బాణం గుర్తుపై నొక్కండి. #[[Firefox Page Info window|పేజి సమాచార విండో]] కొరకు {button మరింత సమాచారం}పై నొక్కండి. #"అనుమతులు" ట్యాబుపై నొక్కండి. #'''గమనింపులను అందుకోవడం''' కింద, ఈ గమనింపు ఐచ్ఛికాలను ఎంచుకోండి: {menu ఎల్లప్పుడూ అడుగు}, {menu అనుమతించు}, or {menu నిరోధించు}. మీకు కనబడే ఐచ్ఛికాలు ఎంచుకోవడానికి లేకుండా ఉంటే "అప్రమేయాన్ని వాడు" పక్కన ఉన్న చెక్‌మార్కును తీసివేయండి. = వెబ్ పుష్ అంటే ఏమిటి? = వెబ్ పుష్ అనేది వెబ్‌సైట్లు తెరిచిలేకపోయినా అవి మీకు సందేశాలను పంపడాన్ని అనుమతించే ఒక ఐచ్ఛిక లక్షణం. నేపథ్యంలో సందేశాలను లేదా తాజా సమాచారాన్ని మీకు అందించడానికి ఈ సౌలభ్యాన్ని సైట్లు వాడుకోవచ్చు. ఉదాహరణకు, మీ అభిమాన షాపింగ్ వెబ్‌సైట్ల నుండి మీకు కొత్త ప్రమోషన్లను ఆఫర్లను అందించే గమనింపులకు మీరు చందాచేరవచ్చు. మీరు వేర్వేరు వెబ్‌సైట్ల నుండి గమనింపులకు చందాచేరవచ్చు. ఒక కచేరీ సైటు మీ ఇష్టమైన బ్యాండు వారి ప్రదర్శనల గురించి మీకు గమనికలు అందించవచ్చు, ఆ సైటును అందుకు మీరు అనుమతించవచ్చు, ఒక వారం తర్వాత మీ బ్యాండు పర్యటనలో ఉంటే మీకు గమనింపు వస్తుంది. మీరు అనుమతి ఇచ్చిన సైట్ల నుండి మాత్రమే మీరు గమనింపులను అందుకుంటారు. = ఇది ఎలా పని చేస్తుంది? = వెబ్‌సైట్లు [https://developer.mozilla.org/docs/Web/API/Service_Worker_API Service Worker]ను స్థాపించవచ్చు. ఇది పరిమిత సౌలభ్యాలతో ఉన్న నేపథ్య వెబ్ పేజీ, ఇది పుష్ సేవకు చందాచేరగలదు. ఆ తర్వాత వెబ్‌సైటు పుష్ సందేశాన్ని మొజిల్లా వెబ్ పుష్ సేవ ద్వారా మీ విహారిణికి పంపగలదు. మీ విహారిణి ఆ సందేశాన్ని ప్రాసెస్ చేసి మీ తెరపై గమనింపును చూపించగలదు. ;[[Image:push notification 44]] గమనింపుపై నొక్కితే అది ఒక వెబ్‌సైటును తెరవచ్చు లేదా ఆ సైటు తెరిచివుంటే ఆ ట్యాబుకు మారుతుంది. = నేను ఒక వెబ్‌సైటుతో ఏయే సమాచారాన్ని పంచుకుంటాను? = మీరు అనుమతి ఇచ్చిన వెబ్‌సైటు అది తెరిచిలేకున్నా కూడా మీకు పుష్ సందేశాలు పంపవచ్చు. తెరపై గమనింపు కనబడకుండా ఎన్ని పుష్ సందేశాలు సైట్లు పంపవచ్చో ఒక కోటా పరిమితి చేస్తుంది. ఆ కోటాను మించిన వెబ్‌సైట్లకు పుష్ సందేశాలు అచేతనం చెయ్యబడతాయి, మళ్ళీ చందాచేరడానికి వాడుకరి ఆ సైటుకు మరోసారి వెళ్ళాల్సివుంటుంది. వెబ్‌సైట్లు నేరుగా మీ ఐపీ చిరునామాను నిర్ధారించుకునే అవకాశం వెబ్ పుష్ కల్పించదు. = వెబ్ పుష్ అందించడానికి ఫైర్‌ఫాక్స్ ఏ సమాచారాన్ని వాడుకుంటుంది? = ఫైర్‌ఫాక్స్ తెరిచి ఉన్నంతసేపూ, పుష్ సందేశాలు అందుకోవడం కోసం పుష్ సేవకు ఒక క్రియాశీల అనుసంధానాన్ని కొనసాగిస్తుంది. ఫైర్‌ఫాక్స్‌ను మూసివేసినపుడు ఈ అనుసంధానం మూతబడుతుంది. మా సర్వర్లో మీ విహారిణి కొరకు ఒక యాధృచ్చిక గుర్తింపు, మీరు అనుమతించే ప్రతి సైటుకి ఒక యాధృచ్చిక గుర్తింపు నిల్వ ఉంటుంది. డెస్క్‌టాపు ఫైర్‌ఫాక్స్‌లో పుష్ సేవను మొజిల్లా నిర్వహిస్తుంది. ఆండ్రాయిడ్ కోసం ఫైర్‌ఫాక్స్ మొజిల్లా వెబ్ పుష్ సేవను మరియు గూగుల్ క్లౌడ్ సందేశ వేదికను ఆండ్రాయిడ్ ఫైర్‌ఫాక్స్‌లో గమనింపులను పంపుటకు వాడుతుంది. ఈ రెండు సందర్భాలలో, పుష్ సందేశాలు [https://tools.ietf.org/html/rfc8030 IETF spec] ప్రకారం ఎన్‌క్రిప్ట్ చెయ్యబడతాయి, వాటిని కేవలం మీ ఫైర్‌ఫాక్స్ మాత్రమే అవగతం చేసుకోగలుగుతుంది. ఎన్‌క్రిప్ట్ అయిన సందేశాలు అవి పంపబడేవరకు లేదా కాలంచెల్లేవరకు నిల్వ ఉంటాయి. = ఒక నిర్దిష్ట సైటుకి వెబ్ పుష్ అనుమతులు ఎలా ఉపసంహరించుకోవచ్చు? = వెబ్ పుష్ ఎల్లప్పుడూ ఫైర్‌ఫాక్స్‌లో ఆప్ట్-ఇన్. మీ అనుమతి లేకుండా ఏ సైటూ మీకు పుష్ సందేశాలను పంపలేదు. మీకు పుష్ సందేశాలను పంపకుండా ఒక నిర్దిష్ట సైటును ఆపడానికి: {for fx56} #[[Template:optionspreferences]] #{menu అంతరంగికత & భద్రత} పానెల్‌ను ఎంచుకుని, కిందనున్న "అనుమతులు" విభాగానికి వెళ్ళండి. #{for =fx56}{button ఎంచుకోండి...} బొత్తం{/for}{for fx57}"గమనింపులు" పక్కనున్న {button అమరికలు...} బొత్తం{/for} నొక్కండి. #వెబ్‌సైటును ఎంచుకోండి. #{button వెబ్‌సైటును తొలగించు} బొత్తాన్ని నొక్కండి. {/for} {for not fx56} # [[Template:optionspreferences]] # {menu విషయం} పానెల్‌ను ఎంచుకుని, "గమనింపులు" కింద ఉన్న {button ఎంచుకోండి...} బొత్తాన్ని నొక్కండి. # సైటును ఎంచుకోండి. #{button సైటును తొలగించు}ను నొక్కండి. {/for} ఏ సైట్లూ మీకు పుష్ సందేశాలు పంపకుండా ఆపివేయడానికి, పైన చెప్పిన అంచెలను అనుసరించండి, కానీ ఒక నిర్దిష్ట సైటును ఎంచుకోకుండా {for not fx56}{button అన్ని సైట్లను తొలగించు}{/for}{for fx56}{button అన్ని వెబ్‌సైట్లను తొలగించు}{/for}ని నొక్కండి. ఇలా చేస్తే వెబ్‌సైట్లు మీకు సందేశాలను పంపలేవు, భవిష్యత్తులో పంపాలన్నా మీ అనుమతిని అడగాల్సి ఉంటుంది. {note}'''ఒక నిర్దిష్ట వెబ్ పేజ్‌పై సందేశాలను ఆపడానికి (పేజీని మళ్ళీ లోడుచెయ్యాల్సివుంటుంది):''' [[Image:Site Info button]]పై నొక్కడం ద్వారా [[Control Center - manage site privacy and security controls|నియంత్రణ కేంద్రం]]ని చేతనం చేసి, దానిలో "గమనింపులను అందుకోవడం" అనే అనుమతిని వెతికి, "అనుమతించబడ్డాయి" పక్కనున్న "x"ని నొక్కడంద్వారా అనుమతిని తీసివేయవచ్చు. {/note} = నా వెబ్ సైటుకు వెబ్ పుష్‌ను ఎలా జోడించాలి? = [https://developer.mozilla.org/docs/Web/API/Push_API Push API specification] పేజీ ఒక సర్వీస్ వర్కర్‌ని సృష్టించి పుష్ సందేశాలను పంపడాన్ని వివరిస్తుంది. {for fx59} = గమనింపులను అనుమతించమని ఫైర్‌ఫాక్స్ నన్ను అడగకుండా ఎలా ఆపాలి? = ఒక సైటు అప్రమేయంగా గమనింపులను చూపిస్తానని ఫైర్‌ఫాక్స్‌కి తెలిపినపుడు, ఫైర్‌ఫాక్స్ మిమ్మల్ని అనుమతిని ఇస్తారా అని అడుగుతుంది. ఫైర్‌ఫాక్స్ స్వయంచాలకంగా ఈ అనుమతిని తిరస్కరించేలా మీరు అమర్చుకోవచ్చు. ఆ తర్వాత కూడా, "మీరు కావాలనుకునే" సైట్లకు గమనింపులను చూపించే లేదా పుష్ సౌలభ్యాలను వాడుకునే మినహాయింపులను ఇవ్వవచ్చు. #[[Template:optionspreferences]] #{menu అంతరంగికత & భద్రత} పానెల్‌ను ఎంచుకుని, దిగువనున్న "Permissions" విభాగానికి వెళ్ళండి. #{menu అంతరంగికత & భద్రత} పానెల్‌ను ఎంచుకుని, కిందనున్న "అనుమతులు" విభాగానికి వెళ్ళండి. #"గమనింపులు" పక్కనున్న {button అమరికలు...} బొత్తం నొక్కండి. #; [[Image:Fx59Permissions-NotificationSettings]] #'''గమనింపులను అనుమతించమని అడిగే అభ్యర్థనలను నిరోధించు''' బాక్సులో టిక్కుపెట్టి {button మార్పులను భద్రపరుచు}ని నొక్కండి. {/for} = వెబ్ పుష్‌ని పూర్తిగా అచేతనం చేయడం ఎలా? = వెబ్ పుష్‌ని అచేతనం చేసి, ప్రతీ వెబ్‌పేజీలో "గమనింపులను చేతనించాలా?"ని అడగకుండా చేయడానికి: #[[Template:aboutconfig]] #'''dom.webnotifications.enabled''' అనే అభిరుచి కోసం వెదకండి. #వెతుకుడు ఫలితంపై రెండుసార్లు నొక్కి {pref true} విలువను '''{pref false}'''గా మార్చండి. #'''dom.push.enabled''' అనే అభిరుచి కోసం వెదకండి. #వెతుకుడు ఫలితంపై రెండుసార్లు నొక్కి {pref true} విలువను '''{pref false}'''గా మార్చండి.

Back to History