Compare Revisions

ఫైర్‌ఫాక్స్‌తో మొదలుపెట్టండి - ప్రధాన విశేషాల అవలోకనం

Revision 129932:

Revision 129932 by DineshMv on

Revision 165036:

Revision 165036 by veeven on

Keywords:

బిగినర్స్ కొత్త గైడ్ ప్రారంభం
బిగినర్స్ కొత్త గైడ్ ప్రారంభం

Search results summary:

ఈ వ్యాసం Firefox పునాదులను లక్షణాలకు వర్తిస్తుంది -బుక్మార్క్లు, టాబ్లు, శోధన, అనుబంధాలను మరియు మరింత. ఇది కూడా మీరు అన్వేషించేందుకు చెయ్యవచ్చును మరింత లింకులు.
ఈ వ్యాసం ఫైర్‌ఫాక్స్ ప్రధాన సౌలభ్యాలను వివరిస్తుంది - ఇష్టాంశాలు, ట్యాబులు, వెతకడం, పొడగింతలు మొదలైనవి. మరింత సమాచారం కొరకు మరిన్ని వ్యాసాలను లంకె చేస్తుంది.

Content:

మీరు ఫైరుఫాక్సు కి కొత్తన ? ఐతే మీరు సరైన చోటకి వచ్చారు .ఈ వ్యాసం లో మీరు పది నిమషాలలో ఫైరుఫాక్సు వాడడానికి సరిపోయే అన్ని బేసిక్స్ గురించి వివరించారు .అంతే కాకుండా ఇందులో మీరు అన్వేశించడానికి కొన్ని వేల గొప్ప వ్యాసాల యొక్క లింకులు ఉన్నాయి. __TOC__ = సెట్ లేదా మీ హోమ్ పేజీ మార్చడానికి = ''మీరు ఫైరుఫాక్సు ప్రారంభం లేదా హోమ్ బటన్ను క్లిక్ చేసినప్పుడు తెరుచుకునే పేజీ ఎంచుకోండి.'' <!-- ఈ వీడియో కోసం శీర్షికలతో స్థానీకరించడానికి, చూడండి https://support.mozilla.org/en-US/kb/localize-a-support-video#w_localize-video-caption-files --> [[Video:http://youtu.be/Nnu0A-jIh-U]] # మీరు మీ హోమ్ పేజీ ఉపయోగించడానికి కావలసిన వెబ్పేజ్ ఒక టాబ్ తెరవండి. # హోమ్ బటన్ పై ఆ టాబ్ ను డ్రాగ్ మరియు డ్రాప్ చేయండి. [[Image:Home Button]]. #;{for win}[[Image:Home Page 29 - Win8]]{/for}{for mac}[[Image:Home Page 29 - Mac]]{/for}{for linux}[[Image:Home Page 29 - Linux]]{/for} # క్లిక్ చేసి {button Yes} మీ హోమ్ పేజీ సెట్ చేయండి. మరిన్ని ఎంపికలు కోసం [[How to set the home page|హోమ్ పేజీ వ్యాసం]] లో పొందండి. = వెబ్ లో శోధించండి = "ఫైరుఫాక్సు యొక్క అంతర్నిర్మిత శోధన బార్ తో మీ ఇష్టమైన శోధన ఇంజిన్ ఎంచుకోండి." {for not fx34} <!-- ఈ వీడియో కోసం శీర్షికలతో స్థానీకరించడానికి, చూడండి https://support.mozilla.org/en-US/kb/localize-a-support-video#w_localize-video-caption-files --> [[Video:http://youtu.be/3vgza48s5Xw]] * ఎడమవైపున సెర్చ్ ఐకాన్ పైన క్లిక్ చేసి మీకు కావాల్సిన ఒక దాని ఎంచుకోండి. *;{for win}[[Image:Search2 29 - Win]]{/for}{for mac}[[Image:Search2 29 - Mac]]{/for}{for linux}[[Image:Search2 29 - Lin]]{/for} {/for} {for fx34} * ఎడమవైపున సెర్చ్ ఐకాన్ పైన క్లిక్ చేసి మీకు కావాల్సిన ఒక దాని ఎంచుకోండి. *;[[Image:quick search fx34]] {/for} మరింత శోధన ట్రిక్స్ తెలుసుకోండి [[Search bar - Easily choose your favorite search engine|శోధన బార్ వ్యాసం]]. = బుక్ మార్క్ ఒక వెబ్సైట్ = "మీ ఇష్టమైన సైట్లు సేవ్ చేసుకోండి." <!-- ఈ వీడియో కోసం శీర్షికలతో స్థానీకరించడానికి, చూడండిhttps://support.mozilla.org/en-US/kb/localize-a-support-video#w_localize-video-caption-files --> [[Video:http://youtu.be/F3uMpJ0YzqM]] * ఒక బుక్మార్క్ సృష్టించడానికి, టూల్బార్లో స్టార్ క్లిక్ చేయండి. స్టార్ నీలం రంగులో మారుతుంది మరియు మీరు ఉన్న పేజీకి ఒక బుక్మార్క్ క్రమబద్ధీకరింఛి బుక్మార్క్లు ఫోల్డర్లో సృష్టించబడుతుంది. అంతే! *;{for win}[[Image:Bookmark 29 Win]]{/for}{for mac}[[Image:Bookmark 29 Mac]]{/for}{for linux}[[Image:Bookmark 29 Lin]]{/for} {note}'''చిట్కా:''' నేరుగా ఒక టాబ్ లాగి [[Create bookmarks to save your favorite webpages#w_how-do-i-turn-on-the-bookmarks-toolbar|bookmarks toolbar]]అక్కడ సేవ్ చేయండి. {/note} మరింత సమాచారం కోసం, చూడండి [[Create bookmarks to save your favorite webpages|బుక్మార్క్ వ్యాసం]]. = ఆసమ్ బార్ లో ప్రతిదీ కనుకోండి = ''ఫైరుఫాక్సు యొక్క అడ్రస్ బార్ ని అని అంతము ఎందుకంటె అది మీరు ఇంతకముందు సందర్శించిన పేజిలను త్వరగా వెతుకుతుంది '' <!-- ఈ వీడియో కోసం శీర్షికలతో స్థానీకరించడానికి, చూడండి https://support.mozilla.org/en-US/kb/localize-a-support-video#w_localize-video-caption-files --> [[Video:http://youtu.be/U7stmWKvk64]] * చిరునామా బార్ లో టైప్ చేయడం ప్రారంభించండి మరియు మీరు మీ బ్రౌజింగ్ చరిత్ర మరియు బుక్మార్క్లు నుండి పేజీల జాబితాను చూస్తారు. మీకు కావలసిన పేజీ చూసినప్పుడు, అది క్లిక్ చేయండి. *;{for win}[[Image:Bookmark3 29 Win]]{/for}{for mac}[[Image:Bookmark3 29 Mac]]{/for}{for linux}[[Image:Bookmark3 29 Lin]]{/for} {note}'''చిట్కా:''' మీరు ఇక్కడ నుండి ఒక వెబ్ శోధన చేయవచ్చు. ఇది ప్రయత్నించండి.{/note} మరింత ఉపాయాలు తెలుసుకోవడానికి, చూడండి [[Search your bookmarks, history and tabs with the Awesome Bar|ఆసంబార్ వ్యాసం]]. = ప్రైవేట్ బ్రౌజింగ్ = ''ఫైరుఫాక్సు యొక్క ప్రైవేట్ బ్రౌజింగ్ లక్షణాన్ని మీరు సందర్శించిన సైట్ల మరియు పేజీలు గురించి మీ కంప్యూటర్కు ఏ సమాచారాన్ని సేవ్ చెయ్యకుండా ఇంటర్నెట్ బ్రౌజ్ చేయడనికి అనుమతిస్తుంది.'' <!-- ఈ వీడియో కోసం శీర్షికలతో స్థానీకరించడానికి, చూడండి https://support.mozilla.org/en-US/kb/localize-a-support-video#w_localize-video-caption-files --> [[Video:http://youtu.be/r3s-zDwLjb0]] *మెను బటన్ క్లిక్ చేయండి [[Image:New Fx Menu]] ఆపై క్లిక్ {button New Private Window}. *;{for winxp}[[Image:private browsing - fx29 - winxp]]{/for}{for win7,win8}[[Image:private browsing - fx29 - win8]]{/for}{for mac}[[Image:private browsing - fx29 - mac]]{/for}{for linux}[[Image:private browsing - fx29 - linux]]{/for} మరింత గురించి తెలుసుకోండి ఎలా [[Private Browsing - Browse the web without saving information about the sites you visit|ప్రైవేట్ బ్రౌజింగ్]] పనిచేస్తుందని. = మెను లేదా టూల్బార్ అనుకూలీకరించండి = ''మీరు మీ టూల్బార్ లేదా మెనూలో కనిపించే అంశాలను మార్చవచ్చు.'' <!-- ఈ వీడియో కోసం శీర్షికలతో స్థానీకరించడానికి, చూడండి https://support.mozilla.org/en-US/kb/localize-a-support-video#w_localize-video-caption-files --> [[Video:http://youtu.be/94tAqUObEfc]] #మెను బటన్ క్లిక్ చేయండి [[Image:new fx menu]] మరియు ఎంచుకోండి {button Customize}. #*మీరు ఐటమ్స్ ని లోపల లేదా బయట డ్రాగ్ మరియు డ్రాప్ చేయడాన్ని అనుమతించే ఒక ప్రత్యేక ట్యాబు తెరవబడుతుంది. #;[[Image:Customize Fx 29 Win8]] #మీరు పూర్తి చేసినప్పుడు, ఆకుపచ్చ క్లిక్ {button Exit Customize} బటన్. మరింత గురించి తెలుసుకోండి [[Customize Firefox controls, buttons and toolbars|ఫైర్ఫాక్సు ను ఆక్రుతీకరించు]]. = ఫైర్ఫాక్స్ Add-onsకి విశిష్టతలను జోడించండి= ''ఆడ్ ఆన్స్ అనేవి అప్ప్స్ వంటివి, వాటిని ఇన్స్టాల్ చేసి ఫైరుఫాక్సు ని మీకు నచినట్టు వాడుకోవచు.'' <!-- ఈ వీడియో కోసం శీర్షికలతో స్థానీకరించడానికి, చూడండి https://support.mozilla.org/en-US/kb/localize-a-support-video#w_localize-video-caption-files --> [[Video:http://youtu.be/i4y_CeifV2s]] # [[T:Open Add-ons|type=Get Add-ons]] # ఫీచర్డ్ ఆడ్-ఆన్ లేదా థీమ్ గురించి మరింత సమాచారం కోసం, క్లిక్ చేయండి. అప్పుడు మీరు ఆకుపచ్చ బటన్ క్లిక్ చేసి {button Add to Firefox} ఇన్స్టాల్ చేయవచ్చు. #*మీరు ఎగువన ఉన్న సెర్చ్ బాక్స్ ను ఉపయోగించి నిర్దిష్ట add-ons శోధించవచ్చు.మీరు ఎ ఆడ్-ఆన్ ఐన బటన్ ఉంటె {button Install} ఇన్స్టాల్ చేయవచు. #*;{for win}[[Image:Addon1 29 Win]][[Image:Addon2 29 Win]]{/for}{for mac}[[Image:Addon1 29 Mac]][[Image:Addon2 29 Mac]]{/for}{for linux}[[Image:Addon1 29 Lin]][[Image:Addon2 29 Lin]]{/for} #ఫైరుఫాక్సు అభ్యర్థించిన అనుబంధాన్ని డౌన్లోడ్ మరియు ఇన్స్టాల్ నిర్ధారించడానికి మిమ్మల్ని అడగవచ్చు. #ఇది బయటకు వస్తే {button Restart Now} క్లిక్ చేయండి. మీ టాబ్లు సేవ్ చేసి,మరియు పునఃప్రారంభం తరువాత పునరుద్ధరించబడుతుంది. add-ons గురించి మరింత తెలుసుకోవడానికి [[Find and install add-ons to add features to Firefox]]. {note}'''చిట్కా:''' కొన్ని add-ons సంస్థాపన తరువాత టూల్బార్లో ఒక బటన్ ఉంచుతాయి. మీరు వాటిని తొలగించవచు లేదా మీరు మెనులోకి తరలించవచ్చు - చూడండి [[Customize Firefox controls, buttons and toolbars]].{/note} = మీ ఫైరుఫాక్సుని సమకాలీకరణ చేయండి = ''మీ బుక్మార్క్లు, చరిత్ర, పాస్వర్డ్లు మరియు ఏ పరికరం నుండి యాక్సెస్.'' <!-- ఈ వీడియో కోసం శీర్షికలతో స్థానీకరించడానికి, చూడండి https://support.mozilla.org/en-US/kb/localize-a-support-video#w_localize-video-caption-files --> [[Video:http://youtu.be/wSVJrWzoq7E]] #మొదటి ఒక ఫైరుఫాక్సు ఖాతాని సృష్టించుకోండి: #*మెను బటన్ క్లిక్ చేయండి [[Image:New Fx Menu]] మరియు ఎంచుకోండి {button Sign in to Sync}మరియు మీ ఖాతా సృష్టించడానికి సూచనలను అనుసరించండి. #;[[Image:Sync 29]] #అప్పుడు మరొక పరికరం కనెక్ట్ చేయడానికి సైన్ ఇన్ అవండి. విశదీకృత సూచనల కోసం, చూడండి [[How do I set up Firefox Sync?]] = సహాయం పొందండి = ''మీకు మరిన్ని ప్రశ్నలు లేదా ఎప్పుడూ ఫైర్ఫాక్స్ సహాయం ఉంటే, మీరు సరైన వెబ్సైట్ లో ఉన్నారు.'' *[/products/firefox This site] మీరు కలిగి ఉండవచ్చు దాదాపు ప్రతి ఫైర్ఫాక్స్ ప్రశ్నకు కవర్ ఆ కథనాలు వందల కలిగి ఉంది. ;[[Image:Get Help|link=/products/firefox]] [[Template:top5afterword]]
<!-- The next two surveys are ONLY for the US, see https://support.mozilla.org/en-US/kb/get-started-firefox-overview-main-features/discuss/7308--> {for fx57}{warning}'''Got five minutes?''' Share your thoughts about Firefox by filling out this [https://qsurvey.mozilla.com/s3/Getting-Started-with-Firefox-SUMO-Survey?source=57 survey]. Thanks for your time!{/warning}{/for} {for not fx57}{warning}'''Got five minutes?''' Share your thoughts about Firefox by filling out this [https://qsurvey.mozilla.com/s3/Getting-Started-with-Firefox-SUMO-Survey survey]. Thanks for your time!{/warning}{/for} ఫైర్‌ఫాక్స్‌కి స్వాగతం! మీరు లేచి పరిగెత్తడానికి కావలసిన ప్రాథమిక అంశాలను చూపిస్తాం. ప్రాథమికాలను దాటి ముందుకువెళ్ళడానికి తయారుగా ఉన్నప్పుడు, మీరు తర్వాత చూడాల్సిన విశేషాల గురించి ఇతర లంకెలను చూడండి. __TOC__ {for fx57} =కొత్త ట్యాబు పేజీ: మీ మునివేళ్ళ చెంతనే గొప్ప సమాచారం= అప్రమేయంగా, మీరు కొత్త ట్యాబు తెరచిన ప్రతీసారీ ఫైర్‌ఫాక్స్ మీకు మంచి సమాచారాన్ని అందిస్తుంది. ఆయా విభాగాల మీద, నఖచిత్రాలపైన హోవర్ చేసి లేదా పళ్ళచక్రం ప్రతీకం మీద నొక్కి ఈ పేజీని మీరు అభిమతీకరించుకోవచ్చు. ;[[Image:new tab page 57]]<!--If activity stream ships (decision on Nov 6) show [[Image:new tab page 57]]; otherwise, show [[Image:tile menu 57]] --><!--acivity stream will ship in 57: https://bugzilla.mozilla.org/show_bug.cgi?id=1411797#c13 --> {note}ఇంకా తెలుసుకోవాలనుకుంటున్నారా? [[About the New Tab page]] చూడండి.{/note} =ఏకీకృత వెతుకుడు/చిరునామా పట్టీతో దేన్నైనా వెతకండి= మీకు ఖచ్చితమైన జాల చిరునామా తెలిసినా లేదా కేవలం వెతుకుతున్నా, ఏకీకృత ''ఆఁసమ్ బార్'' అన్నింటినీ చేస్తుంది. మీ ప్రస్తుత ఇష్టాంశాలు, చరిత్ర, తెరిచివున్న ట్యాబులు, ప్రసిద్ధమైన వెతుకులాటల నుండి సూచనలను ఫైర్‌ఫాక్స్ లోని చిరునామా పట్టీ మీకు ఇస్తుంది. అది అద్భుతం కాదా? చిరునామానో లేదా వెతకడానికో టైపు చెయ్యడం మొదలుపెట్టండి, మాయ జరగడం చూడండి. ;[[Image:awesome bar 57]] {note}మరిన్ని చిట్కాలను తెలుసుకోండి: [[Awesome Bar - Search your Firefox bookmarks, history and tabs from the address bar]].{/note} =పేజీ చర్యల మెనూ: ఇష్టాంశంగా, చిటికెలో, భద్రపరచుకోండి లేదా పంచుకోండి= నిజంగా అద్భుతమైన జాల పేజీని కనుగొన్నారా? దాన్ని భద్రపరచుకోండి లేదా పంచుకోండి. చిరునామా పట్టీ లోని పేజీ చర్యల మెనూ జాల పేజీలను [[Bookmarks in Firefox|ఇష్టాంశాలుగా]] భద్రపరుచుకోనిస్తుంది, లంకెలను కాపీ లేదా ఈమెయిలు చేయనిస్తుంది, [[Firefox Screenshots|తెరపట్లు]] తీసుకోనిస్తుంది, ఇంకా మీరు ఎప్పుడైనా ఎక్కడైనా చదువుకొనగలిగేలా [[View synced tabs from other devices|మీ ఫోను లోనికి పేజీలను పంపనిస్తుంది]] లేదా మీ [https://getpocket.com/ పాకెట్] జాబితాలో భద్రపరుస్తుంది. ;[[Image:page actions 57]] =ట్రాకింగ్ సంరక్షణతో అంతరంగిక విహారణ: వేగంగా స్వేచ్ఛగా విహరించండి = మీరు చూసిన సైట్లు, పేజీల గురించి ఎటువంటి సమాచారాన్నీ మీ కంప్యూటరులో భద్రపరచకుండానే అంతర్జాలాన్ని విహరించండి. జాలంలో మీ జాడ తెలుసుకోవాలనుకునే భయపెట్టే ట్రాకర్లను కూడా ఫైర్‌ఫాక్స్ నిరోధిస్తుంది. *మెను బొత్తం [[Image:Fx57Menu]] నొక్కిన తర్వాత {button కొత్త అంతరంగిక విండో} నొక్కండి. ('''చిట్కా:''' మీరు ఒక వెబ్ పేజీ లంకె మీద {for win}కుడి-నొక్కు{/for}{for mac,linux}control + click{/for} నొక్కి, తర్వాత {menu లంకెను కొత్త అంతరంగిక విండోలో తెరువు} అంశాన్ని నొక్కండి.) ;{for win}[[Image:private mask 57 win]]{/for}{for mac}[[Image:private mask 57]]{/for}{for linux}[[Image:private mask 57 linux]]{/for} {note}మరింత సమాచారానికి [[Private Browsing - Use Firefox without saving history]] చూడండి.{/note} = మీ ఫైర్‌ఫాక్స్‌ను సింక్రనించుకోండి = ఫైర్‌ఫాక్స్ ఖాతా పొంది మీ విహారణ సమాచారాన్ని మీరు ఎక్కడికి వెళ్తే అక్కడికి తీసుకువెళ్ళండి. మెనూ బొత్తం [[Image:Fx57Menu]] నొక్కి, {button Sign in to Sync} ఎంచుకోండి తర్వాత మీ ఖాతా సృష్టించుకోడానికి సూచనలు అనుసరించండి. తర్వాత కొత్తగా సృష్టించిన ఖాతా లోనికి మీ వేరే పరికరంలో ప్రవేశించండి, అంతే! {note}మరింత వివరణాత్మక సూచనలకు, [[How do I set up Firefox Sync?]] చూడండి{/note} =ఒక నొక్కు చేరువలో ముంగిలి= ''మీరు ఫైర్‌ఫాక్స్ తెరిచినప్పుడు లేదా ముంగిలి బొత్తం మీద నొక్కినప్పుడు ఏ పేజీ తెరవాలో ఎంచుకోండి.'' # మీ ముంగిలి పేజీగా వాడుకోవాలనుకుంటున్న వెబ్ పేజీని ఒక ట్యాబులో తెరవండి. # ఆ ట్యాబును ముంగిలి బొత్తం [[Image:Home Button 57]] మీదకు లాగి వదలండి. #;[[Image:set homepage 57]] {note}[[How to set the home page]] వ్యాసంలో మరిన్ని ఎంపికలు చూడవచ్చు.{/note} = మెనూని లేదా పనిముట్ల పట్టీని అభిమతీకరించుకోండి = అత్యంత ప్రాచుర్యమైన సౌలభ్యాలతో పనిముట్లపట్టీని క్రమబద్దీకరించాం కానీ ఫైర్‌ఫాక్స్‌లో చాలా సౌలభ్యాలు దాగి ఉన్నాయి. ఓ చూపు చూడండి! #మెనూ బొత్తం [[Image:Fx57Menu]] నొక్కి {button [[Image:57customize-icon.png]] అభిమతీకరించు…} నొక్కండి. #మీకు కావలసిన సౌలభ్యాలను పనిముట్లపట్టీ మీదకు లేదా కుడివైపున ఉన్న ప్యానెలు మీదకు లాగి వదలండి. #;[[Image:customize drag 57]] #మీరు ముగించిన తర్వాత, {button పూర్తయింది} బొత్తాన్ని నొక్కండి. {note}[[Customize Firefox controls, buttons and toolbars|ఫైర్‌ఫాక్స్‌ను అభిమతీకరించుకోవడం]] గురించి ఇంకా తెలుసుకోండి.{/note} {/for} {for not fx57} = మీ ముంగిలి పేజీని అమర్చుకోవడం లేదా మార్చుకోవడం = ''మీరు ఫైర్‌ఫాక్స్‌ను మొదలుపెట్టినప్పుడు లేదా ముంగిలి బొత్తాన్ని నొక్కినప్పుడు ఏ పేజీ తెరచుకోవాలో ఎంచుకోండి.'' <!-- TO LOCALIZE THE CAPTIONS FOR THIS VIDEO, SEE https://support.mozilla.org/en-US/kb/localize-a-support-video#w_localize-video-caption-files --> [[Video:http://youtu.be/Nnu0A-jIh-U]] # మీ ముంగిలి పేజీగా వాడుకోవాలనుకుంటున్న వెబ్‌పేజీని ఒక ట్యాబులో తెరవండి. # ఆ ట్యాబును ముంగిలి బొత్తం [[Image:Home Button]] మీదికి లాగి వదలండి. #;{for win}[[Image:Home Page 29 - Win8]]{/for}{for mac}[[Image:Home Page 29 - Mac]]{/for}{for linux}[[Image:Home Page 29 - Linux]]{/for} # దీన్ని మీ ముంగిలి పేజీగా మార్చుకోడానికి {button అవును} నొక్కండి. [[How to set the home page|ముంగిలి పేజీ వ్యాసం]]లో మరిన్ని ఎంపికలు చూడవచ్చు. = జాలాన్ని వెతకడం = ''ఫైర్‌ఫాక్స్ లోని అంతర్నిర్మిత వెతుకుడు పట్టీతో మీ అభిమాన సెర్చింజనుని ఎంచుకోండి.'' * వెతుకుడు పట్టీలో టైపు చెయ్యడం మొదలుపెట్టి మీకు కావలసిన సెర్చింజను మీద నొక్కండి. *;{for win}[[Image:quick search win]]{/for}{for mac}[[Image:quick search fx34]]{/for}{for linux}[[Image:quick search linux Y]]{/for} వెతుకుడు చిట్కాల గురించి తెలుసుకోడానికి [[Search bar - Easily choose your favorite search engine|వెతుకుడు పట్టీ వ్యాసం]] చూడండి. = ఒక వెబ్‌సైటుని ఇష్టాంశం చేసుకోవడం = ''మీ అభిమాన సైట్లను భద్రపరచుకోండి.'' <!-- TO LOCALIZE THE CAPTIONS FOR THIS VIDEO, SEE https://support.mozilla.org/en-US/kb/localize-a-support-video#w_localize-video-caption-files --> [[Video:http://youtu.be/F3uMpJ0YzqM]] * ఒక ఇష్టాంశం చేసుకోడానికి, పనిముట్లపట్టీ లోని నక్షత్రాన్ని నొక్కండి. ఆ నక్షత్రం నీలంగా మారుతుంది, మీరు ఉన్న పేజీకి ఇష్టాంశం {for not fx48}క్రమబద్దీకరించని ఇష్టాంశాలు{/for}{for fx48}ఇతర ఇష్టాంశాలు{/for} సంచయంలో సృష్టించబడుతుంది. అంతే! *;{for win}[[Image:Bookmark 29 Win]]{/for}{for mac}[[Image:Bookmark 29 Mac]]{/for}{for linux}[[Image:Bookmark 29 Lin]]{/for} {note}'''చిట్కా:''' ఒక ట్యాబుని నేరుగా మీ [[Create bookmarks to save your favorite webpages#w_how-do-i-turn-on-the-bookmarks-toolbar|ఇష్టాంశాల పట్టీ]] మీదకి లాగి దాన్నక్కడ భద్రపరచవచ్చు. {/note} మరింత సమాచారం కోసం, [[Create bookmarks to save your favorite webpages|ఇష్టాంశాల వ్యాసం]] చూడండి. = ఆఁసమ్ బారుతో అన్నీ వెతకండి = ''మేము ఫైర్‌ఫాక్స్ లోని చిరునామా పట్టీని "ఆఁసమ్ బార్" అంటాం ఎందుకంటే అది మీరు ఇదివరకు చూసిన చోట్లను తొందరగా కనుగొంటుంది.'' <!-- TO LOCALIZE THE CAPTIONS FOR THIS VIDEO, SEE https://support.mozilla.org/en-US/kb/localize-a-support-video#w_localize-video-caption-files --> [[Video:http://youtu.be/U7stmWKvk64]] * చిరునామా పట్టీలో టైపు చెయ్యడం మొదలుపెట్టండి, మీకు మీ విహరణ చరిత్ర నుండి మీ ఇష్టాంశాల నుండి పేజీల జాబితా కనిపిస్తుంది. మీకు కావలసిన పేజీ కనబడగానే, దాని మీద నొక్కండి. *;{for win}[[Image:Bookmark3 29 Win]]{/for}{for mac}[[Image:Bookmark3 29 Mac]]{/for}{for linux}[[Image:Bookmark3 29 Lin]]{/for} {note}'''చిట్కా:''' ఇక్కడ నుండి మీరు జాలాన్ని కూడా వెతకవచ్చు. ప్రయత్నించి చూడండి.{/note} మరిన్ని చిట్కాలను తెలుసుకోడానికి, [[Search your bookmarks, history and tabs with the Awesome Bar|ఆఁసమ్ బార్ వ్యాసం]] చూడండి. = అంతరంగిక విహారణ = ''ఫైర్‌ఫాక్స్ లోని అంతరంగిక విహారణ సౌలభ్యం మీరు చూసిన సైట్లు, పేజీల గురించి ఎటువంటి సమాచారాన్నీ మీ కంప్యూటరులో భద్రపరచకుండానే మీరు అంతర్జాలాన్ని విహరించే వీలుకల్పిస్తుంది.'' <!-- TO LOCALIZE THE CAPTIONS FOR THIS VIDEO, SEE https://support.mozilla.org/en-US/kb/localize-a-support-video#w_localize-video-caption-files --> [[Video:http://youtu.be/r3s-zDwLjb0]] *మెనూ బొత్తం [[Image:New Fx Menu]] నొక్కిన తర్వాత {button కొత్త అంతరంగిక విండో} బొత్తాన్ని నొక్కండి. *;{for winxp}[[Image:private browsing - fx29 - winxp]]{/for}{for win7,win8,win10}[[Image:private browsing - fx29 - win8]]{/for}{for mac}[[Image:private browsing - fx29 - mac]]{/for}{for linux}[[Image:private browsing button - linux]]{/for} [[Private Browsing - Browse the web without saving information about the sites you visit|అంతరంగిక విహారణ]] ఎలా పనిచేస్తుందో తెలుసుకోండి. = మెనూని లేదా పనిముట్ల పట్టీని అభిమతీకరించుకోండి = ''మీ మెనూ లేదా పనిముట్ల పట్టీలో కనబడే అంశాలను మీరు మార్చుకోవచ్చు.'' <!-- TO LOCALIZE THE CAPTIONS FOR THIS VIDEO, SEE https://support.mozilla.org/en-US/kb/localize-a-support-video#w_localize-video-caption-files --> [[Video:http://youtu.be/94tAqUObEfc]] #మెనూ బొత్తం [[Image:new fx menu]] నొక్కి {button అభిమతీకరించు} ఎంచుకోండి. #*మెనూ లేదా పనిముట్లపట్టీ నుండి లేదా లేనికి అంశాలను లాగి వదలడానికి వీలుకల్పించే ప్రత్యేకమైన ట్యాబు తెరుచుకుంటుంది. #;{for win,mac}[[Image:Customize Fx 29 Win8]]{/for}{for linux}[[Image:Customize Fx 29 Linux]]{/for} #పూర్తయిన తర్వాత, ఆకువచ్చ {button Exit Customize} బొత్తాన్ని నొక్కండి. [[Customize Firefox controls, buttons and toolbars|customizing Firefox]] గురించి మరింత తెలుసుకోండి. = పొడగింతలతో మీ ఫైర్‌ఫాక్స్‌కి సౌలభ్యాలు చేర్చుకోండి = ''పొడగింతలు అనేవి ఫైర్‌ఫాక్స్‌ను మీరు కోరుకున్నట్టు పనిచేసేలా చేసుకోడానికి మీరు స్థాపించుకోగలిగిన అనువర్తనాల లాంటివి.'' {for not fx48} <!-- TO LOCALIZE THE CAPTIONS FOR THIS VIDEO, SEE https://support.mozilla.org/en-US/kb/localize-a-support-video#w_localize-video-caption-files --> [[Video:http://youtu.be/i4y_CeifV2s]] # [[T:Open Add-ons|type=Get Add-ons]] # ఒక విశేష పొడగింత లేదా అలంకారం గురించి మరింత సమాచారం తెలుసుకోడానికి, దానిపై నొక్కండి. ఆ తర్వాత దాన్ని స్థాపించుకోడానికి మీరు ఆకుపచ్చ {button Firefoxకు చేర్చు} బొత్తంపై నొక్కవచ్చు. #*పైన ఉన్న వెతుకుడు పెట్టెను ఉపయోగించి మీకు కావలసిన ప్రత్యేక పొడగింతల కోసం వెతకవచ్చు. తద్వారా కనుగొన్న పొడగింతలను {button స్థాపించు} బొత్తం నొక్కి స్థాపించుకోవచ్చు. #*;{for win}[[Image:Addon1 29 Win]][[Image:Addon2 29 Win]]{/for}{for mac}[[Image:Addon1 29 Mac]][[Image:Addon2 29 Mac]]{/for}{for linux}[[Image:Addon1 29 Lin]][[Image:Addon2 29 Lin]]{/for} #మీరు అడిగిన పొడగింతను ఫైర్‌ఫాక్స్ దింపుకుంటుంది, ఆ పొడగింతను మీరు స్థాపించుకోవాలనుకుంటున్నారని నిర్ధారించమని మిమ్మల్ని అడగవచ్చు కూడా. #అవసరమైతే {button ఇప్పుడే పునఃప్రారంభించు} బొత్తం నొక్కండి. మీ ట్యాబులు భద్రపరచబడి పునఃప్రారంభమైన తర్వాత కనిపిస్తాయి. {/for} {for fx48} # [[T:Open Add-ons|type=Get Add-ons]] # విశేష పొడగింతను స్థాపించుకోడానికి, బూడిద రంగు టాగుల్ బొత్తాన్ని నొక్కండి, అది ఆకుపచ్చగా మారుతుంది. మీరు స్థాపించుకున్న పొడగింతను తీసివేయడానికి, టాగుల్ బొత్తాన్ని మళ్ళీ నొక్కండి. #;{for win,mac}[[Image:Fx48-GetAddons]]{/for}{for linux}[[Image:Fx48-GetAddons-Linux]]{/for} విశేష పొడగింతల జాబితా అడుగున, {button మరిన్ని పొడగింతలను కనుగొనండి!} అనే బొత్తాన్ని మీరు నొక్కవచ్చు. అది మిమ్మల్ని addons.mozilla.orgకి తీసుకెళ్తుంది అక్కడ మీరు ప్రత్యేక పొడగింతల కొరకు వెతకవచ్చు. {/for} పొడగింతల గురించి మరింత తెలుసుకోడానికి, [[Find and install add-ons to add features to Firefox]] చూడండి. {note}'''చిట్కా:''' కొన్ని పొడగింతలు స్థాపన తర్వాత పనిముట్ల పట్టీలో ఒక బొత్తాన్ని పెడతాయి. మీరు కావాలనుకుంటే వాటిని తొలగించుకోవచ్చు లేదా మెనూ లోనికి తరలించుకోవచ్చు – [[Customize Firefox controls, buttons and toolbars]] చూడండి.{/note} = మీ ఫైర్‌ఫాక్స్‌ను సింక్రనించుకోండి = ''ఏ పరికరం నుండైనా మీ ఇంష్టాంశాలను, చరిత్రను, సంకేతపదాలను పొందండి.'' <!-- TO LOCALIZE THE CAPTIONS FOR THIS VIDEO, SEE https://support.mozilla.org/en-US/kb/localize-a-support-video#w_localize-video-caption-files --> [[Video:http://youtu.be/wSVJrWzoq7E]] #ముందుగా ఒక ఫైర్‌ఫాక్స్ ఖాతాను సృష్టించుకోండి: #*మెనూ బొత్తం [[Image:New Fx Menu]] నొక్కి {button Sync లోనికి ప్రవేశించండి} ఎంచుకొని తర్వాత మీ ఖాతాను సృష్టించుకోడానికి సూచనలను అనుసరించండి. #;{for win,mac}[[Image:Sync 29]]{/for}{for linux}[[Image:Sync in menu Linux]]{/for} #ఆ తర్వాత మరొక పరికరాన్ని అనుసంధానించడానికి ప్రవేశించండి. మరింత వివరణాత్మక సూచనలకు, [[How do I set up Firefox Sync?]] చూడండి {/for} = సహాయం పొందండి = ''మీకు ఇంకా సందేశాలుంటే, లేదా ఎప్పుడైనా ఫైర్‌ఫాక్స్‌తో సహాయం కావల్సివస్తే, మీరు సరైన వెబ్‌సైటులోనే ఉన్నారు.'' *మీకు ఉండే దాదాపు ప్రతీ సందేహాన్నీ తీర్చేలా [/products/firefox ఈ సైటు]లో వందలాది వ్యాసాలు ఉన్నాయి. ;[[Image:Get Help|link=/products/firefox]]<!-- TEXT VERSION OF THE BUTTON {button [/products/firefox Get Help]} --> [[Template:top5afterword]]

Back to History