Compare Revisions
కుకీలు - వెబ్ సైట్లు మీ కంప్యూటర్లో నిల్వ ఉంచే సమాచారం
Revision 118528:
Revision 118528 by DineshMv on
Revision 165053:
Revision 165053 by chilaabu on
Keywords:
సెట్టింగులు ట్రబుల్షూటింగ్
సెట్టింగులు ట్రబుల్షూటింగ్
Search results summary:
ఏ వెబ్సైట్లకు కుకీలను ఉపయోగిస్తారో తెలుసుకోండి, ఫైర్ ఫాక్సు లో వాటిని ఎలా నిర్వహించాలో మరియూ మీరు కుకీలను పాల్గొనడానికి సమస్య ఉంటే ఎమి చేయాలో తెలుసుకోండి.
వెబ్సైట్లు కుకీలను ఎందుకు వాడతాయో, ఫైర్‌ఫాక్స్‌లో వాటిని ఎలా ఎనేబుల్, డిసేబుల్ చేయాలో లేదా వాటి సమస్యలను ఎలా పరిష్కరించాలో తెలుసుకోండి.
Content:
ఈ వ్యాసం "కుకీలు" అంటే ఎమిటో, వాటిని ఎలా ఉపయోగించాలో, మరియు ఎలా ఫైర్ ఫాక్సు లో వాటిని నిర్వహించాలో వివరిస్తుంది.
__TOC__
= కుకీ అంటే ఏమిటి? =
[http://wikipedia.org/wiki/HTTP_cookie కుక్కీ] కుక్కీ అనేది మీరు సందర్శించే వెబ్సైట్ ద్వారా మీ కంప్యూటర్లో నిల్వ చేయబడ్డ సమాచారం.
కొన్ని బ్రౌజర్ల్లో, ప్రతి కుకీ ఒక చిన్న ఫైల్ కానీ ఫైర్ ఫాక్సులో , అన్ని కుక్కీలను ఒక ఫైల్ లో, ఫైర్ఫాక్స్ ఫోల్డర్ లో [[Profiles - Where Firefox stores your bookmarks, passwords and other user data|profile]] నిల్వ చేయబడతాయి.
కుకీలు తరచుగా ఒక వెబ్ సైట్ లో మీ సెట్టింగ్లను నిల్వ చేస్తాయి, మీ ప్రాధాన్య భాష లేదా స్థావరము వంటివి. మీరు సైట్ కు తిరిగి వచ్చినప్పుడు, ఫైర్ఫాక్స్ సైట్ చెందిన కుకీలను తిరిగి పంపుతుంది. ఇది మీ అవసరాలకు సరిపోయే అనుకూలీకరించిన సమాచారాన్ని ప్రస్తుత సైట్లో అనుమతిస్తుంది.
కుకీలు వ్యక్తిగతంగా గుర్తించగలిగే సమాచారంతో సహా సమాచారాన్ని విస్తృతంగా నిల్వ చేయవచ్చు (మీ పేరు, ఇంటి చిరునామా, ఇ-మెయిల్ చిరునామా, లేదా టెలిఫోన్ నంబర్ వంటివి). అయితే, మీరు అందింస్తే మాత్రమే ఈ సమాచారం నిల్వ చేయవచ్చు - వెబ్సైట్లు మీరు వారికి ఇవ్వని సమాచారాన్ని ప్రాప్తి పొందలేదు, మరియు వారు మీ కంప్యూటర్లో ఇతర ఫైళ్లు యాక్సెస్ చేయలేరు.
అప్రమేయంగా, నిల్వ మరియు కుకీలను పంపే కార్యకలాపాలు మీరు చూడలేరు. అయితే, మీరు ఆమోదించడానికి లేదా కుకీ నిల్వ అభ్యర్థనలు కాదనడం, మీరు ఫైర్ ఫాక్సు మూసివేసినప్పుడు స్వయంచాలకంగా నిల్వ ఉన్న కుకీలను తొలగించడం, మరియు మరింత అనుమతించడానికి మీ ఫైర్ ఫాక్సుసెట్టింగులు మార్చవచ్చు.
= కుకీ సెట్టింగ్లు =
ఫైర్ ఫాక్సులో కుక్కీ సెట్టింగులు {for win}ఎంపికలు{/for}{for mac,linux}ప్రాధాన్యతలు{/for} విండోస్ '''ప్రైవసి''' పానల్ లో నిర్వహించబడతాయి. ఈ సెట్టింగుల సమాచారం కోసం [[Settings for privacy, browsing history and do-not-track | ప్రైవసీ, బ్రౌజింగ్ చరిత్ర మరియు ట్రాక్ చేయకూడదు సెట్టింగులు కోసం]] చూడండి.
కొన్ని లక్ష్యాలకు ఈ సెట్టింగ్లను ఎలా ఉపయోగించాలో సూచనలను కోసం, చూడండి:
* [[Enable and disable cookies that websites use to track your preferences]]:ఫైర్ ఫాక్సులో కుకీ నిల్వ ఎలా ఆఫ్ లేదా ఆన్ చెయ్యాలో చూడండి.
[[Delete cookies to remove the information websites have stored on your computer | మీ కంప్యూటర్లో వెబ్సైట్లు నిల్వ చేసిన సమాచారం తొలగించడానికి కుకీలను తొలగించు]]: ఇప్పటికే వెబ్సైట్ల ద్వారా నిల్వ చేసిన కుకీలను ఎలా తొలగించాలి.
* [[Block websites from storing site preferences or login status in Firefox | ఫైర్ ఫాకుస్ లో లాగిన్ స్థితి లేదా సైట్ ప్రాధాన్యతలను నిల్వ చేయకుండా వెబ్సైట్లు బ్లాక్ చేయుట]]: కొన్ని వెబ్సైట్లు ఎలా కుకీలను నిల్వ ఉంచడం నుండి నిరోధించాలి.
* [[Disable third-party cookies in Firefox to stop some types of tracking by advertisers | ప్రకటనదారులు కొన్ని రకాల ట్రాకింగ్ ను ఆపడానికి ఫైర్ ఫాక్సులో మూడవ-పార్టీ కుక్కీలు డిసేబుల్ చేయుట]]: మీరు ప్రస్తుతం సందర్శించిన వెబ్సైట్ తప్ప ఇతర వెబ్సైట్లు కుకీలను నిల్వ చేయడంను నిరోధించేందుకు చూడండి.
= కుకీలను ట్రబుల్షూటింగ్ =
మీ ఫైర్ ఫాక్సులో కుకీలకు సంబందించి ఒక సమస్య ఎదురైతే, చూడండి
* [[Websites say cookies are blocked - Unblock them |వెబ్ సైట్లు చెప్పటానికి కుక్కీలు బ్లాక్ చేయబడ్డాయి - వాటిని అనుమతించు]]
* [[Fix login issues on websites that require a username and password | ఒక యూజర్ పేరు మరియు పాస్వర్డ్ అవసరమున్న వెబ్సైట్లు లాగిన్ సమస్యలను పరిష్కరించండి]]
[[Template:ShareArticle|link=http://mzl.la/Lp1OMU]]
ఈ వ్యాసం "కుకీలు" అంటే ఏమిటో, వాటిని ఎలా ఉపయోగిస్తారో, మరియు ఫైర్‌ఫాక్స్‌లో వాటిని ఎలా నిర్వహించాలో వివరిస్తుంది.
__TOC__
= కుకీ అంటే ఏమిటి? =
[http://wikipedia.org/wiki/HTTP_cookie కుకీ] అనేది మీరు సందర్శించే వెబ్సైట్ మీ కంప్యూటర్లో నిల్వ చేసే సమాచారం.
కొన్ని బ్రౌజర్లలో ప్రతి కుకీ ఒక చిన్న ఫైల్ కానీ ఫైర్‌ఫాక్స్‌లో అన్ని కుకీలు ఫైర్ఫాక్స్ ఫోల్డర్ లోని [[Profiles - Where Firefox stores your bookmarks, passwords and other user data|ప్రొఫైల్]] అను ఒకటే ఫైల్ లో నిల్వచేయబడతాయి.
కుకీలు తరచుగా మీరు ఒక వెబ్సైటు యొక్క ప్రాధాన్యతా భాష లేదా ప్రదేశము వంటి మీరు వాడే అమరికలను నిల్వ చేస్తాయి. దీనివలన ఆ వెబ్సైటు మీ అవసరాలకై అనుకూలీకరించిన సమాచారాన్ని మీకు చూపిస్తుంది.
కుకీలు వ్యక్తిగత గుర్తింపు సమాచారం (మీ పేరు, ఇంటి చిరునామా, ఇ-మెయిల్ చిరునామా, లేదా టెలిఫోను సంఖ్య వంటివి) తో సహా పలు రకాల సమాచారాన్ని నిల్వ చేయగలవు. అయితే, ఈ సమాచారం మీరు ఇచ్చిన తదుపరే నిల్వ చేయబడుతుంది - మీరు ఇవ్వని సమాచారాన్ని వెబ్సైట్లు పొందలేవు మరియు అవి మీ కంప్యూటర్లోని దస్త్రాలను వాడుకోలేవు.
కుకీలను నిల్వ ఉంచడం మరియు పంపడం అన్న కార్యకలాపాలు అప్రమేయంగా మీకు కనపడవు. కానీ, మీరు ఆమోదించడాం లేదా కుకీలను నిల్వ చేసే అభ్యర్థనలను త్రోసిపుచ్చడం, ఫైర్‌ఫాక్స్‌ను మూసివేసినప్పుడు నిల్వ ఉంచిన కుకీలను స్వయంచాలకంగా తొలగించడం ఇంకా ఇలాంటివి చేయడానికి మీరు ఫైర్‌ఫాక్స్ అప్రమేయాలను మార్చవచ్చు.
= కుకీ అప్రమేయాలు =
ఫైర్‌ఫాక్స్ లో కుకీ అప్రమేయాలు {for win}ఎంపికలు{/for}{for mac,linux}ప్రాధాన్యతలు{/for} ద్వారా నిర్వహించబడతాయి. ఈ అప్రమేయాలు మార్చుటకై:
# [[T:optionspreferences]]
విండోస్ '''ప్రైవసి''' పానల్ లో నిర్వహించబడతాయి. ఈ సెట్టింగుల సమాచారం కోసం [[Settings for privacy, browsing history and do-not-track | ప్రైవసీ, బ్రౌజింగ్ చరిత్ర మరియు ట్రాక్ చేయకూడదు సెట్టింగులు కోసం]] చూడండి.