ఫైర్‌ఫాక్స్‌ను సరికొత్త వెర్షనుకు తాజాకరించుకోవడం
రివిజన్ సమాచారం
- రివిజన్ id: 164882
- సృష్టించబడింది:
- సృష్టికర్త: వీవెన్
- వ్యాఖ్య: Translation update
- పరిశీలించినవి: అవును
- పరిశీలించినవి:
- సమీక్షించినవారు: veeven
- ఆమోదించబడిందా? అవును
- ప్రస్తుత రివిజనా? కాదు
- స్థానికీకరణ కోసం సిద్ధంగా ఉన్నది: కాదు
రివిజన్ మూలం
రివిజన్ కంటెంట్
అప్రమేయంగా, ఫైర్‌ఫాక్స్ ఆటోమెటిగ్గా తనంత తానే తాజాకరించుకుంటుంది, కానీ మీరు మానవీయంగా కూడా తాజాకరించుకోవచ్చు. అది ఎలా అనగా:
గమనిక : మీ లినక్స్ పంపిణీతో పాటు వచ్చిన ఫైర్‌ఫాక్స్ ప్యాకేజీని మీరు వాడుతుంటే గనక, తాజాకరించిన ప్యాకేజీ మీ పంపిణీ వారి రిపాజిటరీ లోనికి విడుదలయ్యే వరకూ వేచివుండాలి. మీరు ఫైర్‌ఫాక్స్‌ను (మీ పంపిణీ వారి ప్యాకేజీ మేనేజరు వాడకుండా) మానవీయంగా స్థాపించుకొని ఉంటే మాత్రమే ఈ వ్యాసం వర్తిస్తుంది.
- మెనూ బొత్తాన్ని
నొక్కండి, సహాయం
సహాయం నొక్కి ఎంచుకోండి.మెనూ బారులో మెనూ నొక్కి ఎంచుకోండి.
- Mozilla Firefox గురించిFirefox గురించి విండో తెరుచుకుంటుంది. ఆటోమెటిగ్గా ఫైర్‌ఫాక్స్ తాజాకరణల కోసం చూసి వాటిని దించుకుంటుంది.
- తాజాకరణలు స్థాపనకు సిద్ధమైనప్పుడు, బొత్తాన్ని నొక్కండి.
ముఖ్యమైనది: ఒకవేళ తాజాకరణ మొదలవకపోయినా, పూర్తికాకపోయినా లేదా మరేదైనా సమస్య వచ్చినా, మీరు వ్యవస్థలు & భాషల పేజీకి వెళ్ళి మీ నిర్వాహక వ్యవస్థ, భాష కొరకు సరికొత్త ఫైర్‌ఫాక్స్ వెర్షనును దించుకొని స్థాపించుకోవచ్చు లేదా ఈ దింపుకోలు లంకెను కూడా వాడుకోవచ్చు (మరింత సమాచారం కోసం విండోస్‌లో ఫైర్‌ఫాక్సుని ఎలా దించుకుని స్థాపించుకోవాలి?లినక్స్‌లో ఫైర్‌ఫాక్స్ స్థాపించుకోవడంమాక్ లో ఫైర్‌ఫాక్స్ దింపుకోలు మరియు స్థాపితం చేయు విధానం చూడండి).
భద్రంగా ఉండండి: మోసపూరిత అనువర్తనాల బారిన పడకుండా ఉండేందుకు పైన ఇచ్చిన అధికారిక మొజిల్లా లంకెల నుండి మాత్రమే దించుకోండి.
తాజాకరణ అమరికలను మార్చుకోడానికి, అధునాతన ప్యానెల్- యాక్సెసిబిలిటీ, బ్రౌజింగ్, నెట్వర్క్, నవీకరణలను మరియు ఫైర్ ఫాక్సు లో ఇతర అధునాతన సెట్టింగులు చూడండి.
ఫైర్‌ఫాక్స్ ఎంపికలుప్రాధాన్యతలు
లో తాజాకరణ అమరికలను మార్చుకోవచ్చు. మెనూ బొత్తం మీద నొక్కి ఎంచుకోండి.
ప్యానెలులో, Firefox తాజాకరణలు విభాగం కొరకు క్రిందికి స్క్రోల్ చెయ్యండి.
ఈ వ్యాసం, తతిమా ఫైర్‌ఫాక్స్ తోడ్పాటు లానే, మీకు దాదాపు ఔత్సాహికుల ద్వారానే అందించబదుతుంది, వీరివల్లే మొజిల్లా స్వతంత్ర్యంగా, స్వేచ్ఛాయుతంగా ఉండగలుగుతుంది. స్వేచ్ఛగా విహరిస్తూ ఉండండి!