మీ అభిరుచుల జాడతెలుసుకోడానికి వెబ్‌సైట్లు ఉపయోగించే కుకీలను చేతనం, అచేతనం చెయ్యడం

రివిజన్ సమాచారం
  • రివిజన్ id: 171616
  • సృష్టించబడింది:
  • సృష్టికర్త: చిలాబు
  • వ్యాఖ్య: Updated
  • పరిశీలించినవి: అవును
  • పరిశీలించినవి:
  • సమీక్షించినవారు: chilaabu
  • ఆమోదించబడిందా? అవును
  • ప్రస్తుత రివిజనా? అవును
  • స్థానికీకరణ కోసం సిద్ధంగా ఉన్నది: కాదు
రివిజన్ మూలం
రివిజన్ కంటెంట్

కుకీలు అనేవి మీరు సందర్శించే వెబ్‌సైట్లు మీ కంప్యూటర్లో నిల్వ ఉంచే సైటు అభిరుచులు లేదా ప్రవేశ స్థితి వంటి సమాచారం. ఫైర్‌ఫాక్స్‌లో కుకీలను ఎలా చేతనం లేదా అచేతనం చేసుకోవాలో ఈ వ్యాసం వివరిస్తుంది.

నేను కుకీ అమరికలను ఎలా మార్చుకోగలను?

గమనిక: ఫైర్‌ఫాక్స్‌లో కుకీలు అప్రమేయంగానే చేతనమై ఉంటాయి.

మీ అమరికలను చూడటానికి లేదా మార్చుకోడానికి:

  1. మెనూ బొత్తం New Fx MenuFx57Menu మీద నొక్కి ఎంపికలుఅభిరుచులు ఎంచుకోండి.
  2. Privacy పానెల్ ని ఎంచుకోండి .

  3. ఫైర్ఫాక్స్ రెడీ: కు చరిత్ర కోసం కస్టమ్ సెట్టింగులు ఉపయోగించండి.
    Custom History Fx21 WinXPCustom History Fx21 Win7Custom History Fx21 MacCustom History Fx21 Linuxcustomhistory38
  4. కుకీలను చేతనించడానికి సైట్ల నుండి కుకీలను అనుమతించువెబ్‌సైట్ల నుండి కుకీలను అనుమతించు టిక్కు చేయండి, అచేతనం చేయడానికి టిక్కు తీసివేయండి.
    PrivacyCookiesFx56CustomHistory-cookiesFx57CustomHistory
    • మీరు కుకీలతో సమస్యలను పరిష్కరించుకోడానికి చూస్తున్నట్లయితే, మూడవ-పక్ష కుకీలను అనుమతించు అనేది ఎప్పటికీవద్దు అని లేకుండా చూసుకోండి. మరింత సమాచారానికి, Third-party cookies and Firefox tracking protection చూడండి.
  5. కుకీలను ఎంతకాలం భద్రపరచివుంచాలో ఎంచుకోండి:
    • ఎంతవరకు ఉంచాలి:
      కాలంచెల్లేంతవరకు: ప్రతీ కుకీ దాన్ని పంపిన సైటు నిర్ణయించిన గడువు తేదీ దాటిన తర్వాత తొలగించబడుతుంది.
      '
      నేను ఫైర్‌ఫాక్సును మూసివేసినప్పుడు
      : మీరు ఫైర్‌ఫాక్స్‌ను మూసివేసినప్పుడు మీ కంప్యూటర్లో నిల్వ చేయబడిన కుకీలు తొలగించబడతాయి.
  6. "about:preferences" పేజీని మూసివేయండి. మీ మార్పులు ఆటోమేటిక్‌గా భద్రమవుతాయి.
  1. మెనూ బొత్తం New Fx MenuFx57Menu మీద నొక్కి ఎంపికలుఅభిరుచులు ఎంచుకోండి.
  2. అంతరంగికత & భద్రత ప్యానెలును ఎంచుకొని కుకీలు, సైటు డేటా విభాగానికి వెళ్ళండి.
  3. కుకీలను చేతనం చేసుకోడానికి వెబ్‌సైట్ల నుండి కుకీలను, సైటు డేటాను అనుమతించు (సిఫారసుచేయబడింది) ఎంచుకోండి. కుకీలను అచేతనం చేయడానికి, కుకీలను, సైటు డేటాను నిరోధించు (కొన్ని వెబ్‌సైట్లు పనిచేయకపోవచ్చు) ఎంచుకోండి.
    Fx60Settings-CookiesAndSiteDataFx61settings-CookiesAndSiteData
    • మీరు కుకీలతో సమస్యలను పరిష్కరించుకోడానికి చూస్తున్నట్లయితే, మూడవ-పక్ష కుకీలను అనుమతించు అనేది ఎప్పటికీవద్దు అని లేకుండా చూసుకోండి. మరింత సమాచారానికి, Third-party cookies and Firefox tracking protection చూడండి.
  4. కుకీలను ఎంతకాలం భద్రపరచివుంచాలో ఎంచుకోండి:
    • ఎంతవరకు ఉంచాలి:
      కాలంచెల్లేంతవరకుకాలంచెల్లేంతవరకు: ప్రతీ కుకీ దాన్ని పంపిన సైటు నిర్ణయించిన గడువు తేదీ దాటిన తర్వాత తొలగించబడుతుంది.
      నేను ఫైర్‌ఫాక్సును మూసివేసినప్పుడునేను ఫైర్‌ఫాక్సును మూసివేసినప్పుడు: మీరు ఫైర్‌ఫాక్స్‌ను మూసివేసినప్పుడు మీ కంప్యూటర్లో నిల్వ చేయబడిన కుకీలు తొలగించబడతాయి.
  5. "about:preferences" పేజీని మూసివేయండి. మీ మార్పులు ఆటోమేటిక్‌గా భద్రమవుతాయి.
  1. మెనూ బొత్తం New Fx MenuFx57Menu మీద నొక్కి ఎంపికలుఅభిరుచులు ఎంచుకోండి.
  2. అంతరంగికత & భద్రత ప్యానెలును ఎంచుకొని కుకీలు, సైటు డేటా విభాగానికి వెళ్ళండి.
    Fx63settings-AcceptCookies
  3. కుకీలను చేతనం చేసుకోడానికి వెబ్‌సైట్ల నుండి కుకీలను, సైటు డేటాను అనుమతించు ఎంచుకోండి. కుకీలను అచేతనం చేయడానికి, కుకీలను, సైటు డేటాను నిరోధించు ఎంచుకుని, నిరోధించాల్సిన రకం పక్కనున్న డ్రాప్-డౌన్ మెనును ఉపయోగించి ఏ రకం కుకీలను నిరోధించాలో ఎంచుకోండి.
  4. కుకీలను ఎంతకాలం భద్రపరచివుంచాలో ఎంచుకోండి:
    • ఎంతవరకు ఉంచాలి:
      కాలంచెల్లేంతవరకు: ప్రతీ కుకీ దాన్ని పంపిన సైటు నిర్ణయించిన గడువు తేదీ దాటిన తర్వాత తొలగించబడుతుంది.
      '
      ఫైర్‌ఫాక్సు మూసివేసినప్పుడు
      : మీరు ఫైర్‌ఫాక్స్‌ను మూసివేసినప్పుడు మీ కంప్యూటర్లో నిల్వ చేయబడిన కుకీలు తొలగించబడతాయి.
  5. "about:preferences" పేజీని మూసివేయండి. మీ మార్పులు ఆటోమేటిక్‌గా భద్రమవుతాయి.

వెబ్‌సైట్లు కుకీ దోషాలను చూపిస్తే

ఏదైనా వెబ్‌సైటు మీరు కుకీలను అంగీకరించడం లేదని దోష సందేశం చూపిస్తూంటే, వెబ్ సైట్లు చెప్పటానికి కుక్కీలు బ్లాక్ చేయబడ్డాయి - వాటిని అనుమతించు చూడండి.