కుకీలు మీరు సందర్శించే వంటి లాగిన్ స్థితి కోసం సైట్ ప్రాధాన్యతలను సమాచారాన్ని కలిగి వెబ్సైట్ల ద్వారా మీ కంప్యూటర్లో నిల్వ చేయబడతాయి. ఈ వ్యాసం ఫైర్ఫాక్స్ కుక్కీలను ఎలా తొలగించాలో వివరిస్తుంది.
- ఒకేసారి మీ బ్రౌజింగ్ చరిత్ర, కుకీలు, మరియు తాత్కాలిక కాష్ ఫైళ్లు క్లియర్ చెయ్యడానికి, చూడండి ఫైర్ఫాక్సులో విహరణ, శోధన, దింపుకోలు చరిత్రలను తొలగించండి.
- మీ కంప్యూటర్లో కుక్కీలను వెబ్సైట్లు నిల్వ చేయకుండా నివారించుటకు, చూడండి ఫైర్ఫాక్సులో లాగిన్ స్థితి మరియూ సైట్ ప్రాధాన్యతలను నిల్వ చేయకుండా వెబ్సైట్లు బ్లాక్ చేయండి
ఒకే సైట్ కోసం కుకీలను తొలగించు
ఒక సైట్ కోసం కుకీలను తొలగించేందుకు:
-  మెనూ బొత్తం   మీద నొక్కి  ఎంచుకోండి. మీద నొక్కి  ఎంచుకోండి.
-  పానెల్ ని ఎంచుకోండి . 
- ఫైర్ఫాక్స్ రెడీ: కు చరిత్ర కోసం కస్టమ్ సెట్టింగులు ఉపయోగించండి. 
      
-   క్లిక్ చేయండి .కుకీలు విండో కనిపిస్తుంది.
- శోధన ఫీల్డ్ లో, మీరు కుక్కీలు తొలగించాలనుకుంటున్న సైట్ యొక్క పేరును టైప్ చేయండి.మీ శోధనకు సరిపోయే కుకీలను ప్రదర్శించబడుతుంది.
- తొలగించడానికి జాబితాలో ఉన్న కుకీలను ఎంచుకోండి మరియూ నొక్కండి .
 
      - మొదటి కుకీ ఎంచుకోండి మరియు Shift+End నొక్కండి.
 
- మూసివేయడానికి క్లిక్ చేయండి మూసివేయ కుకీలు విండోను. మూసివేయి about:preferences మూసివేయి.
అన్ని కుక్కీలను తొలగించు
మీ కంప్యూటర్లో నిల్వ ఉన్న అన్ని కుకీలను తొలగించేందుకు, పైన వివరించిన విధంగా గాని కుకీలు విండోను తెరవండి మరియు బటన్ ఉపయోగించండి,లేదంటే ఈ క్రింది వాటిని చేయండి:
ఫైరుఫాక్సు విండో ఎగువన, బటన్ పై క్లిక్ చేయండి,మెనుకి వెళ్ళి ( విండోస్ XPలో మెనుని క్లిక్ చేయండి), మరియు ఎంచుకోండి .మెను బార్ లో, మెను పై క్లిక్ చేయండి, మరియు ఎంచుకోండి .ఫైరుఫాక్సు విండో ఎగువన, మెను పై క్లిక్ చేయండి, మరియు ఎంచుకోండి .
ఫైరుఫాక్సు విండో ఎగువన, బటన్ పై క్లిక్ చేయండి, మెను వెళ్ళి , మరియు ఎంచుకోండి .మెను బార్ లో, మెను పై క్లిక్ చేయండి, మరియు ఎంచుకోండి .ఫైరుఫాక్సు విండో ఎగువన, మెను పై క్లిక్ చేయండి, మరియు ఎంచుకోండి .
మెను బటన్ క్లిక్ చేయండి  , ఎంచుకోండి , ఆపై .
, ఎంచుకోండి , ఆపై .
- సెట్ క్లియర్ చేయడానికి తగ్గ సమయం పరిధి లో అంతా.
- చరిత్రలో అంశాల యొక్క జాబితా విస్తరించేందుకు వివరాలు పక్కన బాణం పై క్లిక్ చేయండి.
-  కుకీలను ఎంచుకోండి మరియు మీరు ఉంచాలనుకుంటున్నఇతర అంశాలు ఎంపిక చేయలేదని నిర్ధారించుకోండి. 
 
   
 
   
 
- కుకీలను క్లియర్ చేయడానికి నొక్కండి మరియు ఇటీవలి చరిత్రను చెరిపివేయి విండోను మూసివేయి.
 
        
       
          