థండర్‌బర్డ్ 52.0లో కొత్త విశేషాలు

రివిజన్ సమాచారం
  • రివిజన్ id: 164959
  • సృష్టించబడింది:
  • సృష్టికర్త: చిలాబు
  • వ్యాఖ్య: Translation started; tech words and 3 paras to be done.
  • పరిశీలించినవి: కాదు
  • స్థానికీకరణ కోసం సిద్ధంగా ఉన్నది: కాదు
రివిజన్ మూలం
రివిజన్ కంటెంట్

ఈ వ్యాసం థండర్‌బర్డ్ 52.0 వెర్షనులో వాడకందారులకు కనబడే ముఖ్య మార్పులను వివరిస్తుంది. అన్ని మార్పుల పూర్తి వివరాలు release notes|విడుదల పత్రాలులో చూడవచ్చు.

థండర్‌బర్డ్ 45.0 వెర్షనుతో పోలిస్తే, దీనిలో వాడకందారుకు కనబడే మార్పులు చాలా తక్కువే కానీ, చాలా కాలం నుండి ఉన్న దోషాలు, చికాకులు పరిష్కరించబడ్డాయి.

మెయిల్ వ్రాయుట

అతి ముఖ్యమైన మార్పు ఏమిటంటే మెయిల్ వ్రాయు విండోలో ఇమేజిలు చేర్చు విధానము. ఇమేజిలు ఇపుడు డాటా URIలుగా చేర్చబడతాయి, వేరే మెసేజుల భాగాల సూచనలుగా లేక ఆపరేటింగ్ సిస్టం దస్త్రాలుగా కాదు. దీనివలన MS ఆఫీస్ లేదా లిబర్ఆఫీస్ వంటి ఆఫీసు పాకేజీలతో ఇంకా బాగా పనిచేయవచ్చు. ఇది ఎప్పటినుండో అపరిష్కృతంగా ఉన్న ఇమేజులను వేరే మెసేజులకు చేర్చుట అన్న సమస్యను కూడా పరిష్కరిస్తుంది.అంతర్జాలంలోని వివిధ ప్రదేశాల్లోనుండి లంకె చేసిన ఇమేజులు "ఇకపై" స్వయంచాలకంగా దింపుకోవడం, మెసేజికి చేర్చుకోవడం జరగదు. ఇది ఇమేజ్ గుణములు ద్వారా ప్రతి ఇమేజికి మార్చుకోవచ్చు లేదా mail.compose.attach_http_images అను ఇమేజ్ ప్రాధాన్యతను మార్చుకోవడం ద్వారా మార్చవచ్చును.

డాటా URIలు యూజర్ ఇంటర్ఫేసులో చూపించే రా బైనరీ దత్తాంశము కనుక ఇవి ఇమేజ్ ప్రాపర్టీస్ డయలాగ్‌లోను, HTML చొప్పించు డయలాగ్‌లోను కురచ చేయబడ్డాయి. ఉదా:

Image properties TB52

కంపోజ్ విండోలో ఆపరేటింగ్ సిస్టం దస్త్రాలను సూచించు ఇమేజిలను చొప్పించునపుడు అటువంటి ఇమేజ్ అడ్డుకొనబడి ఒక సూచన చూపించబడుతుంది:

Blocked image TB52

ఇది వాడకందారులు అజాగ్రత్తతో దస్త్రాలను చూపించకుండా రక్షిస్తుంది.

ప్రధాన మెసేజ్ విండో - ఫోల్డర్ పేన్

...

Switcher TB52

ప్రధాన మెసేజ్ విండో - త్రెడ్ పేన్

...

Correspondents TB52

Calendar - Lightning - Event in a Tab

ఈ వ్యాసాన్ని పంచుకోండి: https://mzl.la/2JrB5nR