పాస్వర్డ్ మేనేజర్ - గుర్తుంచుకో, తొలగించు, మార్పు మరియు ఫ్లైర్ఫాక్సులో సేవ్ చెయ్యబడిన పాస్వర్డ్లను దిగుమతి చేయి

ఫైర్ఫాక్స్ పాస్వర్డ్ మేనేజర్ సురక్షితంగా వెబ్సైట్లకు యాక్సెస్ చేయడానికి మీరు ఉపయోగించే యూజర్ పేర్లు మరియు పాస్వర్డ్లను నిల్వ ఉంచి మరియు తరువాత స్వయంచాలకంగా మీరు ఒక వెబ్ సైట్ సందర్శించినప్పుడు తదుపరి సమయంలో వాటిని మీ కోసం నింపుతుంది. ఈ వ్యాసం గుర్తుంచుకోవడానికి పాస్వర్డ్ మేనేజర్, వీక్షణ, తొలగించు, మీ పాస్వర్డ్లను రక్షించు వంటివి ఎలా ఉపయోగించాలో చూపిస్తుంది..

ఫైర్ఫాక్స్ యూజర్ పేర్లు మరియు పాస్వర్డ్లను గుర్తుంచుకోనేలా చేయండి

మీరు ఇప్పటికే ఒక వెబ్సైట్ కోసం సేవ్ కాని ఒక యూజర్పేరు మరియు పాస్వర్డ్ను నమోదు చేసినప్పుడు, మీరు సేవ్ చేయడానికి ఫైర్ఫాక్స్ అడుగుతుంది.

Password 29 - Win Password 29 - Mac Password 29 - Lin password doorhanger 39 fx43-RememberLogin
సలహా: గుర్తుంచుకో కి వెలుపలి క్లిక్ చేయడం పాస్వర్డ్ ప్రాంప్ట్ దాచుతుంది. దానిని బాగు చేయడానికి, కేవలం లొకేషన్ బార్ లో ఎడమవైపు కీ చిహ్నాన్ని క్లిక్ చేయండి. ఫైర్ఫాక్స్ మీరు పాస్వర్డ్లను సేవ్ చేయడానికి ప్రాంప్ట్ చేయకపోతే, ఈ వ్యాసం యూజర్ పేర్లు మరియు పాస్వర్డ్లను సేవ్ చేయలేదు చూడండి.

ప్రాంప్ట్ లో:

 • ఫైర్ఫాక్స్ మీ యూజర్పేరు మరియు పాస్వర్డ్ను గుర్తుంచుకోవడానికి, నొక్కండి Remember PasswordRemember.మీరు వెబ్సైట్ సందర్శించిన తదుపరి సమయం, ఫైర్ఫాక్స్ స్వయంచాలకంగా మీరు మీ యూజర్పేరు మరియు పాస్వర్డ్ను నమోదు చేస్తుంది.
  • మీరు తప్పు యూజర్పేరు లేదా పాస్వర్డ్ నిల్వ చేసుంటే, కేవలం వెబ్సైట్లో సరైనది ఒకటి టైప్ చెసి మరియు ఫైర్ఫాక్సు మీరు సేవ్ చేయమని అడుగుతుంది. కొత్త వాడుకరిపేరు మరియు సంకేతపదం సేవ్ చేయడానికి, నొక్కండి Update PasswordUpdate.
 • ఫైర్ఫాక్స్ కు ప్రస్తుత వెబ్సైట్ కోసం యూజర్ పేర్లు మరియు పాస్వర్డ్లను ఎప్పుడూ గుర్తుంచుకోకూడదని చెప్పలనుకుంటే, డ్రాప్-డౌన్ మెను క్లిక్ చేసి ఎంచుకోండిNever Remember Password for This Site.భవిష్యత్తులో, మీరు మీరు యూజర్పేరు మరియు పాస్వర్డ్ తో లాగిన్ అయ్నప్పుడు సేవ్ చేయమని ప్రాంప్ట్ అవ్వదు.
  • మీరు తర్వాత మీ మనసు మార్చుకొని ఫైర్ఫాక్స్ ఈ సైట్ కోసం యూజర్ పేర్లు మరియు పాస్వర్డ్లను సేవ్ చేయడానికి అడుగేలా చెయ్యాలనుకుంటే, మీరు మీ ఫైర్ఫాక్స్ ఐచ్ఛికాలు లోకి వెళ్ళి భద్రతా పానెల్ లో మినహాయింపుల జాబితాలో నుండి సైట్ యొక్క ఎంట్రీ తొలగించాలి. మీరు తర్వాత మీ మనసు మార్చుకొని ఫైర్ఫాక్స్ ఈ సైట్ కోసం యూజర్ పేర్లు మరియు పాస్వర్డ్లను సేవ్ చేయడానికి అడుగేలా చెయ్యాలనుకుంటే, మీరు మీ ఫైర్ఫాక్స్ ప్రాధాన్యత లోకి వెళ్ళి భద్రతా పానెల్ లో మినహాయింపుల జాబితాలో నుండి సైట్ యొక్క ఎంట్రీ తొలగించాలి.
 • మీ యూజర్పేరు మరియు పాస్వర్డ్ సేవ్ చేయకుండా చేసేందుకు, డ్రాప్-డౌన్ మెను క్లిక్ చేసి ఎంచుకోండి Not Now. మీ యూజర్పేరు మరియు పాస్వర్డ్ తదుపరిగా మీరు సైట్ సందర్శించునప్పుడు సేవ్ చేయమని ప్రాంప్ట్ వస్తుంది.
గమనిక: కొన్ని వెబ్సైట్లు సైట్ లో ఒక పెట్టెను క్లిక్ చేయడం ద్వారా మీరు లాగిన్ ఉంచవచ్చు. ఈ వెబ్సైట్ యొక్క ఒక లక్షణం మరియు మీరు ఫైర్ఫాక్సులో మీ వినియోగదారు పేరు మరియు పాస్వర్డ్ సేవ్ చేసినా లేదో పని చేస్తుంది.

ఒక సైట్ కోసం బహుళ ఖాతాలను నిర్వహించడం

మీకు ఒక సైట్ కోసం ఒకటి కంటే ఎక్కువ ఖాతా ఉంటే, ఫైర్ఫాక్స్ మీ లాగిన్ అన్ని సేవ్ చేసుకుంటుంది. మీరు ఫైర్ఫాక్సు మీరు సందర్శించిన ప్రతిసారీ వేరే ఖాతాకు లాగిన్ సమాచారాన్ని పూరించడం చేయవచ్చు.

 1. యూజర్ పేరు రంగంలో కంటెక్స్ట్ మెనును చూడటానికి.కుడి క్లిక్ Control + క్లిక్ చేయండి.
 2. నొక్కండి Fill Login.
 3. మీరు లాగిన్ చెయ్యాలనుకుంటే వినియోగదారు పేరును ఎంచుకోండి. ఫైర్ఫాక్స్ స్వయంచాలకంగా మీ యూజర్పేరు మరియు పాస్వర్డ్ను నింపుతుంది.
  login multiple accounts 42

వీక్షించడం మరియు పాస్వర్డ్లను తొలగించడం

ఒక నిర్దిష్ట సైట్ కోసం పాస్వర్డ్లను వీక్షించడానికి, కుడి క్లిక్control+ క్లిక్ ఆ సైట్ వాడుకరిపేరు మైదానంలో, అప్పుడు క్లిక్ Fill Login, తరువాత View Saved Logins, పైన చూపిన విదంగా చేయండి.

మీరు సులభంగా యూజర్ పేర్లు మరియు మీ కోసం ఫైర్ఫాక్సు సేవ్ చేసిన పాస్వర్డ్లను నిర్వహించవచ్చు.

 1. మెనూ బొత్తం New Fx Menu Fx57Menu మీద నొక్కి ఎంపికలుఅభిరుచులు ఎంచుకోండి.
 2. నొక్కండి Security పానెల్.
 3. క్లిక్ చేయండి Saved Passwords…Saved Logins… మరియు పాస్వర్డ్ మేనేజర్ తెరుచుకుంటుంది.
saved passwords 38 fx42SavedPasswordsUI fx43SavedLoginsUI
 • మీరు సేవ్ చేసిన పాస్వర్డ్లను చూడటానికి,Show Passwords నొక్కండి. మీరు విండో మూసినప్పుడు, మీ పాస్వర్డ్లను స్వయంచాలకంగా దాగి ఉంటుంది.
 • నిర్దిష్ట వెబ్సైట్ లేదా వాడుకరి పేరు కనుగొనేందుకు శోధన బాక్స్ ఉపయోగించండి. మీ శోధన క్లియర్ మరియు మళ్ళీ పూర్తి జాబితా చూడడానికి X నిక్కి సెర్చ్ బార్ లో క్లిక్ చేయండి.
 • ఒక వెబ్సైట్ కోసం యూజర పేరు మరియు పాస్వర్డ్ తొలగించేందుకు,జాబితా నుండి సైట్ యొక్క ఎంట్రీ ఎంచుకోండి మరియు క్లిక్ చేయండి Remove.
 • అన్ని నిల్వ ఉన్న యూజర్ పేర్లు మరియు పాస్వర్డ్లను తొలగించడానికి, నొక్కండి Remove All.ఈ ఎంపిక ఖచ్చితమైన తరువాత, మీ నిల్వ ఉన్న యూజర్ పేర్లు మరియు పాస్వర్డ్లను అన్ని తొలగించబడుతుంది.
 • క్రోమ్ లేదా ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ నుండి పాస్వర్డ్లను దిగుమతి చెయ్యడానికి, నొక్కండి Import మరియు విజార్డ్లోని సూచనలను అనుసరించండి.
గమనిక: పాస్వర్డ్ మేనేజర్ దిగుమతి ఫీచర్ విండోస్ మాత్రమే ప్రస్తుతం అందుబాటులో ఉంది.

మీ పాస్వర్డ్లను పరిరక్షించటం

మీరు ప్రతిదానికీ అదే సాధారణ పాస్వర్డ్ను ఉపయోగిస్తే మీ గుర్తింపు అపహరణ ఎక్కువ అవకాశం ఉంటుంది . మీ గుర్తింపును సురక్షితంగా ఉంచడానికి సురక్షిత పాస్వర్డ్లను సృష్టించండి వ్యాసం మీరు సురక్షిత పాస్వర్డ్లను సృష్టించడానికి మరియు పాస్వర్డ్ మేనేజర్ ఉపయోగించడం ద్వారా పైన వివరించిన విధంగా, మీరు వాటిని గుర్తుంచుకోవడానికి సహాయం చేస్తుంది.

పాస్వర్డ్ మేనేజర్ ఎన్క్రిప్టెడ్ ఫార్మాట్ లో మీ యూజర్ పేర్లు మరియు మీ హార్డు డ్రైవులో నిల్వ చేసినప్పటికీ, మీ కంప్యూటర్ యాక్సెస్ తో ఎవరైనా ఇప్పటికీ చూడవచ్చు లేదా వాటిని ఉపయోగించవచ్చు. నిల్వ ఉన్న లాగిన్ మరియు పాస్వర్డ్లను రక్షించేందుకు ఒక ప్రధాన పాస్వర్డ్ను ఉపయోగించండి వ్యాసం ఎలా ఈ నిరోధించాలి మరియు మీరు మీ కంప్యూటర్ కోల్పోయినప్పుడు లేదా దోచుకున్నప్పుడు సురక్షితంగా ఎలా ఉంచాలో మీకు చూపిస్తుంది.

వినియొగదారుని పేర్లు మరియు పాస్వర్డ్లతో సమస్యలు ఉన్నాయా?

ఈ వ్యాసాలు మీకు వినియొగదారుని పేర్లు మరియు పాస్వర్డ్లకు సంబందించిన ఎటువంటి సమస్యలనైనా పరిష్కరించడంలో ఉపయోగపడుతాయి:

ఈ వ్యాసం ఉపయోగపడిందా?

దయచేసి వేచివుండండి…

These fine people helped write this article:

Illustration of hands

Volunteer

Grow and share your expertise with others. Answer questions and improve our knowledge base.

ఇంకా తెలుసుకోండి