సేఫ్ మోడ్ ఉపయోగించి ఫైర్ఫాక్స్ సమస్యలను పరిష్కరించండి

సేఫ్ మోడ్ అనేది సమస్యలను పరిష్కరించడానికి ఉపయోగించే ఒక ప్రత్యేక ఫైర్‌ఫాక్స్ రీతి. సేఫ్ మోడ్ హార్డ్వేర్ త్వరణాన్ని తాత్కాలికంగా నిలిపివేసి, కొన్ని అమరికలను రీసెట్, మరియు సమస్యలు కలిగించే యాడ్-ఆన్‌లను (పొడిగింపులు మరియు అలంకారాలు) అచేతనం చేస్తుంది. సేఫ్ మోడ్‌లో దాని ప్రవర్తనను మరియు సాధారణ మోడ్ లో ఫైర్‌ఫాక్స్ ప్రవర్తనను పోల్చడం ద్వారా మీరు సమస్యకు కారణం తెలుసుకోవచ్చు.

గమనిక: విండోస్ వినియోగదారులకు విండోస్ కోసం ఒక సేఫ్ మోడ్ తెలిసి ఉండవచ్చు. ఫైర్‌ఫాక్స్ సేఫ్ మోడ్‌కు విండోస్ సేఫ్ మోడ్‌కు ఎటువంటి సంబంధం లేదు.

రీసెట్ ఫైర్ఫాక్స్ ఫీచర్ అనేక సమస్యలు, మీ ముఖ్యమైన సమాచారాన్ని సేవ్ చేసేటప్పుడు ఫైరుఫాక్సుని ఫ్యాక్టరీ డిఫాల్ట్ స్థితికి పునరుద్ధరించడం ద్వార పరిష్కరించవచ్చు. సుదీర్ఘ ట్రబుల్షూటింగ్ ప్రక్రియకి ముందు దీన్ని పరిగణించండి.

రిఫ్రెష్ ఫైర్ఫాక్స్ ఫీచర్ అనేక సమస్యలు, మీ ముఖ్యమైన సమాచారాన్ని సేవ్ చేసేటప్పుడు ఫైరుఫాక్సుని ఫ్యాక్టరీ డిఫాల్ట్ స్థితికి పునరుద్ధరించడం ద్వార పరిష్కరించవచ్చు. సుదీర్ఘ ట్రబుల్షూటింగ్ ప్రక్రియకి ముందు దీన్ని పరిగణించండి.

సేఫ్ మోడ్‌లో ఫైర్‌ఫాక్స్ ను ఎలా ప్రారంభించాలి

ఫైరుఫాక్సు విండో ఎగువన, క్లిక్ ఫైరుఫాక్సు బటన్, కి వెళ్ళండి Help మెనుమెనూబార్ లో, క్లిక్ Help menuఫైరుఫాక్సు విండో ఎగువన, క్లిక్ Help మెను మరియు ఎంచుకోండి ఆడ్డన్స్ ఆపివేయడంతో పునఃప్రారంభించండి.... ఫైరుఫాక్సు తో ప్రారంభమౌతుంది ఫైరుఫాక్సు సేఫ్ మోడ్ డైలాగ్.
గమనిక: మీరు కూడా సేఫ్ మోడ్ Firefox ప్రారంభించవచ్చు పట్టుకుని shift ఫైరుఫాక్సు మొదలు అయితే కీ.పట్టుకుని option ఫైరుఫాక్సు మొదలు అయితే కీ.ఫైరుఫాక్సు త్యజించడం ఆపై మీ టెర్మినల్ మరియు నడుస్తున్న: ఫైరుఫాక్సు-సురక్షితంగా మోడ్
మీరు ఫైరుఫాక్సు సంస్థాపనా మార్గం పేర్కొనాలి ఉండవచ్చు (e.g. /usr/lib/firefox)
మెను బటన్ క్లిక్ చేయండి New Fx Menu, సహాయం క్లిక్ Help-29 మరియు ఎంచుకోండి ఆడ్డన్స్ ఆపివేయడంతో పునఃప్రారంభించండి.... ఫైరుఫాక్సు తో ప్రారంభమౌతుంది ఫైరుఫాక్సు సేఫ్ మోడ్ డైలాగ్.
గమనిక: మీరు కూడా సేఫ్ మోడ్ ఫైరుఫాక్సు ప్రారంభించవచ్చు పట్టుకుని shift ఫైరుఫాక్సు మొదలు అయితే కీ.పట్టుకుని option ఫైరుఫాక్సు మొదలు అయితే కీ.ఫైరుఫాక్సు త్యజించడం ఆపై మీ అన్నారు టెర్మినల్ మరియు నడుస్తున్న: ఫైరుఫాక్సు-సురక్షితంగా మోడ్
మీరు ఫైరుఫాక్సు సంస్థాపనా మార్గం పేర్కొనాలి ఉండవచ్చు (e.g. /usr/lib/firefox)

సేఫ్ మోడ్ విండో

చిత్రం "Safe Mode-Fx35" ఉనికిలో లేదు.

మీకు ఇప్పుడు రెండు ఎంపికలు ఉన్నాయి:

  • Start in Safe Mode బొత్తాన్ని నొక్కడం ద్వారా తాత్కాలికంగా మీ పొడిగింపులు మరియు థీమ్లు ఆపివేస్తుంది మరియు టూల్బార్ ను మరియు బటన్ వినియోగాలను రీసెట్ చేస్తుంది. మీరు సేఫ్ మోడ్ వదిలి, సాధారణంగా ఫైర్‌ఫాక్స్‌ను ప్రారంభించినపుడు, మీ పొడిగింపులు, అలంకారాలు మరియు అమరికలు మీరు సేఫ్ మోడ్‌కు ప్రవేశించకముందు ఉన్న స్థితికి చేరుకుంటాయి.
  • Refresh Firefox బొత్తాన్ని నొక్కడం ద్వారా మీ ముఖ్యమైన సమాచారాన్ని సేవ్ చేసి దాని ఫ్యాక్టరీ డిఫాల్ట్ స్థితికి ఫైర్‌ఫాక్స్ పునరుద్ధరించబడుతుంది. ఈ ఎంపిక గురించి మరింత సమాచారం కోసం Refresh Firefox – reset add-ons and settings చూడండి.

సేఫ్ మోడ్ లో ట్రబుల్షూటింగ్ సమస్యలు

ఒకసారి ఫైర్‌ఫాక్స్ సేఫ్ మోడ్ లో ఉన్నప్పుడు, మీరు దాని ప్రవర్తనను పరీక్షించవచ్చు మరియు సమస్య పరిష్కరించబడిందేమో చూడండి.

సమస్య సేఫ్ మోడ్‌లో వస్తుంది

ఇప్పటికీ సేఫ్ మోడ్‌లో కూడా సమస్య వస్తూ ఉంటే, అది ఒక పొడిగింపు లేదా అలంకారము వలన కాదు. ఇతర కారణాలు ఫైర్‌ఫాక్స్ ప్రాధాన్యత అమరికలకు చేసిన మార్పులు లేదా సేఫ్ మోడ్ లో నిలిపివేయలేని ప్లగిన్లు వల్ల కావచ్చు. పరిష్కారం కోసం ఈ క్రింది వ్యాసాలు చూడండి:

సమస్య సేఫ్ మోడ్‌లో రాదు

సమస్యను సేఫ్ మోడ్‌లో రాకపోతే, ఇది ఒక పొడిగింపు, అలంకారము లేదా హార్డ్వేర్ త్వరణం వలన వచ్చిన సమస్య అయి ఉండే అవకాశం ఎక్కువగా ఉంది.

సేఫ్ మోడ్ నుండి నిష్క్రమించుట

  1. ఫైర్ఫాక్సు విండోకీ పైన ఉన్న ఫైర్ఫాక్సు బటన్ని నొక్కండి మరియు ఆ తర్వాత నిష్క్రమణ ను ఎంచుకోండి ఫైర్‌ఫాక్స్ విండోకీ పైన ఉన్న File మెనూను నొక్కండి ఆ తర్వాత Exit ఆదేశాన్ని ఎంచుకోండి మోనూ బారులో ఫైర్ఫాక్సు మీద నొక్కండి ఆ తర్వాత ఫైర్ఫాక్స్ మూసివేయండి ఆదేశాన్ని ఎంచుకోండిఫైర్‌ఫాక్స్ విండోకీ పైన File మెనూను నొక్కండి ఆపై మూసివేయండి ఆదేశాన్ని ఎంచుకోండి.

    మొనూ బటన్ New Fx Menu పై నొక్కి తర్వాత నిష్క్రమణ క్విట్ Close 29 పై నొక్కండి.

  2. మీరు ఎప్పటిలాగే ఫైర్‌ఫాక్స్‌ను ప్రారంభించండి.




సేఫ్ మోడ్ (mozillaZine KB) సమాచారం ఆధారంగా తీసుకోబడింది.

ఈ వ్యాసం ఉపయోగపడిందా?

దయచేసి వేచివుండండి…

These fine people helped write this article:

Illustration of hands

ఔత్సాహికులవ్వండి

Grow and share your expertise with others. Answer questions and improve our knowledge base.

ఇంకా తెలుసుకోండి