యాడ్ ఆన్ ఫైర్ఫాక్స్ సైన్ ఇన్

ఫైర్ఫాక్స్ ESR వినియోగదారులు: యాడ్ ఆన్ సంతకం ESR వెర్షన్ 45 న అందుబాటులో ఉంటుంది.

మీ సమ్మతి లేకుండా పొడగింతలు మీ బ్రౌజర్ సెట్టింగులను మార్చడం లేదా మీ సమాచారాన్ని దొంగిలించడం సాధారణంగా మారాయి. కొన్ని ఆడ్ ఆన్స్ అవాంఛిత టూల్బార్లు మరియు బటన్లు జోడించవచ్చు, మీ శోధన సెట్టింగ్లను మార్చవచ్చు లేదా మీ కంప్యూటర్ లోకి యాడ్స్ ఇంజెక్ట్ చేయవచ్చు. ఫైర్ఫాక్స్ ఇప్పుడు మీరు ఇన్స్టాల్ ఆడ్ ఆన్స్ కి మొజిల్లా డిజిటల్ సంతకం చేసి ధృవీకరిస్తుంది. ఈ వ్యాసం ఆడ్ ఆన్స్ సంతకం ఫీచర్ ఎలా పనిచేస్తుందో వివరిస్తుంది. =

ఈ కొత్త లక్షణాన్ని ఉపయోగించడానికి, దయచేసి కొత్త వెర్షన్ కు ఫైర్ఫాక్స్ ను అప్డేట్ చేయండి.

యాడ్ ఆన్ సంతకం అంటే ఏమిటి?

మొజిల్లా ధ్రువీకరిస్తుంది మరియు భద్రతా మార్గదర్శకాల పాటించి ఆడ్-ఆన్స్ కి సైన్ చేస్తుంది. addons.mozilla.org లో పొందుపరచబడిన అన్ని ఆడ్-ఆన్స్ సంతకం కోసం ఈ ప్రక్రియలో పాల్గొంటాయి. ఇతర సైట్లలో పొందుపరచబడిన ఆడ్-ఆన్స్ కూడా మొజిల్లా సంతకం చెయ్యడానికి ఈ క్రమంలో మార్గదర్శకాలను అనుసరించడం జరుగుతుంది.

డెవలపర్లు: యాడ్ ఆన్ సంతకం మార్గదర్శకాలు గురించి మరింత తెలుసుకోవడానికి,మొజిల్లా డెవలపర్ నెట్వర్క్ వద్ద సైన్ ఇన్ మరియు సైన్ మీ ఆడ్ ఆన్ ని పంపిణీ మరియు విధానాలు చూడండి

ఫైర్ఫాక్స్ ప్రస్తుతం నిరోధాల జాబితా వ్యవస్థ కలిగి ఉన్నప్పటికీ, ట్రాక్ మరియు పెరుగుతున్న హానికరమైన పొడగింతలు నిరోధించేందుకు కష్టసాధ్యంగా ఉంది. కొత్త యాడ్-ఆన్ సంతకం ప్రక్రియను డెవలపర్లు అనుసరించడం అవసరం మొజిల్లా డెవలపర్ మార్గదర్శకాలు. ఫైర్ఫాక్స్ లో యాడ్ ఆన్ సైన్ ఇన్ ప్రక్రియ బ్రౌజర్ ను హైజాకర్లు మరియు ఇతరుల నుండి మాల్వేర్ వాటిని ఇన్స్టాల్ చెయ్యడానికి కష్టతరం చేయడం ద్వారా కాపాడుతుంది. ఫైర్ఫాక్స్ యాడ్ ఆన్స్ డిజిటల్గా మొజిల్లా సంతకం లేని మూడవ పార్టీ గురించి హెచ్చరిస్తుంది. ఇప్పుడు మీరు మీ స్వంత పూచీతో ధృవీకరించని యాడ్-ఆన్ను ఇన్స్టాల్ చేయవచ్చు.

ఫైర్ఫాక్స్ వెర్షన్ 43 మరియు పైన, ఫైర్ఫాక్స్ సైన్ చేయని పొడగింతలు ఇన్స్టాల్ చేయనీయకుండా మిమ్మల్ని నిరోధిస్తుంది మరియు ఇప్పటికే సంస్థాపించిన సంతకం లేని పొడగింతలను ఆపివేస్తుంది.

ఏ రకమైన ఆడ్ ఆన్ లకు సంతకం అవసరం?

పొడిగింపులు ( ఫైర్ఫాక్స్ కు విశిష్టతలను జోడించే ఆడ్ ఆన్స్ ) సంతకం చేయాలి. థీమ్స్, భాష సమూహములు మరియు ప్లగిన్ లకు సంతకం అవసరం లేదు.

నేను సంతకం లేని ఆడ్ ఆన్ లను ఎక్కడ ఎదుర్కుంటాను?

ఆడ్ ఆన్స్ ద్వారా సంస్థాపించవచ్చు అధికారిక ఫైర్ఫాక్స్ యాడ్-ఆన్స్ సైట్ ద్వారా సంస్థాపించవచ్చు. ప్రచురించే ముందు భద్రతా తనిఖీలు తప్పనిసరి. ఈ పొడగింతలకు తనిఖీ మరియు సంతకం చేస్తారు.మీరు మరొక వెబ్సైట్ ద్వారా ఒక యాడ్-ఆన్ను ఇన్స్టాల్ చేసినప్పుడు, ఫైర్ఫాక్స్ యాడ్-ఆన్ డిజిటల్గా సంతకం చేయబడిందా లేదా అని వెతుకుతుంది.

మీరు విశ్వసించే డెవలపర్ల నుంచి ఆడ్ ఆన్స్ ఇన్స్టాల్ చేయండి. ధృవీకరించని పొడగింతలు మాల్వేర్ కలిగి ఉండవచ్చు లేదా హైజాకర్లు మీ సెట్టింగులను మార్చి మరియు మీ సమాచారాన్ని దొంగిలిస్తారు.

ఫైర్ఫాక్స్ ఇన్స్టాల్ చేసిన యాడ్ ఆన్ ను డిసేబుల్ చేసినట్లయితే నేను ఏమి చెయ్యగలను?

సంతకం లేని ఆడ్ ఆన్ ని ఆపివేస్తే, మీరు దాన్ని ఉపయోగించలేరు మరియు ఆడ్-ఆన్స్ మేనేజర్ ఒక సందేశాన్ని చూపిస్తుంది ఆడ్-ఆన్ ఫైర్ ఫాక్సు లో ఉపయోగించడానికి ధృవీకరించబడలేదు మరియు డిసేబుల్ చెయ్యబడింది. నువ్వు ఫైర్ ఫాక్సు నుంచి ఆడ్ ఆన్ ను తొలగించుట చేయగలవు ఆపై ఒక సంతకం ఉన్నవెర్షన్ ను అందుబాటులో ఉన్నట్లయితే మొజిల్లా యాడ్ ఆన్స్ సైట్ మళ్ళీ ఇన్స్టాల్ చేయవచ్చు.

ఒక సంతకం వెర్షన్ అందుబాటులో లేకపోతే, ఆడ్ ఆన్ డెవలపర్ లేదా విక్రేతని సంప్రదించండి , ఒకవేల వారు ఒక నవీకరించబడిన మరియు సంతకమున్న వెర్షన్ అందిస్తారేమో కనుకోండి. మీరు కూడా వారి ఆడ్ ఆన్ కి సంతకం జోడించు యాడ్ ఆన్ సంతకం పొందుటకు వారిని అడగవచ్చు.

ఆడ్-ఆన్ సంతకం భర్తీ చేయండి (ఆధునిక వినియోగదారులు)

మీరు తాత్కాలికంగా ప్రాధాన్యత మార్చడం ద్వారా సంతకం అవసరాన్ని అనుబంధాన్ని అమలు చేయడానికి సెట్టింగ్ని అధిగమించడానికి xpinstall.signatures.required నుండి తప్పు ఫైర్ఫాక్స్ ఆకృతీకరణ ఎడిటర్లో (about:config పేజీ). Sమద్దతు ఆకృతీకరణ ఎడిటర్ తో చేసిన మార్పులు అందుబాటులో లేదుకాబట్టి మీ స్వంత పూచీతో దీన్ని దయచేసి చేయండి.

ఈ వ్యాసం ఉపయోగపడిందా?

దయచేసి వేచివుండండి…

These fine people helped write this article:

Illustration of hands

ఔత్సాహికులవ్వండి

Grow and share your expertise with others. Answer questions and improve our knowledge base.

ఇంకా తెలుసుకోండి