నిలిపివేయి లేదా ఆడ్ ఆన్ లను తొలగించు

పొడిగింపులు, థీమ్లు, మరియ ప్లగిన్లు ఇవి అన్నీ ఫైర్ఫాక్సు కోసం పొడగింతలలోని రకాలు. ఈ వ్యాసం ఎలా డిసేబుల్ చేయడానికి మరియు ఫైర్ఫాక్సు లో పొడగింతలు తొలగించడానికి వివరిస్తుంది.

పొడిగింపులు, థీమ్లు మరియు ప్లగిన్లు డిసేబుల్ చేయడం ఎలా

అనుబంధాన్ని ఆపివేయడం, అంటే అది తొలగించకుండా ఇది ఆపివేయబడుతుంది:

  1. ఫైర్ఫాక్సు విండో ఎగువన, బటన్ ఫైర్ఫాక్సు నొక్కండి మెనూ బార్ లో, మెనూ ని టూల్స్ నొక్కండి ఫైర్ఫాక్సు విండో ఎగువన, మెనూ ని టూల్స్ నొక్కండి , మరియు ఆ తరువాత నొక్కండి ఆడ్-ఆన్స్. ఆడ్-ఆన్స్ మేనేజర్ టాబ్ తెరుచుకుంటుంది. మెనూ బటన్ నొక్కండి New Fx Menu మరియు ఎంచుకోండి ఆడ్-ఆన్స్. ఆడ్-ఆన్స్ మేనేజర్ టాబ్ తెరుచుకుంటుంది.

  2. ఆడ్-ఆన్స్ మేనేజర్ టాబ్ లో, ఎంచుకోండి Extensions or Appearance or Plugins పెనెల్.
  3. మీరు డిసేబుల్ చేయాలనుకునే యాడ్ ఆన్ ఎంచుకోండి.
  4. దాని Disable బటన్ నొక్కండి.
  5. అది బయటకు పాప్ అప్ అయినప్పుడు ఇప్పుడు పునఃప్రారంభించండి క్లిక్ చేయండి. మీ టాబ్లు సేవ్ అయ్యి, పునఃప్రారంభించిన తరువాత పునరుద్ధరించబడుతుంది.

అనుబంధాన్ని తిరిగి పునఃప్రారంభించడానికి, అనుబంధాలను జాబితాలో దానిని కనుగొనండి మరియు క్లిక్ Enable చేయండి, అప్పుడు ఫైర్ఫాక్సు పునఃప్రారంభించుము.

పొడిగింపులు మరియు థీమ్లు డిసేబుల్ చేయడం ఎలా

ప్లగిన్లు డిసేబుల్ చేయడం ఎలా

ప్లగిన్లని ఆపివేయడం, అంటే అది తొలగించకుండా ఇది ఆపివేయబడుతుంది:

  1. ఫైర్ఫాక్సు విండో ఎగువన, బటన్ ఫైర్ఫాక్సు నొక్కండి మెనూ బార్ లో, మెనూ ని టూల్స్ నొక్కండి ఫైర్ఫాక్సు విండో ఎగువన, మెనూ ని టూల్స్ నొక్కండి , మరియు ఆ తరువాత నొక్కండి ఆడ్-ఆన్స్. ఆడ్-ఆన్స్ మేనేజర్ టాబ్ తెరుచుకుంటుంది. మెనూ బటన్ నొక్కండి New Fx Menu మరియు ఎంచుకోండి ఆడ్-ఆన్స్. ఆడ్-ఆన్స్ మేనేజర్ టాబ్ తెరుచుకుంటుంది.

  2. ఆడ్-ఆన్స్ మేనేజర్ టాబ్ లో, ఎంచుకోండి Plugins పెనెల్.
  3. మీరు డిసేబుల్ చేయాలనుకునే ప్లగిన్ ఎంచుకోండి.
  4. డ్రాప్-డౌన్ మెను లోNever Activate ఎంచుకోండి.

ప్లగిన్ తిరిగి ఎనేబుల్ చేయడానికి, ప్లగిన్లు జాబితాలో కనుగొని మరియు దాని డ్రాప్-డౌన్ మెను లో Always Activate ఎంచుకోండి.

ఎలా పొడిగింపులు మరియు థీమ్లు తొలగించాలి

  1. ఫైర్ఫాక్సు విండో ఎగువన, బటన్ ఫైర్ఫాక్సు నొక్కండి మెనూ బార్ లో, మెనూ ని టూల్స్ నొక్కండి ఫైర్ఫాక్సు విండో ఎగువన, మెనూ ని టూల్స్ నొక్కండి , మరియు ఆ తరువాత నొక్కండి ఆడ్-ఆన్స్. ఆడ్-ఆన్స్ మేనేజర్ టాబ్ తెరుచుకుంటుంది. మెనూ బటన్ నొక్కండి New Fx Menu మరియు ఎంచుకోండి ఆడ్-ఆన్స్. ఆడ్-ఆన్స్ మేనేజర్ టాబ్ తెరుచుకుంటుంది.

  2. ఆడ్-ఆన్స్ మేనేజర్ టాబ్ లో, ఎంచుకోండి Extensions or Appearance పెనెల్.
  3. మీరు తొలగించాలనుకునే యాడ్ ఆన్ ఎంచుకోండి.
  4. Remove బటన్ క్లిక్ చేయండి.
  5. అది బయటకు పాప్ అప్ అయినప్పుడు ఇప్పుడు పునఃప్రారంభించండి క్లిక్ చేయండి. మీ టాబ్లు సేవ్ అయ్యి, పునఃప్రారంభించిన తరువాత పునరుద్ధరించబడుతుంది.

ప్లగిన్లు అన్ఇన్స్టాల్ ఎలా చేయాలి

అత్యంత ప్లగిన్లు వారి సొంత అన్ఇన్స్టాలేషన్ వినియోగాలతో వస్తాయి.కొన్ని ప్రసిద్ధ ప్లగిన్లు అన్ఇన్స్టాల్ చేయడానికి సహాయం కోసం, వ్యాసాలు ఈ జాబితాలో వెళ్ళండి మరియు మీరు అన్ఇన్స్టాల్ చేయాలనుకున్న ప్లగ్ఇన్ కోసం కథనాన్ని ప్రయత్నించండి.

సమస్య పరిష్కరించు

ఈ వ్యాసం ఉపయోగపడిందా?

దయచేసి వేచివుండండి…

These fine people helped write this article:

Illustration of hands

ఔత్సాహికులవ్వండి

Grow and share your expertise with others. Answer questions and improve our knowledge base.

ఇంకా తెలుసుకోండి