బుక్ మార్క్స్ టూల్బార్ - ఫైర్ఫాక్స్ విండో ఎగువన మీ ఇష్టమైన వెబ్సైట్లను ప్రదర్శించు

ఫైర్ఫాక్సు యొక్క బుక్ మార్క్స్ టూల్బార్ మీరు తరచుగా ఉపయోగించే బుక్మార్క్ లకు సత్వర యాక్సెస్ ఇస్తుంది. ఈ వ్యాసం బుక్మార్క్లు టూల్బార్ ఎలా ఉపయోగించాలో వివరిస్తుంది.
Bookmarks Toolbar - Win1 Bmtoolbar1 29 - Win Bmtoolbar1 29 - Mac Bmtoolbar1 29 - Lin

బుక్మార్క్లు మరింత సమాచారం కోసం, బుక్మార్క్లు ఎలా ఉపయోగించగలను? వ్యాసం చూడండి.

బుక్మార్క్లు టూల్బార్ చూపించు లేదా దాచు

బుక్ మార్క్స్ టూల్బార్ డిఫాల్ట్ గా దాచబడింది. దానిని ఆన్ లేదా బ్యాక్ ఆఫ్ చేయండి:

  • ట్యాబ్ స్ట్రిప్ యొక్క ఒక ఖాళీ విభాగంకు కుడి క్లిక్ చేయండి మరియు పాప్ అప్ మెను లో బుక్మార్క్లు టూల్బార్ ఎంచుకోండి.
  • మెను బార్ లో, క్లిక్ చెయ్యండి వీక్షణ , ఎంచుకోండి టూల్బార్లు, ఆపై బుక్మార్క్లు టూల్బార్ ఎంచుకోండి.
  1. మెను బటన్ new fx menu క్లిక్ చేయండి మరియు అనుకూలపరచండి ఎంచుకోండి.
  2. స్క్రీన్ దిగువన డౌన్ మెనులో క్లిక్ చేయండి చూపించు/దాచు టూల్బార్లు మరియు బుక్మార్క్లు టూల్బార్ ఎంచుకోండి.
  3. ఆకుపచ్చ బటన్ అనుకూలపరచండి నిష్క్రమించు క్లిక్ చేయండి.

బుక్మార్క్లు టూల్బార్ కు బుక్మార్క్ లు జోడించండి

  1. మీరు బుక్మార్క్లు టూల్బార్ జోడించాలనుకుంటే పేజీకి వెళ్ళండి.
  2. లొకేషన్ బార్ లో, సైట్ చిహ్నాన్ని క్లిక్ చెయ్యండి మరియు బుక్మార్క్ లు టూల్బార్ మీదకు లాగండి.

Bookmarks Toolbar - Win2 Bmtoolbar2 29 - Win Bmtoolbar2 29 - Mac Bmtoolbar2 29 - Lin

బుక్మార్క్లు టూల్బార్ లో మీ బుక్ మార్కులను రీ ఆర్డర్ చేయండి

బుక్ మార్క్స్ టూల్బార్ న ఒక అంశం యొక్క స్థానం మార్చేందుకు:

  1. లొకేషన్ బార్ లో, సైట్ చిహ్నాన్ని క్లిక్ చెయ్యండి మరియు బుక్మార్క్ లు టూల్బార్ మీదకు లాగండి.

Bookmarks Toolbar - Win3 Bmtoolbar3 29 - Win Bmtoolbar3 29 - Mac Bmtoolbar3 29 - Lin

బుక్మార్క్లు టూల్బార్ టూల్బార్ కు అంశాలు జోడించండి

బుక్ మార్క్స్ టూల్బార్ కి జోడించిన బుక్మార్క్లు కంటే ఇతర అంశాలను కలిగి ఉంటుంది. మరింత సమాచారం కోసం, చూడండి నేను టూల్బార్లు ఎలా అనుకూలీకరించాలి.

// These fine people helped write this article:Dinesh. You can help too - find out how.

ఈ వ్యాసం ఉపయోగపడిందా? దయచేసి వేచివుండండి…

మొజిల్లా తోడ్పాటులో స్వచ్ఛందంగా తోడ్పడండి