ఫైర్ ఫాక్స్ లో సెర్చ్ బాక్స్ ఉస్ చేయుట

మీరు మీ ఇష్టమైన శోధన ఇంజిన్లు శోధనకు ఫైర్ఫాక్సులో శోధన బార్ ఉపయోగించవచ్చు.

శోధన బార్ ఉపయోగించండి

 1. మీ టూల్బార్లో లేదా క్రొత్త ట్యాబ్ పేజీలో శోధన బార్ లోకి టైప్ చేయండి.
  new search 34
 2. మీరు టూల్బార్ కీలకపదాన్ని టైప్ చేసినప్పుడు, మీ డిఫాల్ట్ శోధన ఇంజిన్ మీరు సలహాలను మీరు వేగంగా అన్వేషణకు సహాయం చూపిస్తుంది. మరింత సమాచారం కోసం, ఫైర్ఫాక్స్ శోధన బార్లో ప్రముఖ శోధన సూచనలు మరియు ఫైర్ఫాక్స్ లో శోధన సూచనలు చూడండి.
  search suggestions 34
 3. ప్రెస్స్ returnఎంటర్ మీ డిఫాల్ట్ శోధన ఇంజిన్ ఉపయోగించి లేదా శోధించడానికి దాని లోగోపై క్లిక్ చేయడం ద్వారా మరొక శోధన ఇంజిన్ ఎంచుకోండి.

అందుబాటులో శోధన ఇంజిన్లు

ఫైరుఫాక్సు లో డిఫాల్ట్ గా వచ్చే సెర్చ్ ఇంజిన్స్ :

 • యాహూయాహూ ద్వార ఇంటర్నెట్ లో సెర్చ్ చేయుటకు
 • గూగుల్గూగుల్ ద్వార ఇంటర్నెట్ లో సెర్చ్ చేయుటకు
  గమనిక: డిఫాల్ట్ గూగుల్ సెర్చ్ encrypted.
 • బింగ్ బింగ్ లో ద్వార ఇంటర్నెట్ లో సెర్చ్ చేయుటకు
 • అమజాన్ .com అమజాన్ లో అమ్మక్నికి ఉన్న వస్తువులను వెతుకుటకు
 • డక్ డక్ గో సెర్చ్ చేస్తునపుడు వారు ట్రాక్ అవ్వకుండ్ ఉండుటకు ఇది వాడుతారు
 • eBay ebay లో వేలానికి మరియు అమ్మకానికి ఉన్న వస్తువులు చూడటానికి
 • ట్విట్టర్ ట్విట్టర్ లో ఫాలో అవ్వుటకు
 • వికీపీడియా (en)వికీపీడియా లో సెర్చ్ చేసుటకు
మీ సెర్చ్ సెట్టింగ్స్ ను అనుకులికర్ణ కు : మీకు మీ సెట్టింగ్స్ అనుకులించే విధంగా లేకపోతే మేరు సులభం గా మర్చుకోవచును . డిఫాల్ట్ సెర్చ్ సెట్టింగ్స్ ను మార్చుకొనుటకు లేదా సెర్చ్ ఇంజిన్ ని ఆడ్ చేయుట మరియు తీసుట ఎక్కువ సమాచారం కోసం పైన ఇచ్చిన లింక్స్ ని చూడండి.
// These fine people helped write this article:Dinesh, satyadev. You can help too - find out how.

ఈ వ్యాసం ఉపయోగపడిందా? దయచేసి వేచివుండండి…

మొజిల్లా తోడ్పాటులో స్వచ్ఛందంగా తోడ్పడండి