ఫైరుఫాక్సు లో సెర్చ్ సలహాలు

సెర్చ్ ఇంజిన్స్ అన్నియు ప్రముఖ సెర్చ్ లను టైపు చేసినపుడు సలహాలు ఇస్తాయి.సెర్చ్ సలహాలు ఏనాబెల్ చేసి ఉనపుదు ,పదాలను టైపు చేసినపుడు ,పదాలను విశ్లేషించి వాటికీ సంబంధిచిన సెర్చ్ ఫీల్డ్ సలహాలను చూపిస్తాయి .

search suggestions search suggestions 43

సెర్చ్ సలహాలు పనిచేయు విధానము

మీరు టైపు చేసిన పదానికి సెర్చ్ సలహా చుపిచినపుడు ,దానిని క్లిక్ చేసిన చో సెర్చ్ ఫలితాలను చూపించును .ఇది మీ సమయముని ఆదా చేయును.

శోధన సలహాలు ప్రారంభించడం వల్ల ఒక శోధన రంగంలో మీరు టైప్ చేసిన కీలక పదాలను డిఫాల్ట్ శోధన ఇంజిన్ కు పంపండి-"తప్ప" మీరు ఒక URL లేదా హోస్టునామము రకములు కనబడుతుంటాయి. శోధన రంగాలతో పాటుగా:

  • శోధన బార్
  • పేజీలు ప్రారంభిస్తుంది )(చిత్రం పైన చూపిన విధముగా
  • చిరునామా బార్ లో (శోధన సలహాలు విడిగా డిసేబుల్ చేసుకోవచ్చు)

సెర్చ్ సలహాలను ఏనాబెల్ చేయడం వలన మీరు టైపు చేసిన పదాలు డిఫాల్ట్ సెర్చ్ ఇంజిన్ లోకి పంపబడతాయి.అది ఆ సమాచారని తీసుకుంటుంది ,ప్రైవసీ పాలసీ ని ద్రుష్టి లో ఉంచుకుని.వినియోగ దారుడికి ఆ సమాచారం వెళ్ళకూడదు అనుకుంటే సెర్చ్ సలహాలను దిసబెల్ చేసుకోవచును.సెర్చ్ సలహాలు ప్రైవేటు బ్రౌసింగ్ మోడ్ లో డిఫాల్ట్ గా దిసబెల్ చేసి ఉంటుంది.మిరూ మల్లి ప్రైవేటు బ్రౌసింగ్ లో ఒక వేల అందులో కూడా కలవాల్సి వస్తే ఏనాబెల్ చేసుకోవాలి.

సెర్చ్ సలహాలను ఎనబ్లె మరియు దిసబెలె చేయు విధానము

సెర్చ్ సలహాలను ఏనాబెల్ మరియు దిసబ్లె చేయుటకు ,ప్రొవిదె సెర్చ్ సలహాలు బాక్స్ లో సెర్చ్ సెక్షన్ అఫ్ ఫైరుఫాక్సు లో చెక్ మరియు ఉన్చేచ్క్ చేయవలెను optionspreferences:

check searchsug search sug settings 43

  • చిరునామా బార్ లో శోధన సలహాలు చూడటానికి,లొకేషన్ బార్ ఫలితాలలో శోధన సూచనలను చూపించు పక్కన ఒక చెక్ మార్క్ పెట్టు.
సెర్చ్ సలహాలను నిర్వహించడం గూర్చి ఇంకా తెలుసుకొనుటకు : Use popular search suggestions in the Firefox Search bar
// These fine people helped write this article:Dinesh, satyadev. You can help too - find out how.

ఈ వ్యాసం ఉపయోగపడిందా? దయచేసి వేచివుండండి…

మొజిల్లా తోడ్పాటులో స్వచ్ఛందంగా తోడ్పడండి