ఫైరుఫాక్సు కాష్ ను క్లియర్ చేయడం ఎలా
రివిజన్ సమాచారం
- రివిజన్ id: 127329
- సృష్టించబడింది:
- సృష్టికర్త: Dinesh
- వ్యాఖ్య: Updated
- పరిశీలించినవి: అవును
- పరిశీలించినవి:
- సమీక్షించినవారు: DineshMv
- ఆమోదించబడిందా? అవును
- ప్రస్తుత రివిజనా? కాదు
- స్థానికీకరణ కోసం సిద్ధంగా ఉన్నది: కాదు
రివిజన్ మూలం
రివిజన్ కంటెంట్
ఫైర్ఫాక్స్ కాష్ తాత్కాలికంగా మీ బ్రౌజింగ్ అనుభవాన్ని వేగవంతం చేయడానికి చిత్రాలు, స్క్రిప్ట్, మరియు మీరు సందర్శించిన వెబ్సైట్లలోని ప్రాంతాలను నిల్వ చేస్తుంది. ఈ వ్యాసం కాష్ క్లియర్ చేయడం ఎలా అని వివరిస్తుంది.
- ఒకేసారి మీ చరిత్ర (అంటే కుకీలను, బ్రౌజింగ్ చరిత్ర, కాష్, మొదలైనవి) క్లియర్ చెయ్యడానికి,ఫైర్ఫాక్సులో విహరణ, శోధన, దింపుకోలు చరిత్రలను తొలగించండిచూడండి.
విషయాల పట్టిక
కాష్ను క్లియర్ చేయి
- మెనూ బొత్తం
మీద నొక్కి ఎంచుకోండి.
- ఈ పానెల్ ఎంచుకోండి.
- నెట్వర్క్ టాబ్ పై క్లిక్ చేయండి.
- ఈ దాచివెయ్యబడ్డ వెబ్ కంటెంట్ విభాగంలో , దీనిని
- "about:preferences" పేజీని మూసివేయండి. మీ మార్పులు ఆటోమేటిక్‌గా భద్రమవుతాయి.
స్వయంచాలకంగా కాష్ క్లియర్
మీరు ఫైర్ఫాక్సు మూసివేయబడినప్పుడు స్వయంచాలకంగా కాష్ క్లియర్ ఫైర్ఫాక్సు సెట్ చేయవచ్చు:
- మెనూ బొత్తం
మీద నొక్కి ఎంచుకోండి.
- ప్యానెల్ ఎంచుకోండి .
- చరిత్రవిభాగంలో,ఈఫైర్ఫాక్స్ రెడీ:ను ఇలా చరిత్ర కోసం కస్టమ్ సెట్టింగులు ఉపయోగించండిమార్చండి.
- ఫైర్ఫాక్స్ మూసివేయబడినప్పుడు చరిత్రను క్లియర్ చెయ్యిచెక్ బాక్స్ ఎంచుకోండి..
- దీనిని ఫైర్ఫాక్స్ మూసివేయబడినప్పుడు చరిత్రను క్లియర్ చెయ్యి కాకుండా, ఈ బటన్ ని క్లిక్ చేయండి . క్లియరింగ్ చరిత్ర విండో సెట్టింగ్స్ ఓపెన్ అవ్తుంది .
- చరిత్ర క్లియరింగ్ విండో సెట్టింగ్స్ లో, కాష్ తర్వాత వున్నా చెక్ బాక్స్ మార్క్ ను క్లిక్ చేయండి.
- మరింత సమాచారం కోసం ఒప్షన్స్ ఎంపికలు,కోసం ఫైర్ఫాక్సులో విహరణ, శోధన, దింపుకోలు చరిత్రలను తొలగించండి చుడండి .
- క్లియరింగ్ చరిత్ర విండో మూయుతకు ఈ బటన్ క్లిక్ చేయండి.
- "about:preferences" పేజీని మూసివేయండి. మీ మార్పులు ఆటోమేటిక్‌గా భద్రమవుతాయి.
చిట్కా: మీరు మీ టూల్బార్ పై ఒక చిహ్నాన్ని ఉపయోగించి కాష్ క్లియర్ అనుమతించే అందుబాటులో అనేక పొడగింతలు ఉన్నాయి.సెర్చ్ చేయడనికి వెళ్ళండి మొజిల్లా యాడ్ ఆన్స్ వెబ్ పేజీ.
మొజిల్లా కమ్యూనిటీ మూడవ పార్టీ యాడ్ ఆన్స్ నిర్వహించడం మరియు మద్దతు కోసం బాధ్యత కాదు.మీకు ఒక ఆడ్ఆన్ తో సహాయం అవసరం నేరుగా కావాలంటే అనుబంధాన్ని డెవలపర్ సంప్రదించండి.