పాప్ అప్ బ్లాకర్ సెట్టింగులు, మినహాయింపులు మరియు ట్రబుల్షూటింగ్
రివిజన్ సమాచారం
- రివిజన్ id: 61259
- సృష్టించబడింది:
- సృష్టికర్త: Satya Krishna Kumar Meka
- వ్యాఖ్య: telugu localization
- పరిశీలించినవి: అవును
- పరిశీలించినవి:
- సమీక్షించినవారు: dyvik1001
- ఆమోదించబడిందా? అవును
- ప్రస్తుత రివిజనా? కాదు
- స్థానికీకరణ కోసం సిద్ధంగా ఉన్నది: కాదు
రివిజన్ మూలం
రివిజన్ కంటెంట్
ఈ పత్రం పాప్ అప్ నియంత్రణ కోసం మొజిల్లా ఫైరుఫాక్సు లో అన్ని సెట్టింగులను అందుబాటులో వివరిస్తుంది.
విషయాల పట్టిక
పాప్ అప్స్ అంటే ఏమిటి?
విండోస్ పాప్ అప్ లేదా పాప్ అప్స్, మీ అనుమతి లేకుండా స్వయంచాలకంగా కనిపించే కిటికీలు. వాటి పరిమాణం మారుతూ ఉంటాయి కానీ సాధారణంగా మొత్తం స్క్రీన్ ను కప్పదు . కొన్ని పాప్ అప్స్ ప్రస్తుత ఫైరుఫాక్సు విండో కి పైన తెరుచుకుంటాయి , మిగిలినవి ఫైరుఫాక్సు కింద కనిపిస్తాయి (పాప్ అండర్) ఫైరుఫాక్సు పాప్ అప్స్ మరియు పాప్ అండర్స్ నియంత్రణ Content panel ఎంపికలుప్రాధాన్యతలు ఈ విండో ద్వారా అనుమతిస్తుంది . పాప్ అప్ నిరోధించడం యధాతథంగా ఉంటుంది , కాబట్టి మీరు ఫైరుఫాక్సు కనిపించకుండా పాప్ అప్ నివారించడం గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.
పాప్ అప్ ను బ్లాక్ చేస్తునపుడు , ఫైరుఫాక్సు ఇన్ఫర్మేషన్ బార్ కనబడుతుంది (ఒకవేళ గతంలో విడుదల అవ్వకపోతే — క్రింద చూడండి ) అంతే కాకుండా ఐకాన్ కూడా
లొకేషన్ బార్ లో కనబడుతుంది.
చిత్రం "Popup1 29 Lin" ఉనికిలో లేదు.
మీరు
సమాచార బార్ లో ఉన్న బటన్ ను క్లిక్ చేసినా లేదా లొకేషన్ బార్ లో ఉన్న ఐకాన్ ను క్లిక్ చేస్తే, ఒక మెను క్రింది ఎంపికలతో ప్రదర్శించబడుతుంది:- (నిరోధించిన పాప్ అప్ ను చూపించు.)
పాప్ అప్ నిరోదించడానికి చేయాల్సిన మార్పులు/చేర్పులు
పాప్ అప్ నిరోధక మార్పులు కనబడటానికి:
- మెనూ బొత్తం
మీద నొక్కి ఎంచుకోండి. కంటెంట్ పానెల్ ను ఎంచుకోండి.
కంటెంట్ పానెల్ లో ఇవి కలవు:
- Block pop-up windows:పాప్ అప్ బ్లోకెర్ ను పూర్తిగా కనిపించకుండా చేయడానికి ఆ మార్క్ ను తీసేయండి.
-
క్రింది డైలాగ్ కు మొదలగు ఎంపికలు కలవు :- Allow:మినహాయింపుల జాబితాకు ఒక వెబ్సైట్ జోడించడానికి ఇది క్లిక్ చేయండి.
- Remove Site: మినహాయింపులు జాబితా నుండి ఒక వెబ్సైట్ తొలగించడానికి ఇది క్లిక్ చేయండి.
- Remove All Sites:మినహాయింపులు జాబితాలో వెబ్సైట్లు అన్ని తొలగించడానికి ఇది క్లిక్ చేయండి.
: మీరు పాప్ అప్ ప్రదర్శించడానికి అనుమతికి కావలసిన సైట్లను జాబితా.
పాప్ అప్స్ బ్లాక్ కావట్లేదు
అస్సలు పాప్ అప్ ఫైరుఫాక్సు నుండే వస్తుందా ?
పాప్ అప్ నిజానికి ఫైరుఫాక్సు నుండి వచ్చి ఉండకపోవచ్చు. మీరు ఆ పాప్ అప్ ఎక్కడ నుండి వస్తుందో ఆ విండో యొక్క శైలి బట్టి తెలుసుకోవచ్చు .
- మీరు పాప్ అప్ విండో లో చిన్న బుక్మార్క్ స్టార్ తో లొకేషన్ బార్ ను చూస్తే, పాపప్ ఫైరుఫాక్సు నుండి వస్తోంది. మరో మంచి సూచన ఏమిటంటే ఫైరుఫాక్సు లోగో లేదా విండోస్ 7 నారింజ రంగులో విండో కి పైన ఎడమ వైపు ఉంటాది బటన్మరో మంచి సూచన లినక్సు లో మూల గ్రంధము "-మొజిల్లా ఫైరుఫాక్సు" టైటిల్ బార్ చివర చూడవచ్చును
- మీరు చూస్తుంది కావలసినది కాకపోతే, మీ పాప్ అప్స్ కి కారణం కంప్యూటర్ లో ఉన్న మాల్వేర్ కావచ్చు. సహాయం కోసం, ఇది చూడండిమాల్వేర్ వలన కలిగే ఫైర్ఫాక్స్ సమస్యలను పరిష్కరించండి.
- మీరు లొకేషన్ బార్ ను సైట్ గుర్తింపు బటన్ తోsite identity button (a globe, padlock or warning triangle)పాప్ అప్ విండోలో చూసినట్టు అయితే,ఫైరుఫాక్సు ద్వారా పాప్ అప్ వెలువడుతుంది.
- మీరు చూస్తుంది కావలసినది కాకపోతే, మీ పాప్ అప్స్ కి కారణం కంప్యూటర్ లో ఉన్న మాల్వేర్ కావచ్చు. సహాయం కోసం, ఇది చూడండిమాల్వేర్ వలన కలిగే ఫైర్ఫాక్స్ సమస్యలను పరిష్కరించండి.
పాప్ అప్ నిరోధించబదిందా లేదా సైట్ ప్రారంభం అవుతాయా?
- మెనూ బొత్తం
మీద నొక్కి ఎంచుకోండి.
- ప్యానెల్ ఎంచుకోండి.
- Block pop-up windowsచెక్ బాక్స్ తనిఖీ నిర్ధారించుకోండి.
- Block pop-up windows కి కుడి వైపు , ఈ బటన్ ను క్లిక్ చేయండి . ఒక డైలాగ్ కనబడతాది, దాంట్లో అనుమతించబడిన పాప్ అప్స్ కనబడతాయి.
- ఒకవేళ సైట్స్ జాబితాలో మీ పాప్ అప్స్ ఉంటే, దాన్ని ఎంచుకొని ఈ బటన్ ను క్లిక్ చేయండి .
- క్లిక్ తో అనుమతి ఉన్న సైట్స్ ను మూసివేయు - పాప్ అప్స్ విండో .
- "about:preferences" పేజీని మూసివేయండి. మీ మార్పులు ఆటోమేటిక్‌గా భద్రమవుతాయి. .
== మౌస్ క్లిక్ లేదా కీ ని ప్రెస్ చేసిన తరువాత పాప్ అప్ మెనూ చూపిస్తుందా ? == కొన్ని సంఘటనలు, క్లిక్ లేదా కీ ని నొక్కడం వంటివి పాప్ అప్ బ్లోకెర్ ఆన్ అవ్విన అధికమవ్వచ్చు. అందువలన ఫైరుఫాక్సు పని కి అవసరమైన వెబ్సైటు ను బ్లాక్ చేయదు.
అది నిజమైన పాప్ అప్ విండో ఏనా?
కొన్నిసార్లు యాడ్స్ విండోస్ లాగా రూపొందించబడ్డాయి, కానీ నిజంగా కాదు. ఫైరుఫాక్సు యొక్క పాపప్ బ్లాకర్ ఈ ప్రకటనలు ఆపలేవు.