క్రొత్త టాబ్ పేజీని అనుకూలీకరించు

ఫైర్ఫాక్సు యొక్క డిఫాల్ట్ ప్రవర్తన ప్రదర్శించడానికి టాప్ సైట్స్ కొత్త టాబ్ లో ఉన్నయ. పిన్న్ చేయడం ద్వారా,సైట్లు తొలగించడం లేదా ఈ సైట్లు అమర్చడం వల్ల, ఈ పేజీని ఏలా అనుకూలీకరించవచ్చు తెలుసుకోండి

కొత్త టాబ్ ప్రదర్శన నిలిపివేసేందుకు లేదా ఒక కొత్త టాబ్ లో తెరుచుకునే పేజీని సెట్ చేయడానికి, చూడండి దాచు లేదా క్రొత్త ట్యాబ్ లో టైల్స్ ప్రదర్శించు.

ఒక టైల్ పిన్ చేయండి

Pin site - Win pin tile 40

పేజీలో ఆ స్థానం లో టైల్ ను లాక్ చేయడానికి టైల్ యొక్క పైన-ఎడమ మూలలో పిన్ చిహ్నాన్ని క్లిక్ చేయండి.

గమనిక: మీ ఇతర కంప్యూటర్లలో మీ పిన్ టైల్స్ సమకాలీకరించడానికి ఫైర్ఫాక్స్ సింక్ ను ఏర్పాటు చేయండి.

ఒక టైల్ తొలగించు

Delete site - Win remove tile 39

సైట్ యొక్క కుడి ఎగువ మూలలో "X" ను నొక్కి పేజీ నుండి తొలగించండి.

గమనిక: మీరు అనుకోకుండా ఒక సైట్ తీసివేస్తే మీరు పేజీ ఎగువన చెరచు క్లిక్ చేయడం ద్వారా తిరిగి పొందవచ్చు. అనేక తొలగించబడిన సైట్లు కోసం పునరుద్ధరించు అన్ని క్లిక్ చేయండి.

టైల్స్ క్రమమును మార్చు

move tile 40 Drag tile 29 - Win Drag tile 29 - Mac Drag tile 29 - Lin

క్లిక్ చేసి మీకు కావలసిన స్థానానికి ఒక టైల్ లాగండి. దాని కొత్త స్థానానికి "గుచ్చి" చేయబడుతుంది.

మీ బుక్మార్క్లు నుండి టైల్ జోడించండి

మీరు క్రొత్త టాబ్ పేజీకి బుక్మార్క్లు లైబ్రరీ తెరిచి మరియు బుక్మార్క్లు డ్రాగ్ చేయగలరు.

  1. మీరు ప్రారంభించడానికి ముందు, చరిత్ర గుర్తుంచుకునేలా ఫైర్ఫాక్స్ ను సెట్ చేయండి. చూడండి ప్రైవసీ కోసం సెట్టింగులు, బ్రౌజింగ్ చరిత్ర మరియు ట్రాక్ చేయద్దు.
  2. బుక్ మార్క్స్ బటన్ క్లిక్ చేయండి Bookmarks button win 2 పేజీకి సంబంధించిన లింకులు టూల్బార్ యొక్క కుడి వైపునమెనూబార్ మీద, క్లిక్ చేయండి BookmarksFirefox విండో ఎగువన, క్లిక్ చేయండి Bookmarks menu మరియు ఎంచుకోండి Show All Bookmarks లైబ్రరీ విండోని ఓపెన్ చేయడానికి.

    బుక్ మార్క్స్ బటన్ క్లిక్ చేయండి Bookmarks-29 and select Show All Bookmarks లైబ్రరీ విండోని ఓపెన్ చేయడానికి.

  3. మీకు కావలసిన స్థానానికి ఒక బుక్మార్క్ లాగండి.
    addbookmark tiles Add Bookmark to New Tab Page Add Bookmark to New Tab Page - Mac Add Bookmark to New Tab Page - Lin

సమస్యలు ఉన్నాయా?

// These fine people helped write this article:Dinesh. You can help too - find out how.

ఈ వ్యాసం ఉపయోగపడిందా? దయచేసి వేచివుండండి…

మొజిల్లా తోడ్పాటులో స్వచ్ఛందంగా తోడ్పడండి