ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ నుండి బుక్ మార్క్ దిగుమతి చేసుకొనుట
రివిజన్ సమాచారం
- రివిజన్ id: 66634
- సృష్టించబడింది:
- సృష్టికర్త: Sumanth Damarla
- వ్యాఖ్య: I have converted the english strings to telugu as per my knowledge.
- పరిశీలించినవి: కాదు
- స్థానికీకరణ కోసం సిద్ధంగా ఉన్నది: కాదు
రివిజన్ మూలం
రివిజన్ కంటెంట్
ఫైరుఫాక్సు మిమల్నిఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ నుండి బుక్ మార్క్స్ ,సెట్టింగ్లు మరియు డేటాను దిగుమతి చేయిటకు అనుమతిస్తుంది. అనేక విషయాలు మీరే సొంతంగా కాన్ఫిగర్ చేయడం నుండి మిమల్ని సేవ్ చేస్తుంది. ఈ వ్యాసం మీ పని పూర్తి అవటం కోసం దశల వారీ సూచనలను ఇస్తుంది.
ఈ వ్యాసం Windows కి మాత్రమే వర్తిస్తుంది.
గమనిక: మీరు మరొక కంప్యూటర్ నుండి ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ ఫేవరెట్ దిగుమతి చేసుకోవాలి అనుకుంటే, చుడండి Import Internet Explorer Favorites from another computer.
బుక్ మార్క్స్ బటన్ క్లిక్ చేయండి
పేజీకి సంబంధించిన లింకులు టూల్బార్ యొక్క కుడి వైపునమెనూబార్ మీద, క్లిక్ చేయండి Firefox విండో ఎగువన, క్లిక్ చేయండి మరియు ఎంచుకోండి menu లైబ్రరీ విండోని ఓపెన్ చేయడానికి.
బుక్ మార్క్స్ బటన్ క్లిక్ చేయండి
and select లైబ్రరీ విండోని ఓపెన్ చేయడానికి.
- లైబ్రరీ విండోలో, క్లిక్ చేయండి గమనిక: If Private Browsing మోడ్.ప్రైవేట్ బ్రౌజింగ్ విండోను మూసివేయండి మరియు మళ్ళీ ప్రయత్నించండి .is disabled (greyed out), ఇది ఎపుడు జరుగుతుందంటే and choose .
- కనపడుతున్న ఇంపోర్ట్ విజార్డ్ విండోలో, ఎంచుకోండి Microsoft Internet Explorer, తరువాత క్లిక్ చేయండి
- ఫైరుఫాక్సు ఇంపోర్ట్ చేసుకోగల వివిధ రకాల సెట్టింగులు మరియు సమాచారం గూర్చి జాబితా చేసింది. మీరు దిగుమతి చేయాలనుకున్న వస్తువులను ఎంచుకోండి, తర్వాత క్లిక్ చేయండి, then click
- Internet Options: General settings, including your home page. ఫైరుఫాక్సు మరియు ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ వివిధ ఫీచర్స్ కలిగి ఉండడంవల్ల , ఫైర్ ఫాక్స్ మీ సెట్టింగులను అన్ని దిగుమతి చేయలేదు.
- Cookies: మీ కంప్యూటర్ లో వెబ్ సైట్స్ స్టోర్ చేసుకున్న చిన్న బిట్స్ సమాచారాన్ని మిమల్ని లాగిన్ చేసి ఉంచటానికి, మీ ఒప్షన్స్ స్టోర్ చేసుకునేందుకు , లేదా ఇతర పనుల చేయటానికి ఉపయోగిస్తుంది.
- Browsing History: మీరు సందర్శించిన సైట్ల యొక్క సమాచారం.
- Favorites: మీరు మీ ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ లో Favourites ని సేవ్ చేసిన వెబ్ పేజీలు.
. - Click
- మీరు ఇంపోర్ట్ చేసుకున్న favourites బుక్ మార్క్స్ మెనులో ఈ ఫోల్డర్ పేరుతో కనపడుతుంది 'From Internet Explorerఫైరుఫాక్సు లో బుక్ మార్క్స్ ఎలా ఉపయోగించాలో మరింత సమాచారం కోసం, చూడండి సైట్లను సేవ్ మరియు నిర్వహించడానికి బుక్మార్క్లు ఎలా ఉపయోగించాలి
. మీరు ఎంచుకున్న ఐటెమ్లు ఇప్పుడు దిగుమతి చేయాలి. - మీరు ఇంపోర్ట్ చేసుకున్న favourites బుక్ మార్క్స్ మెనులో ఈ ఫోల్డర్ పేరుతో కనపడుతుంది 'From Internet Explorerఫైరుఫాక్సు లో బుక్ మార్క్స్ ఎలా ఉపయోగించాలో మరింత సమాచారం కోసం, చూడండి సైట్లను సేవ్ మరియు నిర్వహించడానికి బుక్మార్క్లు ఎలా ఉపయోగించాలి
ఉన్న సమాచారం ఆధారంగా Import bookmarks (mozillaZine KB)