ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ నుండి బుక్ మార్క్ దిగుమతి చేసుకొనుట

ఫైరుఫాక్సు మిమల్నిఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ నుండి బుక్ మార్క్స్ ,సెట్టింగ్లు మరియు డేటాను దిగుమతి చేయిటకు అనుమతిస్తుంది. అనేక విషయాలు మీరే సొంతంగా కాన్ఫిగర్ చేయడం నుండి మిమల్ని సేవ్ చేస్తుంది. ఈ వ్యాసం మీ పని పూర్తి అవటం కోసం దశల వారీ సూచనలను ఇస్తుంది.

ఈ వ్యాసం Windows కి మాత్రమే వర్తిస్తుంది.
గమనిక: మీరు మరొక కంప్యూటర్ నుండి ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ ఫేవరెట్ దిగుమతి చేసుకోవాలి అనుకుంటే, చుడండి మరొక కంప్యూటర్ నుండి ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ ఇష్టాంశాలు దిగుమతి చేయడం.
 1. బుక్ మార్క్స్ బటన్ క్లిక్ చేయండి Bookmarks button win 2 పేజీకి సంబంధించిన లింకులు టూల్బార్ యొక్క కుడి వైపునమెనూబార్ మీద, క్లిక్ చేయండి BookmarksFirefox విండో ఎగువన, క్లిక్ చేయండి Bookmarks menu మరియు ఎంచుకోండి Show All Bookmarks లైబ్రరీ విండోని ఓపెన్ చేయడానికి.

  బుక్ మార్క్స్ బటన్ క్లిక్ చేయండి Bookmarks-29 and select Show All Bookmarks లైబ్రరీ విండోని ఓపెన్ చేయడానికి.

 2. లైబ్రరీ విండోలో, క్లిక్ చేయండి Import and Backup మరియు ఎంచుకోండి Import Data from Another Browser....
  Import IE - Win1 fx7
  గమనిక: If Import Data from Another Browser... నిలిపివేయబడింది (గ్రే కు అవుతుంది), ఇది ఎపుడు జరుగుతుందంటే ప్రైవేట్ బ్రౌజింగ్ మోడ్.ప్రైవేట్ బ్రౌజింగ్ విండోను మూసివేయండి మరియు మళ్ళీ ప్రయత్నించండి .
 3. కనపడుతున్న ఇంపోర్ట్ విజార్డ్ విండోలో, ఎంచుకోండి మైక్రోసాఫ్ట్ ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్, తరువాత క్లిక్ చేయండి Next.
  Import IE - Win2
 4. ఫైరుఫాక్సు ఇంపోర్ట్ చేసుకోగల వివిధ రకాల సెట్టింగులు మరియు సమాచారం గురించి జాబితా చేసింది. మీరు దిగుమతి చేయాలనుకున్న వస్తువులను ఎంచుకోండి, తర్వాత క్లిక్ చేయండి Next.
  Import IE - Win3
  • ఇంటర్నెట్ ఐచ్ఛికాలు: మీ హోమ్ సహా సాధారణ సెట్టింగులు. ఫైరుఫాక్సు మరియు ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ వివిధ ఫీచర్స్ కలిగి ఉండడంవల్ల , ఫైర్ ఫాక్స్ మీ సెట్టింగులను అన్ని దిగుమతి చేయలేదు.
  • కుకీలు: మీ కంప్యూటర్ లో వెబ్ సైట్స్ స్టోర్ చేసుకున్న చిన్న బిట్స్ సమాచారాన్ని మిమల్ని లాగిన్ చేసి ఉంచటానికి, మీ ఒప్షన్స్ స్టోర్ చేసుకునేందుకు , లేదా ఇతర పనుల చేయటానికి ఉపయోగిస్తుంది .
  • బ్రౌజింగ్ చరిత్ర: మీరు సందర్శించిన సైట్ల యొక్క సమాచారం.
  • ఇష్టమైన: మీరు మీ ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ లో ఇష్టమైనవి సేవ్ చేసిన వెబ్ పేజీలు.
 5. Finish నొక్కండి. మీరు ఎంచుకున్న ఐటెమ్లు ఇప్పుడు దిగుమతి చేయాలి.
  Import IE - Win4ఉన్న సమాచారం ఆధారంగా Import bookmarks (mozillaZine KB)

Was this article helpful? Please wait...

These fine people helped write this article: NikhilPatel, Damarlasumanth, DineshMv, jayeshkr. You can help too - find out how.