Firefox for Android
Firefox for Android
సృష్టించబడినది:
ఈ వ్యాసం ఆండ్రాయిడ్ కోసం ఫైర్ఫాక్స్ తాజా వెర్షనుకి వర్తిస్తుంది. ఈ సౌలభ్యాలను ఆనందించడానికి, దయచేసి ముందుగా ఆండ్రాయిడ్ ఫైర్ఫాక్సుని సరికొత్త వెర్షనుకి తాజాకరించుకోండి
ఆండ్రాయిడ్ వాయిస్ ఇన్పుట్ ఫీచర్ ఆండ్రాయిడ్ కోసం ఫైర్ఫాక్స్ లో మీరు కీబోర్డ్ ఉపయోగించడానికి బదులుగా అడ్రస్ బార్లో మాట్లాడటం అనుమతిస్తుంది. జస్ట్ మైక్రోఫోన్ చిహ్నాన్ని నొక్కండి మరియు మాట్లాడండి:
ప్రారంభించు లేదా వాయిస్ ఇన్పుట్ ఆపివేయి
- మెను బటన్ నొక్కండి (కొన్ని పరికరాల్లో తెర అడుగున లేదా విహారిణి కుడివైపు పైన మూలలో) , ఆపై ఎంచుకోండి (ముందుగా మీరు మీద తట్టవలసిరావొచ్చు) .
- నొక్కండి .
వాయిస్ ఇన్పుట్ నిలిపివేయడానికి, అంతకుముందు దశలను అనుసరించండి మరియు పక్కన చెక్ గుర్తును తొలగించడానికి
నొక్కండి.వాయిస్ ఇన్పుట్ ఉపయోగించండి
- చిరునామా బార్ నొక్కండి.
- మైక్రోఫోన్ చిహ్నం నొక్కండి:
- వాయిస్ గుర్తింపు ప్రాంప్ట్ వచ్చినప్పుడు, మాట్లాడటం ప్రారంభించండి. ఫైర్ఫాక్స్ అడ్రస్ బార్లో మీరు మాట్లాడే పదాలు ప్రవేశించుతుంది.
- నొక్కండి గో మీ డిఫాల్ట్ శోధన ఇంజన్ ఉపయోగించి ఒక శోధనను చెయ్యడానికి, లేదా స్క్రీన్ దిగువన ఉన్న ఇతర శోధన ఇంజిన్లు ఒకటి నొక్కండి.