ఫైర్ఫాక్స్ మెను చిహ్నం ఆండ్రాయిడ్ న లేదు - మెనూని ఎలా యాక్సెస్ చేయాలి

కొన్ని ఆండ్రాయిడ్ పరికరాలకు నేరుగా మెను బటన్ నిర్మించిబడి ఉంటుంది. ఈ సందర్భాలలో, ఆండ్రాయిడ్ కోసం ఫైర్ ఫాక్సు దాని సొంత మెను చిహ్నన్ని దాచేస్తుంది android menu .మీరు ఇప్పటికీ పరికరము మెను బటన్ నొక్కడం ద్వారా ఫైర్ఫాక్స్ మెను యాక్సెస్ చేయవచ్చు:

android menu hardware

నేను ఎక్కడ హార్డ్వేర్ మెను బటన్ వెదుక్కోవచ్చు?

హార్డ్వేర్ మెను బటన్ సాధారణంగా పరికరం దిగువన,హోమ్, శోధన మరియు పేజీకి సంబంధించిన లింకులు బటన్లు పక్కన ఉంటుంది. ఆ బటన్ ప్రదర్శన లో మారుతంది కానీ క్రింద మెనూ బటన్లు ఒకటి పోలి ఉండవచ్చు.

hardware menu button 3
hardware menu 1
hardware 2
// These fine people helped write this article:Dinesh. You can help too - find out how.

ఈ వ్యాసం ఉపయోగపడిందా? దయచేసి వేచివుండండి…

మొజిల్లా తోడ్పాటులో స్వచ్ఛందంగా తోడ్పడండి