ఆండ్రాయిడ్ కోసం ఫైర్ఫాక్సులో మీరు చదివే జాబితాకు వెబ్ పేజీలు సేవ్ చేయండి

మీరు తొందరలో ఉన్నప్పుడు, ఆండ్రాయిడ్ కోసం ఫైర్ఫాక్సు చిందరవందరగా లేకుండా, రీడర్ అనుకూలమైన వీక్షణ లో మీ ఒక కథనాలు సేవ్ చేయడానికి అనుమతిస్తుంది. ఎప్పుడైనా ఎక్కడైనా ఇంటర్నెట్ కనెక్షన్ అందుబాటులో ఉన్నప్పుడు మీ ఆర్టికల్స్ యాక్సెస్ చేయండి.

మీ చదివే జాబితాకు ఒక వ్యాసం జోడించవచ్చు

మీరు సులభంగా మీరు తిరిగి వచ్చి, తర్వాత చదవాలనుకుంటున్న విషయాల జాబితాను సేవ్ చేయవచ్చు.

 • మీరు నొక్కి మరియు పట్టుకోని రీడర్ వీక్షణ చిహ్నం Reader mode చిరునామా బార్ లో, మీరు ఉన్న పేజీ మీ పఠనం జాబితాకు చేర్చబడుతుంది.
 • మీరు రీడర్ వీక్షణలో ఇప్పటికే ఉన్నట్లు ఐతే మరియు మీరు తర్వాత ఏమి చదువుతారో దాన్ని పూర్తి చేయాలనుకుంటే, మీరు చదివే జాబితాకు ఆ వ్యాసం జోడించవచ్చు. రీడర్ వీక్షణలో, నియంత్రణలు తీసుకురావటానికి స్క్రీన్ పై నొక్కండి మీ జాబితాలో ప్రస్తుత వ్యాసం ఉంచడానికి బటన్ జోడించండి.
  Add to reading list add reading list

సమయం తక్కువగా ఉందా? మీ చదివే జాబితాకు వెబ్ పేజీలు సేవ్ చేయడం ద్వారా తరువాత వాటిని చదవచ్చు.

 1. మెను బటన్ నొక్కండి (కొన్ని పరికరాల్లో తెర అడుగున లేదా విహారిణి కుడివైపు పైన మూలలో) .
 2. వ్యాసం సేవ్ చేయడానికి readinglist1 పఠనం జాబితా చిహ్నాన్ని నొక్కండి.
  reading list m38

మీ చదివే జాబితా నుండి ఒక వ్యాసం తొలగించు

 1. మెను బటన్ నొక్కండి (కొన్ని పరికరాల్లో తెర అడుగున లేదా విహారిణి కుడివైపు పైన మూలలో) .
 2. తొలగించు చిహ్నాన్ని నొక్కండి delete article reading list .
  remove reading list m38

మీ చదివే జాబితా యాక్సెస్ చేయండి

మీ పఠనం జాబితాను ఎక్కడైనా నుండి ఐనా తెరవండి.

 1. చిరునామా బార్ నొక్కండి లేదా మీ హోమ్ స్క్రీన్ తీసుకొని రావడానికి ఒక క్రొత్త టాబ్ను తెరవండి.
 2. మీ హోమ్ స్క్రీన్ పై ఎడమ వైపుకు "పఠనం జాబితా" ప్యానెల్ లో మీరు ఉన్నంత వరకు స్వైప్ చేయండి.
  reading list 36 reading list 43 android
 3. మీరు చదవాలనుకుంటున్న వ్యాసం నొక్కండి. మీరు ఇప్పటికే చదివారు వ్యాసాలు గ్రేకు మార్చబడుతుంది.
మీరు పఠనం జాబితా ప్యానల్ చూడలేకపోతే, cఖచ్చితంగా అది దాగి లేదు అని మీ సెట్టింగ్లను తనిఖీ చేయండి:ఫైర్ఫాక్స్ మెనులో నొక్కండి Settings, తరువాత Customize, అప్పుడు Home. చివరగా, ట్యాప్ Reading list మరియు సెట్ Showచేయండి.
ఇతర బ్రౌజర్ నుండి వ్యాసాలు జోడించడం: మీరు ఇప్పటికీ కూడా ఒక విభిన్న బ్రౌజర్ నుండి మీ ఫైర్ఫాక్సు పట్టన జాబితాకు వ్యాసాలు జోడించవచ్చు.చూడండి ఇతర బ్రౌజర్ల నుండి ఫైర్ఫాక్సుతో పేజీలను భాగస్వామ్యం.
// These fine people helped write this article:Dinesh. You can help too - find out how.

ఈ వ్యాసం ఉపయోగపడిందా? దయచేసి వేచివుండండి…

మొజిల్లా తోడ్పాటులో స్వచ్ఛందంగా తోడ్పడండి