"ఇష్టాంశాలు మరియు చరిత్ర వ్యవస్థ క్రియాశీలం కాబోదు" దోష సందేశాన్ని పరిష్కరించండి

మీరు ఫైర్‌ఫాక్సు ప్రారంభించినప్పుడు మీకు ఈ దోష సందేశం కనిపిస్తుందా?

ఏదో ఒక ఫైర్‌ఫాక్స్ ఫైలును వేరే అనువర్తనం వాడుకోవడం వలన ఇష్టాంశాలు మరియు చరిత్ర వ్యవస్థ పనిచేయదు. కొన్ని భద్రతా సాఫ్ట్వేర్ ఈ సమస్యకు కారణం కావొచ్చు.

మీ ఇష్టాంశాలు మరియు విహరణ చరిత్ర భద్రపరిచే ఫైలు (పేరు places.sqlite) ఫైర్‌ఫాక్సుకు అందుబాటులో లేకపోతే అది జరుగుతుంది. ఈ వ్యాసం రెండు సాధ్యపడే పరిష్కారాలను సూచిస్తుంది.

మీకు ఈ పై దోషం కనిపించకపోతే, ప్రత్యామ్నాయముగా ఈ వ్యాసాలలో ఒకదాన్ని ప్రయత్నించండి:

పరిష్కారం 1: కంప్యూటరును పునఃప్రారంభించు

ఈ దోషానికి తరచుగా కారణమయ్యేది వేరే క్రమణిక ఫైలును ఉపయోగిస్తూ ఉండడం లేదా కంప్యూటరు అకస్మాత్తుగా ఆగిపోవడం (విద్యుత్తు వైఫల్యం వంతిది) వలన ఫైలుతో వచ్చిన సమస్య. శుభవార్త ఏమిటంటే చాలావరకు మీ కంప్యూటరును, ఆ తదుపరి ఫైర్‌ఫాక్సును పునఃప్రారంభించడం రెండు సమస్యలనూ పరిష్కరిస్తుంది.

పరిష్కారం 2: ఒక కొత్త ప్లేసెస్ దత్తాంశనిధిని సృష్టించుట

కంప్యూటరును పునఃప్రారంభించుట వలన ఉపయోగం లేకపోతే, ఫైర్‌ఫాక్సు ఒక కొత్త ప్లేసెస్ దత్తాంశనిధిని సృష్టించేట్టు చేయడంద్వారా పరిష్కరించవచ్చు. ఇది అంత కష్టమైన పనేం కాదు కనుక మీరేం దిగులు పడనక్కర్లేదు.

అంశము 1 - మీ ప్రొఫైలు సంచయాన్ని తెరవండి

 1. ఫైరుఫాక్సు విండో ఎగువన, బటన్ మీద క్లిక్ చేయండి ఫైర్ఫాక్సు, కి వెళ్ళండి సహాయం మెనుమెనూబార్ మీద, క్లిక్ సహాయం మెనుఫైరుఫాక్సు విండో ఎగువన, మెనూ మీద క్లిక్ చేయండి సహాయం మరియు ఎంచుకోండి ట్రబుల్షూటింగ్ సమాచారం. ట్రబుల్షూటింగ్ ఇన్ఫర్మేషన్ టాబ్ తెరుచుకుంటుంది.మెను బటన్ క్లిక్ చేయండి New Fx Menu , సహాయం మీద క్లిక్ చేయండి Help-29 మరియు ఎంచుకోండి ట్రబుల్షూటింగ్ సమాచారం. ట్రబుల్షూటింగ్ ఇన్ఫర్మేషన్ టాబ్ తెరుస్తుందికుంటుంది.

 2. అప్లికేషన్ బేసిక్స్ కింద విభాగం, క్లిక్ ఫోల్డర్లో చూపించుశోధినిలో చూపించుఓపెన్ డైరెక్టరీ. మీ ప్రొఫైల్కు ఒక విండో ఫైళ్లుఫోల్డర్ తెరవబడుతుంది.
 3. గమనిక: మీరు ఫైరుఫాక్సు తెరవడానికి లేదా ఉపయోగించడానికి పోతే, సూచనలను అనుసరించండి ఫైర్ఫాక్స్ తెరవకుండానే మీ ప్రొఫైల్ ను కనుగొనడం.

ప్రొఫైలు సంచయాన్ని తెరచియుంచి - రెండవ అంశానికి వెళ్లండి.

అంశము 2 - దత్తాంశనిధిని సృష్టించండి

 1. ఫైర్ఫాక్సు విండోకీ పైన ఉన్న ఫైర్ఫాక్సు బటన్ని నొక్కండి మరియు ఆ తర్వాత నిష్క్రమణ ను ఎంచుకోండి ఫైర్‌ఫాక్స్ విండోకీ పైన ఉన్న File మెనూను నొక్కండి ఆ తర్వాత Exit ఆదేశాన్ని ఎంచుకోండి మోనూ బారులో ఫైర్ఫాక్సు మీద నొక్కండి ఆ తర్వాత ఫైర్ఫాక్స్ మూసివేయండి ఆదేశాన్ని ఎంచుకోండిఫైర్‌ఫాక్స్ విండోకీ పైన File మెనూను నొక్కండి ఆపై మూసివేయండి ఆదేశాన్ని ఎంచుకోండి.

  మొనూ బటన్ New Fx Menu పై నొక్కి తర్వాత నిష్క్రమణ క్విట్ Close 29 పై నొక్కండి.

  ఫైర్‌ఫాక్సు పూర్తిగా మూసివేయబడేంతవరకు వేచియుండండి.
 2. ఫైర్‌ఫాక్సు ప్రొఫైలు సంచయంలో, places.sqlite అనే ఫైలును కనుగొని, పేరు మార్చండి. అలాగే (అవి ఉంటే) places.sqlite-shm, places.sqlite-wal ఫైళ్ల పేర్లు కూడా మార్చండి.
  • ఫైలు పేరు మార్చడానికి కుడినొక్కుడు నొక్కి, మెనూలో పేరుమార్చుటను ఎంచుకోండిదానిపై ఒకసారి నొక్కి దానిని ఎంచుకోండి, రెండవసారి ఫైలు పేరుపై నొక్కడం ద్వారా పేరు మార్పును అనుమతిస్తుంది. తరువాత ఫైలు పేరు చివర .old చేర్చండి.
 3. చివరగా, ఫైర్‌ఫాక్సును పునఃప్రారంభించండి.
  • ఫైర్‌ఫాక్స్ మరల ప్రారంభమైన తరువాత అది ఒక కొత్త places దత్తాంశనిధిని సృష్టిస్తుంది. మీ విహరణ చరిత్రను కోల్పోతుంది కానీ ఫైర్‌ఫాక్సు మీ ఇష్టాంశాలను అత్యంత ఇటీవలి బాకప్ ఫైలు నుండి స్వయంచాలకంగా దిగుమతి చేసుకుంటుంది.
  • కొత్త places దత్తాంశనిధి సృష్టించబడినతరువాత మీ ఇష్టాంశాలు పునరుద్ధరించబడకపోతే కోల్పోయిన లేదా లేదు బుక్మార్క్ల పునరుద్ధరించు వ్యాసంలోని అంచెలను ప్రయత్నించండి.

సహాయం చేయండి! ఇది సమస్యను పరిష్కరించలేదు.

ఈ సమస్య ఇటువంటి మిగతా చాలా సమస్యల లక్షణాలను పోలి ఉంది. ఈ వ్యాసాలలో ఏదో ఒకటి మీ సమస్యను బాగా వివరించవచ్చు.

// These fine people helped write this article:చిలాబు. You can help too - find out how.

ఈ వ్యాసం ఉపయోగపడిందా? దయచేసి వేచివుండండి…

మొజిల్లా తోడ్పాటులో స్వచ్ఛందంగా తోడ్పడండి