bold textకొత్త ఫైరుఫాక్సు తీసేస్తుంది Add-on bar మరియు ఇప్పుడు మెయిన్ టూల్బార్లో ఆడ్-ఆన్ బటన్ ఉంమీరు కోరుకుంటే డిస్ప్లేని ఎలా వినియోగించుకోవాలో లేదా ఆడ్-ఆన్ బార్ ని ఎలా పునరుద్ధరించాలో మేము వివరిస్తాము.
విషయాల పట్టిక
మీ టూల్బార్లో Add-ons అమర్చండి లేదా వాటిని మెనూకి తరలించండి.
మీరు ఈ బటన్స్ ఎక్కడైనా పెట్టుకునేటట్టు customize టూల్బార్లోని మరొక భాగంలోకి వాటిని తరలించండి లేదా మెనూలో వాటిని ఉంచండి. అది మీ ఇష్టం. ఇది ఒకసారి ప్రయత్నించండి:
- మెనూ బటన్ క్లిక్ చేయండి చిత్రం "new fx menu" ఉనికిలో లేదు. మరియు ఎంచుకోండి .
- మీ పని అయిపోయిన తర్వాత గ్రీన్ క్లిక్ చేయండి బటన్.
ఆడ్-ఆన్ బార్ రేస్తోరేర్ ఉపయోగించి ఆడ్-ఆన్ బార్ తిరిగి తెచ్చుకోండి.
మీరు పాత స్టైల్ ఆడ్-ఆన్ బార్ కావాలనుకుంటే , ఇన్స్టాల్ "Addon Bar (restored)" add-on. క్రింది విధముగా:
- ఓపెన్ "Addon Bar (restored)" page.
- ఫైర్ ఫాక్స్ బటన్ కి గ్రీన్ ఆడ్ క్లిక్ చేయండి ఇన్స్టాల్ చేయటానికి.
- Firefox will download the add-on and ask you to confirm that you want to install it.
- Once it's installed, the add-on bar will appear at the bottom of the window.
- Now click the menu button చిత్రం "new fx menu" ఉనికిలో లేదు. and choose .
- Drag any feature you want to the new add-on bar at the bottom.
- When you are done, click the green button.
If you need help with this add-on, please email the author - GiTcode@hush.com.