ఈ లక్షణాలు ఫైర్ఫాక్స్ వెర్షన్ 2.0 లేదా తరువాత వెర్షన్ లో అందుబాటులో ఉన్నాయి. చూడండి నేను ఫైరుఫాక్సు యొక్క ఏ వెర్షన్ ఉపయోగిస్తున్నాను? మీ వెర్షన్ సంఖ్య కనుగొనేందుకు.
ఫైర్ఫాక్స్ మీ ఐప్యాడ్, ఐఫోన్ లేదా ఐపాడ్ టచ్ లో 3D టచ్ తో పనిచేస్తుంది, కాబట్టి మీరు వాటిని తెరవకుండానే మీ టాబ్ జాబితాలో వెబ్ పేజీలు ప్రివ్యూను చూడవచ్ఛు.
- మీ టాబ్ జాబితాలో, మీరు ప్రివ్యూ చూడాలనుకుంటున్న టాబ్ వచ్చే వరకు నొక్కండి.
- టాబ్ కోసం మరిన్ని ఎంపికలు చూడటానికి పైకి స్వైప్ చేయండి:
- పఠన జాబితాకి జోడించండి: మీ చదివే జాబితాలో వెబ్ పేజీలను చిందరవందరగా లేకుండా సరైన రీతిలో జోడించండి, అది మీరు వాటిని తరువాత చదువుకోవచ్చు.చూడండి iOS కోసం ఫైర్ఫాక్స్ మీ చదివే జాబితాకు వెబ్ పేజీలను చేర్చండి.
- బుక్ మార్క్స్ జోడించండి: మీ బుక్మార్క్స్ కి పేజీలు జతచేస్తుంది.
- పరికరానికి పంపండి: మరో సమకాలీకరణ పరికరానికి పేజీ పంపుతుంది.సిన్క్ ఎనేబుల్ చేసె సమాచారం కోసం iOSలో ఫైర్ ఫాక్సు బుక్ మార్క్ మరియు బ్రౌజింగ్ చరిత్రను సిన్క్ చేయండి చూడండి.
- టాబ్ మూసివేయండి: టాబ్ మూసివేసి మరియు మీ టాబ్ జాబితా నుండి తొలగిస్తుంది.