ఫైర్‌ఫాక్స్‌ను సరికొత్త వెర్షనుకు తాజాకరించుకోవడం
రివిజన్ సమాచారం
- రివిజన్ id: 59732
- సృష్టించబడింది:
- సృష్టికర్త: JAYANTH
- వ్యాఖ్య: telugu localization
- పరిశీలించినవి: అవును
- పరిశీలించినవి:
- సమీక్షించినవారు: dyvik1001
- ఆమోదించబడిందా? అవును
- ప్రస్తుత రివిజనా? కాదు
- స్థానికీకరణ కోసం సిద్ధంగా ఉన్నది: కాదు
రివిజన్ మూలం
రివిజన్ కంటెంట్
ఫైరుఫాక్సు తనకు తనే అప్డేట్ అవ్తుంది కానీ మనం మన చేతుల మీదుగా కూడా అప్డేట్ చేయోచును అది ఎలా అనగా :
గమనిక :మీరు గనక లినక్సు వారి పంపిణీ లో వచ్చిన ప్యాకేజూడ్ ఫైరుఫాక్సు వెర్షన్ను గనక వాడుతుంటే , దాని యొక్క ప్యాకేజూడ్ రేపోసితోరిలో అప్డేట్ అయిన ప్యాకేజు రిలీజ్ ఆఎంత వరకు వేచి చూడ వలెను . ఫైరుఫాక్సు ను మెనుఅల్గ ఇన్స్టాల్ చేసిన వారికే ఈ ఆర్టికల్ వర్తిస్తుంది ( డిస్ట్రిబ్యూషన్ ప్యాకేజు నిర్వాహకుడు ను ఉపయోగించకుండా)
- ఫైరుఫాక్సు విండో ఎగువన వున్నా బటన్ను క్లిక్ చేయండి ,అక్కడ వున్నా మెనూకి వెళ్లి అక్కడ ను సెలెక్ట్ చేయండి . ఫైరుఫాక్సు విండో ఎగువన వున్నా మెనూకి వెళ్లి అక్కడ ను సెలెక్ట్ చేయండి . ఈ మెనూ బటన్
ను క్లిక్ చేయండి , హెల్ప్ ను
క్లిక్ చేసి అందులో ను సెలెక్ట్ చేయండి . మెనూ బార్ మీద vunna మెనూను క్లిక్ చేసి అందులో ను సెలెక్ట్ చేయండి .
- తర్వాత About Firefox విండో ఓపెన్ అవ్తుంది తర్వాత ఫైరుఫాక్సు తన అప్డేట్సును చెక్ చేస్కొని తనకు తనే డౌన్లోడ్ చేస్కుంటుంది.
- అప్డేట్స ఇన్స్టాల్ చేయడానికి సిద్ధంగా వుంది అనగా ఈ
ముఖ్యమైనది: అప్డేట్ గనక స్టార్ట్ అవ్వక పోయిన ,కంప్లీట్ కలెకపొఇన ,లేదా వేరే సమస్య ఏదన్న వచ్చిన , దయచేసి download and install a fresh copy.
అప్డేట్ సెట్టింగ్స్ను మార్చుటకు: అధునాతన ప్యానెల్- యాక్సెసిబిలిటీ, బ్రౌజింగ్, నెట్వర్క్, నవీకరణలను మరియు ఫైర్ ఫాక్సు లో ఇతర అధునాతన సెట్టింగులు.