Template:facebookcont57+

Firefox Firefox Created: 08/06/2018

మీరు వెర్షను 57+ వాడుతూన్నప్పటికీ ఫేస్‌బుక్ కంటెయినర్‌ను స్థాపించుకోలేకపోతూంటే, ఫైర్‌ఫాక్స్ వెర్షనును కనబడకుండా చేసే మరో పొడగింతనో లేదా స్వరూపణాన్నో మీరు వాడుతూండవచ్చు.

దీనికి విరుగుడుగా, మీ చిరునామా పట్టీలో ఈ లంకెను కాపీచేసి అతికించండి: https://addons.mozilla.org/firefox/downloads/latest/facebook-container/platform:2/addon-954390-latest.xpi.

పొడగింతను స్థాపించడానికి ఫైర్‌ఫాక్స్ మీ అనుమతి అడగవచ్చు, అప్పుడు అనుమతించు బొత్తాన్ని నొక్కండి.

These fine people helped write this article:

Illustration of hands

ఔత్సాహికులవ్వండి

Grow and share your expertise with others. Answer questions and improve our knowledge base.

ఇంకా తెలుసుకోండి