Template:computercode

Firefox Firefox చివరిగా నవీకరించినది:
  1. మెనూ బొత్తం New Fx MenuFx57Menu మీద నొక్కి ఎంపికలుఅభిరుచులు ఎంచుకోండి.
  2. Syncటాబ్ క్లిక్ చేయండి.
  3. Set Up Firefox Syncక్లిక్ చేయండి.
    Sync Setup 1
  4. దీని కిందన I already have a Firefox Sync account ఈ Connectను క్లిక్ చేయండి మరియు కోడ్ను జోడించబడిన కంప్యూటర్ ప్రదర్శించబడును.
    Comp Code
  1. ఫైరుఫాక్సు విండో ఎగువున, ఈ Firefox బటన్ క్లిక్ చేయండి.ఈ Tools మెనూ క్లిక్ చేయండి మరియు Set Up Syncసెలెక్ట్ చేయండి. ఫైరుఫాక్సు సింక్ సెటప్ విండో ఓపెన్ అవుతుంది.
  2. I Have an Accountను క్లిక్ చేయండి.
  3. ఈ కంప్యూటర్ జోడిన్చుటకు కోడ్ ప్రదర్శించబడుతుంది.
    Pair - Win
  1. మెనూ బార్ నందు Tools మెనూ క్లిక్ చేయండి మరియు Set Up Syncను సెలెక్ట్ చేయండి.ఫైరుఫాక్సు సింక్ సెటప్ విండో ఓపెన్ అవ్తుంది .
  2. I Have an Accountను క్లిక్ చేయండి.
  3. ఈ కంప్యూటర్కు జోడిన్చుటకు కోడ్ ను ప్రదర్శించబడును.
    Pair - Mac
  1. Tools మెనూ క్లిక్ చేయండి మరియు Set Up Syncను సెలెక్ట్ చేయండి. ఫైరుఫాక్సు సింక్ సెటప్ విండో ఓపెన్ అవుతుంది.
  2. I Have an Accountను క్లిక్ చేయండి.
  3. ఈ కంప్యూటర్కు జోడిన్చుటకు కోడ్ ను ప్రదర్శించబడును.
    Pair - Lin

These fine people helped write this article:

Illustration of hands

ఔత్సాహికులవ్వండి

Grow and share your expertise with others. Answer questions and improve our knowledge base.

ఇంకా తెలుసుకోండి