ఆండ్రాయిడ్ కోసం ఫైర్‌ఫాక్స్
ఆండ్రాయిడ్ కోసం ఫైర్‌ఫాక్స్
సృష్టించబడినది:
మీ ఆండ్రాయిడ్ వెర్షను తెలుసుకోడానికి, Settings యాప్ తెరిచి, About phone, About tablet లేదా About device పై తట్టండి (కొన్ని ఆండ్రాయిడ్ వెర్షన్లలలో More అనే ట్యాబుపై తాకాల్సిరావచ్చు) అయినా మీ ఆండ్రాయిడ్ వెర్షన్ కనబడకపోతే, Android versionని తాకండి (లేదా కొన్ని ఆండ్రాయిడ్ వెర్షన్లలో Software information అని ఉండొచ్చు).