Template:adddevices

ఈ వ్యాసం చాలా కాలంగా నిర్వహించబడలేదు, కాబట్టి దాని కంటెంట్ పాతది అయ్యుండవచ్చు.

  1. క్లిక్ Home బటన్ (లేదా లొకేషన్ బార్ లో about:home నొక్కండి) డిఫాల్ట్ ఫైరుఫాక్సు హోమ్ పేజీ తీసుకురావటానికి.
  2. హోమ్ పేజీ దిగువన, Sync సమకాలీకరణ సెట్టింగ్ విండోను తెరవడానికి లింక్ను క్లిక్ చేయండి.
    Home Page Sync Button - WinHome Page Sync Button - MacHome Page Sync Button - Lin
  3. అప్పుడు Pair a deviceలింక్ ని క్లిక్ చేయండి మరియు Firefox Sync సెటప్ విండో తెరవబడుతుంది.
    Pair a device - WinPair a device - MacPair a device - Lin
  4. మీ ఇతర పరికరంలో ఉత్పత్తయిన పన్నెండు అంకెల కోడ్ ఎంటర్ చేసి క్లిక్ చేయండి NextContinue.
    Add Device - Win 2Add Device - Mac 2Add Device - Lin 2
    గమనిక: చూడండి Where can I find the code to add a device to Firefox Sync? మరింత సమాచారం కోసం.
  5. కోడ్ అంగీకరించబడితే, మీరు Device Connectedఅనే సందేశాన్ని చూడవచు మరియు మీ పరికరం వెంటనే సమకాలీకరించడాన్ని ప్రారంభమవుతుంది.సెనుటప్ విండోని మూసివేయడానికి Finish{నొక్కండి/for}Doneక్లిక్ చేయండి.

మీరు జోడించదలచిన పరికరంలో, ఫైర్ఫాక్స్ ప్రారంభించటానికి మరియు ప్యానెల్ను తెరవడానికి, క్లిక్ Menuబటన్ చిత్రం "new FX Menu" ఉనికిలో లేదు..

  1. ప్యానెల్ దిగువన Sign in to Syncనొక్కండి.
  2. సైన్ ఇన్ పేజీ పొందుటకుGet started నొక్కండి.
  3. పేజీ దిగువన, Sign in నొక్కండి. ఇతర పరికరం లో వడిన అదే ఈమెయిలు అడ్రస్ మరియు పాస్వర్డ్ ఎంటర్ చేయండి.
  4. మీరు సైన్ ఇన్ చేసిన తరువాత,ఫైర్ఫాక్స్ మీ సమాచారాన్ని సమకాలీకరించడాన్ని ప్రారంభమౌతుంది.

These fine people helped write this article:

Illustration of hands

ఔత్సాహికులవ్వండి

Grow and share your expertise with others. Answer questions and improve our knowledge base.

ఇంకా తెలుసుకోండి