Firefox for Android
      Firefox for Android
    
    
      
        సృష్టించబడినది:
       సృష్టించబడినది:
        
          
        
      
    
    
      
         62% of users voted this helpful
62% of users voted this helpful
      
    
  
      
      మీ పరికరానికి మద్దత్తిస్తుందని చాడటానికి, చదవండి ఫైర్ఫాక్స్ నా మొబైల్ పరికరంలో పని చేస్తుందా?
ప్రారంభించడానికి ముందు:
మీరు ఇన్స్టాల్ చేసి మరియు  ఫైర్ఫాక్స్ బీటా, అరోరా, లేదా నైట్లీ యొక్క ఏ వెర్షన్ కోసమైనా సమకాలీకరణను సెటప్ చేసుంటే, మీ ఆండ్రాయిడ్ కోసం ఫైర్ ఫాక్సు లో సమకాలీకరణ ఏర్పాటుకు ముందున్న్ వెర్షన్ లను అన్ఇన్స్టాల్ చెయ్యాలి.
ఆండ్రాయిడ్ కోసం ఫైర్ ఫాక్సు డౌన్లోడ్ మరియు ఇన్స్టాల్ చేయడం
- మీ పరికరంలో ఫైర్ఫాక్స్ డౌన్లోడ్ మరియు ఇన్స్టాల్ చేసేందుకు, వెళ్ళండి ఫైర్ఫాక్స్ డౌన్లోడ్ పేజీ మరియు బటన్ పై నొక్కండి.
- ఫైర్ఫాక్స్ పేజీ గూగుల్ ప్లే లో తెరవబడుతుంది. నొక్కండి.
- డౌన్లోడ్ ప్రారంభించుటకు అనుమతులు అంగీకరించు.
- డౌన్ లోడ్ పూర్తి ఐనప్పుడు,  బటన్ పై నొక్కండి.
 
        
       
           
