స్పందన లేని స్క్రిప్ట్ హెచ్చరిక - దానికి అర్థం ఏమిటి మరియు దాన్ని పరిష్కరించడం ఎలా

ఫైర్ఫాక్స్ మీకు "హెచ్చరిక: స్పందన లేని స్క్రిప్ట్" అని ప్రాంప్ట్ ఇస్తుంది " ఈ పేజీకి స్క్రిప్ట్ బిజీగా ఉండవచ్చు, లేదా అది ప్రతిస్పందించడం ఆపేసుండవచ్చు. మీరు ఇప్పుడు స్క్రిప్ట్ ఆపివేయవచ్చు, లేదా మీరు స్క్రిప్ట్ పూర్తి అయిందో లేదో కొనసాగించవచ్చు." ఇది ఎందుకు జరుగుతుందో మరియు సాధ్యమైన పరిష్కారాలను వివరిస్తుంది.

ఈ లోపం ఫైర్ఫాక్సు ఒక స్క్రిప్ట్ నియంత్రణ తప్పుతున్నదని మరియు ఏమీ అమలు చేయకపోతే ఫైర్ఫాక్స్ హేంగ్ అవుతుందని భావించిమీరు చెప్తుంటది.స్క్రిప్ట్ మీరు ఇన్స్టాల్ చేసిన పొడిగింపులో లేదా ఫైర్ఫాక్సు వల్ల ఒక వెబ్ పేజీ మీరు ఆక్సెస్ మీద ఏదో కావచ్చు.

Webroot స్పై స్వీపర్

Webroot స్పై స్వీపర్ ఈ సమస్యకు కారణం కావచ్చు. సశక్త స్పై స్వీపర్ యొక్క ట్రాకింగ్ కుకీలు ఫీచర్ (లేదా పూర్తిగా స్పై స్వీపర్ నిలిపివేసి) సమస్యను పరిష్కరించవచ్చు.

ఇక స్క్రిప్ట్ రన్ అవడానికి సహకరించడం

మీరు ఆ బటన్ Continue నొక్కడం వల్ల మళ్ళీ అదే డైలాగ్ వస్తుందని కనుగొంటే, letting the script run longer won't help you;ఇక అమలు స్క్రిప్ట్ తెలియజేసినందుకు మీరు సహాయపడదు; అది కేవలం ఫైర్ఫాక్స్ ఇంకా ఎక్కువ సమయం ఆగిపోయేలా చేస్తుంది. అయితే, మీరు సాధారణంగా Continue బటన్ నొక్కిన తర్వాత ఫైర్ఫాక్స్ ఉపయోగించి ఉంటే, అప్పుడు స్క్రిప్టు పూర్తి అవ్వడానికి అదనపు సమయం కావాలి.

స్క్రిప్ట్ ఇంకా చాలా సేపు అమలు చేయమని మీ ఫైర్ఫాక్స్ కి చెప్పాలంటే:

 1. అడ్రస్ బార్ లో, about:config అని టైపు చేయండి, తర్వాత ప్రెస్ చేయండి EnterReturn.

  • about:config ఇది మీ వారెంటీని రద్దు చేయవచ్చు! హెచ్చరిక పేజీ కనిపించవచ్చు. about:config పేజీకి కొనసాగడానికి నేను జాగ్రత్తగా ఉంటా! నేను వాగ్దానం చేస్తున్నా! నొక్కండి.
 2. about:configపేజీలో, ప్రాధాన్యత కోసం అన్వేషించు dom.max_script_run_time, దానిపై డబుల్ క్లిక్ చేయండి.
 3. పూర్ణ సంఖ్య విలువ నమోదు చేయండి ప్రాంప్ట్, నొక్కండి 20.
 4. నొక్కండి OK.

స్క్రిప్ట్స్ ఇక చాలా సార్లు అమలు చెయ్యడానికి, మీరు ఇకపై ప్రాంప్ట్ స్వీకరించవకపోవచ్చు.

మీరు ఇప్పటికీ ప్రాంప్ట్ స్వీకరిస్తే (లేదా మీరు మళ్ళీ చూడాలనుకుంటే), మీరు తిరిగి డిఫాల్ట్ విలువ ప్రస్తావన పొందాలి.

 1. అడ్రస్ బార్ లో, about:config అని టైపు చేయండి, తర్వాత ప్రెస్ చేయండి EnterReturn.

  • about:config ఇది మీ వారెంటీని రద్దు చేయవచ్చు! హెచ్చరిక పేజీ కనిపించవచ్చు. about:config పేజీకి కొనసాగడానికి నేను జాగ్రత్తగా ఉంటా! నేను వాగ్దానం చేస్తున్నా! నొక్కండి.
 2. about:configపేజీలో, ప్రాధాన్యత కోసం అన్వేషించు dom.max_script_run_time.
 3. కుడి క్లిక్కీ నొక్కిపెట్టుకోండి Ctrl మీరు దానిపై క్లిక్ చేసి ఎంచుకోండి Reset.

కొన్ని వెబ్సైట్లు యాక్సెస్ చేసినప్పుడు లోపం జరుగుతుంది

లోపం ఒక నిర్దిష్ట వెబ్సైట్లో కేవలం జరిగితే, మీరు ఆ వెబ్ సైట్ లో నడుస్తున్న స్క్రిప్ట్స్ నిరోధించవచ్చు. చాలా సైట్లు ఇప్పటికీ స్క్రిప్టింగ్ నిలిపివేయబడినప్పుడు కూడా పని చేస్తున్నాయి.

YesScript పొడిగింపు ఇన్స్టాల్ చేసి మరియు ఫైర్ఫాక్సు పునఃప్రారంభించుము.

 1. ఫైర్ఫాక్సు విండో తెరిచిమెను బార్ లో, Tools మెను క్లిక్ చేసిAdd-ons ఎంచుకోండి.
 2. వచ్చే డైలాగ్ నందు, YesScript ఎంట్రీ క్లిక్ చేయండి.
 3. OptionsPreferences నొక్కండి.
 4. YesScript బ్లాక్ లిస్ట్ డైలాగ్ లో, టెక్స్ట్ బాక్స్ లో మీకు సమస్యలు ఇస్తున్నటువంటి ఆ సైట్ యొక్క URL టైప్ చేయండి.
 5. Add నొక్కండి. సైట్ యొక్క డొమైన్లో పేరు జాబితాలో చేర్చబడుతుంది.

ఇప్పుడు సమస్యాత్మక సైట్ నడుస్తున్న సైట్లనుంచి బ్లాక్ చెయ్యబడింది, అది ఇకపై స్పందించడం స్క్రిప్ట్ హెచ్చరికలు కలిగిస్తాయి.

ఇతర కారణాలు

ఆడ్-ఆన్ సమస్యకు కారణం కావచ్చు. చూడండి ట్రబుల్షూటింగ్ పొడిగింపులు మరియు థీమ్లు.స్పందన లేని స్క్రిప్ట్ హెచ్చరిక (mozillaZine KB) నుండి సమాచారాన్ని ఆధారంగా

ఈ వ్యాసం ఉపయోగపడిందా? దయచేసి వేచివుండండి…

DineshMv ఈ మంచి ప్రజలు ఈ వ్యాసం వ్రాయడంలో సహాయం చేశారు. మీరు కూడా సహాయం చేయవచ్చు - ఎలానో కనుగొనండి.