బుక్‌మార్క్‌లను బ్యాకప్ లేదా బదిలీ ఫైర్ఫాక్సు బుక్మార్క్లును HTML ఫైల్‌కి ఎగుమతి చేయండి`

ఈ వ్యాసం ఎలా బాకప్ లేదా మరో వెబ్ బ్రౌజర్ కు దిగుమతి కోసం ఉపయోగించడానికి ఇది ఒక HTML ఫైల్ కు మీ బుక్‌మార్క్‌లను ఎగుమతి చేయాలో వివరిస్తుంది.


  1. బుక్ మార్క్స్ బటన్ క్లిక్ చేయండి Bookmarks button win 2 పేజీకి సంబంధించిన లింకులు టూల్బార్ యొక్క కుడి వైపునమెనూబార్ మీద, క్లిక్ చేయండి BookmarksFirefox విండో ఎగువన, క్లిక్ చేయండి Bookmarks menu మరియు ఎంచుకోండి Show All Bookmarks లైబ్రరీ విండోని ఓపెన్ చేయడానికి.

    బుక్ మార్క్స్ బటన్ క్లిక్ చేయండి Bookmarks-29 and select Show All Bookmarks లైబ్రరీ విండోని ఓపెన్ చేయడానికి.

  2. లైబ్రరీ విండో టూల్ బార్ నుండి f60cc26c38fc04cce87eb6ea6ec8c400-1259975468-619-1.png Import and Backupని నొక్కండి తరువాత Export Bookmarks to HTML....
    Exporting HTML Bookmarks - Win fx7
  3. ఎంచొకొన్ది
  4. ఎక్స్పోర్ట్ బోక్మర్క్స్ లో ఫైల్ విండో తెరుచుకుంటుంది ఫైల్ ఎక్కడ సేవ్ అవ్వాలో ఆ ఒక్క లొకేషన్ ను సెలెక్ట్ చేసుకోండి , ఈ పేరు తో bookmarks.html దేఫుల్త్గా . డెస్క్‌టాప్ సాధారణంగా ఒక మంచి ప్రదేశం, కాని సులబంగా గుర్తు ఉంచుకునే స్థానం ఉపయోగపడుతుంది .
  5. Save బటన్ ని నొక్కండి. ఎక్స్పోర్ట్ బోక్మర్క్స్ ఫైల్ విండో ముసుకపోతుంది .
  6. లైబ్రరీ విండో మూసివేయండి .

మీ బుక్మార్క్లు ఇప్పుడు విజయవంతంగా ఫైర్ఫాక్సు నుండి ఎగుమతి చేయబడాయి. మీరు ఇప్పుడు సేవ్ చేసిన బుక్మార్క్లు HTML ఫైల్ మరొక వెబ్ బ్రౌజర్ లోకి దిగుమతి చెయ్యడానికి సిద్ధంగా ఉంది.

 

// These fine people helped write this article:Dinesh. You can help too - find out how.

ఈ వ్యాసం ఉపయోగపడిందా? దయచేసి వేచివుండండి…

మొజిల్లా తోడ్పాటులో స్వచ్ఛందంగా తోడ్పడండి