ఫైర్‌ఫాక్స్‌ని మీ అప్రమేయ విహారిణిగా మార్చండి

ఒకటికంటే ఎక్కువ జాల విహారిణి స్థాపించబడి ఉంటే, మీరు ఏదేని లంకెలపై నొక్కితే అవి మీ అప్రమేయ విహారిణిలో తెరవబడతాయి. ఈ వ్యాసం మీరు ఫైర్‌ఫాక్స్‌ను మీ అప్రమేయ విహారిణిగా ఎలా అమర్చుకోవచ్చో చూపిస్తుంది.

 1. మెనూ బొత్తం New Fx Menu Fx57Menu మీద నొక్కి ఎంపికలుఅభిరుచులు ఎంచుకోండి.
 2. జనరల్లో అప్రమేయం చేయిఅప్రమేయం చేయి... నొక్కండి.
  default 38

Fx56GeneralPanelStartup-MakeDefaultBrowser Fx57GeneralPanelStartup-MakeDefault Fx61GeneralPanelStartup-MakeDefault

 1. "about:preferences" పేజీని మూసివేయండి. మీ మార్పులు ఆటోమేటిక్‌గా భద్రమవుతాయి.
 1. మెనూ బొత్తం New Fx Menu Fx57Menu మీద నొక్కి ఎంపికలుఅభిరుచులు ఎంచుకోండి.
 2. జనరల్లో అప్రమేయం చేయిఅప్రమేయం చేయి... నొక్కండి.
  default 38 Fx56GeneralPanelStartup-MakeDefaultBrowser Fx57GeneralPanelStartup-MakeDefault Fx61GeneralPanelStartup-MakeDefault
 3. అప్రమేయ క్రమణికల అమర్పు విండో తెరుచుకుంటుంది.
 4. అప్రమేయ క్రమణికల అమర్పు విండోలో ఎడమవైపునున్న క్రమణికల చిట్టాలనుండి ఫైర్‌ఫాక్స్ ఎంచుకుని, ఈ క్రమణికను అప్రమేయం చేయి నొక్కండి. తరువాత OKని నొక్కి విండోని మూసివేయండి.
  Default - Win8 pt 2
 5. "about:preferences" పేజీని మూసివేయండి. మీ మార్పులు ఆటోమేటిక్‌గా భద్రమవుతాయి.

 1. మెనూ బొత్తం New Fx Menu Fx57Menu మీద నొక్కి ఎంపికలుఅభిరుచులు ఎంచుకోండి.
 2. జనరల్ ప్యానెల్లో అప్రమేయం చేయిఅప్రమేయం చేయి... నొక్కండి.
  default 38 Fx56GeneralPanelStartup-MakeDefaultBrowser Fx57GeneralPanelStartup-MakeDefault Fx61GeneralPanelStartup-MakeDefault
 3. విండోస్ అమరికలు యాప్ "అప్రమేయ యాప్స్ ఎంచుకో" తెరతో తెరుచుకుంటుంది.
 4. క్రిందకు వెళ్లి "జాల విహారిణి" ఎంపికపై నొక్కండి.
  default apps win10
 5. ఉపయోగించదగ్గ విహారిణిల చిట్టాతో తెరచుకునే డయలాగులో "ఫైర్‌ఫాక్స్"పై నొక్కండి.
  firefox default 10
 6. ఇప్పుడు ఫైర్‌ఫాక్స్ మీ అప్రమేయ విహారిణిగా చూపించబడుతుంది. అమరికల విండోని మూసివేయడం ద్వారా మీ మార్పులను భద్రపరచండి.
గమనిక: మీ అప్రమేయ విహారిణిని మార్చడానికి, ఆ విహారిణి మద్దతు ప్రమాణపత్ర రచనను చూడండి.అప్రమేయ విహారిణి (mozillaZine KB) నుండి సమాచారం ఆధారంగా

// These fine people helped write this article:Praveen_Illa, Dinesh, Jayesh Katta Ramalingaiah, చిలాబు. You can help too - find out how.

ఈ వ్యాసం ఉపయోగపడిందా? దయచేసి వేచివుండండి…

మొజిల్లా తోడ్పాటులో స్వచ్ఛందంగా తోడ్పడండి