ఫైర్ ఫాక్స్ లో అడోబ్ ఫ్లాష్ ప్రొటెక్టెడ్ మోడ్

ఈ వ్యాసం విండోస్ 7/8 లేదా ఆ పైన వెర్షన్ లకు వర్తిస్తుంది
ముక్యగమనిక: ఇది 64 బిట్ విండోస్ OS లకు వర్తించదు .ఫైరుఫాక్సు కి "NPAPI ప్లగిన్ sandbox " అనే సొంత సెక్యూరిటీ ఫీచర్ వుంది .ఇది విండోస్ 64 బిట్ లో డిఫాల్ట్ గ ఎనేబెల్ చేసి ఉంటుంది .

ఫ్లాష్ ప్రొటెక్టెడ్ మోడ్ ఫ్లాష్ ప్రొటెక్టెడ్ మోడ్ అనేది ఒక సెక్యూరిటీ ఫీచర్ .అడోబ్ దానిని విండోస్ OS లో వాడుతుంది.ఇది డిఫాల్ట్ గా ఎనేబెల్ చేసి ఉంటుంది.


"ఫ్లాష్ ప్రొటెక్టెడ్ మోడ్ " ఫ్లాష్ పెర్ఫార్మెన్స్ కి భంగం కలిగించవచ్చు.ముక్యంగా విండోస్ తాకే పరిమాణాల పరికరాల మిద మరియు అక్సేసిబిలిటి టూల్స్ వినియోగించే వారు.

ఫ్లాష్ ప్రొటెక్ట్ మోడ్ ఆఫ్ చేయు విధానము:

  1. మెనూ బటన్ మిద క్లిక్ చేయండి new fx menu , తరువాత addon ని Add-ons.
  2. ప్లుగిన్స్ పానెల్ మెడ క్లిక్ చేసి "షాక్ వేవ్ ఫ్లాష్ " పక్కన ఉన్నది ఎంపిక చేయండి '.
  3. ఎనేబెల్ ఫ్లాష్ ప్రొటెక్టెడ్ మోడ్ . చెక్ మార్క్ పక్కన ఉన్నదాన్ని అన్ చెక్ చేయండి
    flash protected mode fx38
  4. మెనూ బటన్ మిద క్లిక్ చేయండి New Fx Menu తరువాత ఎగ్జిట్ అవ్వండి Quit Close 29 మార్పులు చోటు చేసుకొనుటకు ,తర్వాత ఫైరుఫాక్సు ని క్లోజ్ చేయండి

ఫైరుఫాక్సు మల్లి ఓపెన్ చేసి నప్పుడు,ఫ్లాష్ ప్రొటెక్టెడ్ మోడ్ దిసబెల్ చేసి ఉంటుంది.

హెచ్చరిక:"ఫ్లాష్ ప్రొటెక్టెడ్ మోడ్ "దిసబ్లె చేయుట వలన మీ కంప్యూటర్ కి తక్కువ సెక్యూరిటీ ఉంటుంది .ఈ ఫీచర్ మీ పెర్ఫార్మన్స్ తగ్గితే తప్ప దిసబెల్ చేయొద్దు..
// These fine people helped write this article:Dinesh, satyadev. You can help too - find out how.

ఈ వ్యాసం ఉపయోగపడిందా? దయచేసి వేచివుండండి…

మొజిల్లా తోడ్పాటులో స్వచ్ఛందంగా తోడ్పడండి