ఫైర్‌ఫాక్స్ యొక్క పనితీరు అమరికలు

రివిజన్ సమాచారం
  • రివిజన్ id: 166110
  • సృష్టించబడింది:
  • సృష్టికర్త: చిలాబు
  • వ్యాఖ్య: Reviewed
  • పరిశీలించినవి: కాదు
  • స్థానికీకరణ కోసం సిద్ధంగా ఉన్నది: కాదు
రివిజన్ మూలం
రివిజన్ కంటెంట్
గమనిక: ఈ వ్యాసం ఫైర్‌ఫాక్స్ వెర్షన్ 55 మరియు ఆపై వెర్షన్లకు వర్తిస్తుంది.
గమనిక: తాజా లక్షణాలు ఆస్వాదించడానికి దయచేసి ఫైర్ఫాక్సు యొక్క మీ వెర్షన్ నవీకరించండి.

ఫైర్‌ఫాక్స్ స్వయంచాలకంగా అది మీ కంప్యూటర్ బాగా పని చేయడానికి కావాల్సిన అమరికలను ఉపయోగిస్తుంది. మీరు ఈ అమరికలను మీ ఫైర్‌ఫాక్స్ ఎంపికలుప్రాధాన్యతలు పేజీలో మార్చవచ్చు. General ప్యానెల్లో మెనూ బొత్తం New Fx MenuFx57Menu మీద నొక్కి ఎంపికలుఅభిరుచులు ఎంచుకోండి. , క్రింద ఉన్న Performance విభాగంలో "Use recommended performance settings" పక్కనున్న పెట్టెపై టిక్కును తీసివేయండి. అపుడు మీరు ఈ క్రింది అమరికలను మార్చగలరు:

  • Use hardware acceleration when available: ఇది వీడియోలు లేదా ఆటలవంటి గ్రాఫిక్స్-భారీ వెబ్ కంటెంటును ప్రదర్శించడానికి ప్రధాన ప్రాసెసరుకు బదులుగా, వీలైతే మీ కంప్యూటర్ యొక్క గ్రాఫిక్స్ ప్రాసెసరును ఫైర్‌ఫాక్స్ ఉపయోగించడానికి అనుమతిస్తుంది. ఇది మీ కంప్యూటర్లో వనరులను విముక్తం చేస్తుంది, దీని వలన ఫైర్‌ఫాక్స్ వంటి ఇతర అప్లికేషన్లను వేగంగా నడపవచ్చు. ఈ పెట్టె అప్రమేయంగా ఎంచుకోబడింది కానీ ఈ లక్షణం అన్ని గ్రాఫిక్స్ ప్రాసెసర్లకు అందుబాటులో లేదు. మీరు ఈ అమరికను మార్చిన తర్వాత, ఇది అమలులోకి రావడానికి ఫైర్‌ఫాక్స్‌ను పునఃప్రారంభించాలి.
  • Content process limit: విద్యుద్విశ్లేషణ లేదా "ఇ10స్" అని పిలువబడే మల్టిప్రాసెస్ ఫైర్‌ఫాక్స్తో ఫైర్‌ఫాక్స్ అధిక భద్రత మరియు పనితీరు కోసం ప్రధాన ఫైర్‌ఫాక్స్ ప్రక్రియ నుండి విడిగా అన్ని ట్యాబుల వెబ్ కంటెంటును నడుపుతుంది. బహుళ కంటెంట్ ప్రాసెసులు వాడడం పనితీరును మరింత మెరుగుపరుస్తుంది మరియు కంటెంట్ ప్రాసెస్ క్రాషుల ప్రభావాన్ని తగ్గిస్తుంది. మల్టిప్రాసెస్ లక్షణాన్ని ఎంచుకుంటే మీరు ఈ అమరికను మార్చవచ్చు; కానీ, చాలా ఎక్కువ కంటెంట్ ప్రాసెసులు మీ కంప్యూటరుని, తద్వారా ఫైర్‌ఫాక్స్‌ని మందకొడిగా చేయయగలవు. సిఫార్సు గరిష్టంగా నాలుగు, కానీ మీరు ఏడు వరకు సెట్ చేయవచ్చు.

Fx55-56settings-Performance

చిట్కా: మీ కంప్యూటర్ యొక్క వ్యవస్థ సమాచారం మీ మ్యాక్ యొక్క సమాచారం 8 GB కంటే ఎక్కువ ఉంటే, Firefox ఉపయోగించే కంటెంట్ ప్రక్రియల సంఖ్యను దాని అప్రమేయ విలువ నుండి మీరు పెంచడానికి ప్రయత్నించవచ్చు. బహుళ ట్యాబులను ఉపయోగిస్తున్నప్పుడు అదనపు కంటెంట్ ప్రాసెసులు పనితీరును మెరుగుపరుస్తాయి, అయితే మరింత మెమరీని కూడా ఉపయోగిస్తాయి.