గూగుల్ ప్లే ఉపయోగించి ఒక ఆండ్రాయిడ్ పరికరానికి ఫైర్ఫాక్స్ ఇన్స్టాల్ చేయండి

మీ పరికరానికి మద్దత్తిస్తుందని చాడటానికి, చదవండి ఫైర్ఫాక్స్ నా మొబైల్ పరికరంలో పని చేస్తుందా?
ప్రారంభించడానికి ముందు: మీరు ఇన్స్టాల్ చేసి మరియు ఫైర్ఫాక్స్ బీటా, అరోరా, లేదా నైట్లీ యొక్క ఏ వెర్షన్ కోసమైనా సమకాలీకరణను సెటప్ చేసుంటే, మీ ఆండ్రాయిడ్ కోసం ఫైర్ ఫాక్సు లో సమకాలీకరణ ఏర్పాటుకు ముందున్న్ వెర్షన్ లను అన్ఇన్స్టాల్ చెయ్యాలి.

ఆండ్రాయిడ్ కోసం ఫైర్ ఫాక్సు డౌన్లోడ్ మరియు ఇన్స్టాల్ చేయడం

  1. మీ పరికరంలో ఫైర్ఫాక్స్ డౌన్లోడ్ మరియు ఇన్స్టాల్ చేసేందుకు, వెళ్ళండి ఫైర్ఫాక్స్ డౌన్లోడ్ పేజీ మరియు బటన్ పై నొక్కండి.
  2. ఫైర్ఫాక్స్ పేజీ గూగుల్ ప్లే లో తెరవబడుతుంది. Installనొక్కండి.
  3. డౌన్లోడ్ ప్రారంభించుటకు అనుమతులు అంగీకరించు.
    fennec_install
  4. డౌన్ లోడ్ పూర్తి ఐనప్పుడు, Open బటన్ పై నొక్కండి.
    install_open1

// These fine people helped write this article:Dinesh. You can help too - find out how.

ఈ వ్యాసం ఉపయోగపడిందా? దయచేసి వేచివుండండి…

మొజిల్లా తోడ్పాటులో స్వచ్ఛందంగా తోడ్పడండి